కేజీఎఫ్ స్టార్ యశ్ పై నోరు పారేసుకున్న కుమార స్వామి..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 17, 2019, 3:08 PM IST
కేజీఎఫ్ స్టార్ యశ్ పై నోరు పారేసుకున్న కుమార స్వామి..
యశ్,కుమార స్వామి
  • Share this:

కర్ణాటకలో లోక్‌సభ పోలింగ్ మరొకొన్ని గంటలే ఉంది. ఈ సందర్భంగా నేతలు ..ఒకరిపై ఒకరు వాగ్భాణాలు సంధించుకుంటున్నారు. కర్ణాటకలో జరగబోతున్న ఎన్నికల్లో అందరి చూపు మాండ్యా వైపే ఉంది. ఇక్కడ దివంగత నటుడు అంబరీష్ సతీమణి..సుమలత అంబీరీష్‌కు కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో..ఆమె స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమెకు పోటీగా దేవగౌడ మనవడు..ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ..జేడీఎస్,కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. మరోవైపు సుమలతకు మద్దతులుగా కేజీఎఫ్ స్టార్ యశ్,మరో స్టార్ హీరో దర్శన్..సుమలత మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు శివరాజ్ కుమార్ వంటి హీరోలు ఇన్‌డైరెక్ట్‌గా ప్రచారం నిర్వహిస్తున్నారు.

karnataka chief minister kumara swamy controversial comments on kgf star yash,kumara swamy,karnataka cm kumara swamy,kumara swamy twitter,yash twitter,kartaka chief minister kumara swamy,yash,kumara swamy yash,kumara swamy controversial comments on yash,yash kgf,kgf star yash karnataka cm kumara swamy,sumalatha,sumalatha mandya loksabha,Sumalatha Indipendent candidate Mandya loksabha,Sumalatha Chiranjeevi rajinikanth Rajnikanth,sumalatha KGF Yash,Kumara swamy,karnataka cm Kumara swamy,kumara swamy son Nikhil gowda,Nikhil gowda,Election comminssion banned sumalatha ambareesh nikhil gowda movies,sumalatha amabareesh,sumalatha congress jds kumara swamy nikhil gowda mandya loksabha,Tollywood news,AP Politics,Karnataka politics,Sandalwood news,కుమార స్వామి,కర్ణాటక సీఎం కుమారస్వామి,కుమార స్వామి యశ్,యశ్ పై నోరు పారేసుకున్న సీఎం కుమారస్వామి,కుమార స్వామి సుమలత,కుమార స్వామి సుమలత యశ్ నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్,సుమలత అంబరీష్ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్ మాండ్యా లోక‌సభ సీటు,సుమలత కాంగ్రెస్ జేడీఎస్ కుమారస్వామి నిఖిల్ గౌడ,కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ సీటు,కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్ కాంగ్రెస్ జేడీఎస్ కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్ కాంగ్రెస్ జేడీఎస్ కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ ఎలక్షన్ కమిషన్,సుమలత అంబరీష్ నిఖిల్ గౌడ సినిమా లపై దూరదర్శన్‌ లో నిషేధం,సుమలత అంబరీష్ చిరంజీవి రజినీకాంత్ యశ్
సుమలతతో కన్నడ నటులు యశ్..

దీంతో మాండ్యా సీటుపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఇటీవలె సుమలత నామినేషన్ ర్యాలీలు కన్నడ హీరోలు దర్శన్, యశ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి తాజాగా జరిగిన ఒక సభలో యశ్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే..కుమార స్వామి మా లాంటి నిర్మాతలు లేకపోతే ఈ నటుల జీవితం ముందుకు వెళ్లదు. యశ్ లాంటి కొంతమంది నటులు మా పార్టీ సభ్యలను విమర్శిస్తున్నారు. నా కారణంగా కార్యకర్తలు యశ్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదన్నారు.

karnataka chief minister kumara swamy controversial comments on kgf star yash,kumara swamy,karnataka cm kumara swamy,kumara swamy twitter,yash twitter,kartaka chief minister kumara swamy,yash,kumara swamy yash,kumara swamy controversial comments on yash,yash kgf,kgf star yash karnataka cm kumara swamy,sumalatha,sumalatha mandya loksabha,Sumalatha Indipendent candidate Mandya loksabha,Sumalatha Chiranjeevi rajinikanth Rajnikanth,sumalatha KGF Yash,Kumara swamy,karnataka cm Kumara swamy,kumara swamy son Nikhil gowda,Nikhil gowda,Election comminssion banned sumalatha ambareesh nikhil gowda movies,sumalatha amabareesh,sumalatha congress jds kumara swamy nikhil gowda mandya loksabha,Tollywood news,AP Politics,Karnataka politics,Sandalwood news,కుమార స్వామి,కర్ణాటక సీఎం కుమారస్వామి,కుమార స్వామి యశ్,యశ్ పై నోరు పారేసుకున్న సీఎం కుమారస్వామి,కుమార స్వామి సుమలత,కుమార స్వామి సుమలత యశ్ నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్,సుమలత అంబరీష్ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్ మాండ్యా లోక‌సభ సీటు,సుమలత కాంగ్రెస్ జేడీఎస్ కుమారస్వామి నిఖిల్ గౌడ,కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ సీటు,కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్ కాంగ్రెస్ జేడీఎస్ కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్ కాంగ్రెస్ జేడీఎస్ కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ ఎలక్షన్ కమిషన్,సుమలత అంబరీష్ నిఖిల్ గౌడ సినిమా లపై దూరదర్శన్‌ లో నిషేధం,సుమలత అంబరీష్ చిరంజీవి రజినీకాంత్ యశ్
తండ్రి కుమార స్వామితో నిఖిల్ గౌడ

ఇక ఇలాంటి నటులతో సినిమాలు తీసేందుకు నా లాంటి నిర్మాతలు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. అంతేకాదు ఆ తర్వాత ప్రజలను ఉద్దేశిస్తూ సిల్వర్  స్క్రీన్ పై చూసే ప్రతి విషయాన్ని నమ్మకండి. రోజు మీరు చూసే సంఘటనలే నిజాలు. అంతేకాదు మన దేశంలో ఎంతో మంది రైతులు సాగు చేయలేక  ఆత్మహత్యలు చేసుకుంటున్నపుడు ఈ నటులుు ఎక్కడికి పోయారు అంటూ కుమార స్వామి ప్రశ్నించారు.

First published: April 17, 2019, 3:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading