Home /News /movies /

Bigg Boss 5 Telugu Uma Devi: వెర్రి ** అవుతాను అంటూ అర్ధపావు భాగ్యం బూతుల బాగోతం.. ఇవి మాములు మాటలు కాదుబాబోయ్

Bigg Boss 5 Telugu Uma Devi: వెర్రి ** అవుతాను అంటూ అర్ధపావు భాగ్యం బూతుల బాగోతం.. ఇవి మాములు మాటలు కాదుబాబోయ్

karthika deepam

karthika deepam

Bigg Boss 5 Telugu Uma Devi: ప్రస్తుతం బుల్లితెరపై రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇందులో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొని బాగా సందడి చేస్తున్నారు. ఇక ఈ షో ప్రారంభమై వారం రోజులు పూర్తి కాగా ఇందులో మొదటి వారం ఎలిమినేట్ లో బోల్డ్ బ్యూటీ సరయు ఇంటి నుండి వెళ్ళిపోయింది.

ఇంకా చదవండి ...
    Bigg Boss 5 Telugu Uma Devi: ప్రస్తుతం బుల్లితెరపై రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇందులో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొని బాగా సందడి చేస్తున్నారు. ఇక ఈ షో ప్రారంభమై వారం రోజులు పూర్తి కాగా ఇందులో మొదటి వారం ఎలిమినేట్ లో బోల్డ్ బ్యూటీ సరయు ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఇక రెండో వారంలో అడుగు పెట్టగా మొదటి రోజే హౌస్ మొత్తం రచ్చ రచ్చ అయింది. బూతు మాటలతో బూతుల బాగోతమే చేసి అందరికీ షాక్ అయ్యేలా చేసింది ఉమాదేవి.

    బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో అర్ధపావు భాగ్యంగా పేరు సంపాదించుకున్న ఉమాదేవి మొత్తానికి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 లో అడుగు పెట్టింది. ఇక ఈ షోలో ఆమె మాటలను, ఆమె గొడవలను చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు. షో ప్రారంభం నుండి బాగా హైలెట్ గా మారుతుంది ఉమాదేవి. ఇప్పటికే అందులో పలువురి కంటెస్టెంట్ లతో గొడవ పడుతూ ప్రేక్షకుల దృష్టిలో పడింది.

    ఇది కూడా చదవండి:ప్రియను గుంటనక్కతో పోల్చిన నటరాజ్ మాస్టర్.. సెకండ్ వీకే కొట్టుకుచచ్చిన కంటెస్టెంట్లు?

    ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఎలిమినేషన్ రౌండ్ జరగడంతో అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్ లందరిని నక్క, గ్రద్ద అంటూ 2 భాగాలుగా విడగొట్టాడు. ఇందులో ఉమాదేవి నక్క టీంలో ఉండగా అవతలి టీం లో ఉన్న పలువురు కంటెస్టెంట్ లు ఉమా దేవిని నామినేట్ చేశారు. ఇక ఉమా మరోసారి తన పాత గొడవలు తీసింది. నాగార్జున ఇచ్చిన ఆల కర్రీని ఇంట్లో వాళ్లకి ఇవ్వలేదని చెప్పి ఉమా దేవిని నామినేట్ చేసాడు విశ్వ. దీంతో ఉమాదేవి కోపంతో రగిలిపోతూ.. నాగార్జున గారు నేనొక్కదాన్నే తినాలి అని అన్నప్పుడు మిగతా వాళ్లకు ఎందుకు ఇస్తాను అంటూ.. అలా ఇస్తే నా అంత వెర్రి* ఉండదు అంటూ బూతు మాట మాట్లాడింది.

    ఇది కూడా చదవండి:సరయు దెబ్బకు బెదిరిపోయిన అరియనా.. ఇంటర్వ్యూలో గుట్టు అంత విప్పేసిందిగా

    దీంతో అక్కడున్న వాళ్ళందరూ ఒకే సారి షాక్ అవగా.. మరో కంటెస్టెంట్ షణ్ముఖ్ జశ్వంత్ మాత్రం నోరెల్లబెట్టి షాక్ అయ్యాడు. ఇక ప్రియాంక సింగ్ మాత్రం కిందపడి మరి నవ్వుకుంది. అంతటితో ఆ మాటతో రెచ్చిపోయిన ఉమాదేవి మరోసారి మరో బూతు మాటను వదిలింది. యానీ మాస్టర్, విశ్వ లను నామినేట్ చేస్తూ.. ** కింద 70 ఏళ్ళు వచ్చాయా అని బూతు మాటతో ప్రశ్నించింది. అంతేకాకుండా పుట్టలో వేలు అంటూ మళ్లీ దారుణంగా మాట్లాడేసింది ఉమా. దీంతో ఆ మాటలు విన్న తోటి కంటెస్టెంట్ లు, ప్రేక్షకులు బాగా షాకయ్యారు. ఇక నెటిజన్లు ఇవి మామూలు మాటలు కాదు బాబోయ్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Ardapavu bagyam, Bigg Boss 5 Telugu, Karthika deepam, Nagarjuna Akkineni, Uma devi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు