KARTHEEKA DEEPAM SERIAL ACTRESS VANTALAKKA DEEPA SERI0US WARNING TO MONITHA WENT TO GYM MK
లాక్ డౌన్ తర్వాత వంటలక్క రీఎంట్రీ...కొత్త గెటప్ చూసి ఫ్యాన్స్ షాక్...
వంటలక్క దీప
తాజాగా కార్తీక దీపం రీఎంట్రీ కోసం వంటలక్క దీప కొత్తగా మేకోవర్ అయినట్లు సమాచారం. తన మోనిత కన్నా గ్లామర్ గా కనిపించేందుకు వంటలక్క జిమ్ కెళ్లి వర్కౌట్స్ చేసినట్లు సమాచారం వస్తోంది.
కరోనా అన్నింటిని ఆపేసినట్లే వంటలక్క జోరుకు కూడా బ్రేకలు వేసింది. అయితే గత మూడు నెలలుగా వంటలక్క పెర్ఫార్మెన్స్ కు దూరమైన ఆమె అభిమానులు. ఇప్పుడు లాక్ డౌన్ తర్వాత రీఎంట్రీ సీరియల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా కార్తీక దీపం రీఎంట్రీ కోసం వంటలక్క దీప కొత్తగా మేకోవర్ అయినట్లు సమాచారం. తన మోనిత కన్నా గ్లామర్ గా కనిపించేందుకు వంటలక్క జిమ్ కెళ్లి వర్కౌట్స్ చేసినట్లు సమాచారం వస్తోంది. రీఎంట్రీలో మరిన్ని ట్విస్టులు ఉంటాయని, వంటలక్క ఫైటింగ్స్ కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం వంటలక్క దీప బాడీ ఫిట్ గా మార్చుకుందట. ఈ మూడు నెలల లాక్ డౌన్ ను వంటలక్క దీప తనను తాను ఫిట్ గా మార్చుకొని, సిద్ధమవుతోందట. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.