ఏప్రిల్ 17న నిఖిల్ పెళ్లి.. కన్ఫామ్ చేసిన మాజీ ముఖ్యమంత్రి..

ఏప్రిల్ 17న నిఖిల్ పెళ్లి (Nikhil Gowda Revathi Marraige)

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా మన దేశంతో పాటు ప్రపంచ దేశాలు వణికిపోతన్నాయి. కానీ కన్నడ హీరో నిఖిల్ గౌడ్ మాత్రం ఈ నెల 17న పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.

 • Share this:
  ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా మన దేశంతో పాటు ప్రపంచ దేశాలు వణికిపోతన్నాయి. దీన్ని కట్టడి చేయడానికి ప్రధాన మంత్రి దేశ వ్యాప్తంగా మూడు వారాల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.  ఈ లాక్‌డౌన్ కారణంగా ఎంతో మందికి ఉపాధి లేకుండా పోయింది. అత్యవసర సేవలు మినహా  సకలం బంద్ అయ్యాయి.  ఈ మహామ్మారి కారణంగా ఎంతో మంది తమ పెళ్లిల్లను వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే హీరో నితిన్ పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. అతని బాటలోనే ఏప్రిల్ 16న జరగాల్సిన తెలుగు హీరో నిఖిల్ సిద్ధార్ధ్ మ్యారేజ్‌ కూడా  పోస్ట్‌పోన్ అయిది. కానీ కన్నడ హీరో నిఖిల్ గౌడ్ మాత్రం ఈ నెల 17న పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఆరు నూరైనా అదే రోజు తన కొడుకు నిఖిల్ గౌడ పెళ్లి జరగనున్నట్టు ఆయన తండ్రి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కన్ఫామ్ చేసారు.

  karnataka chief minister kumara swamy controversial comments on kgf star yash,kumara swamy,karnataka cm kumara swamy,kumara swamy twitter,yash twitter,kartaka chief minister kumara swamy,yash,kumara swamy yash,kumara swamy controversial comments on yash,yash kgf,kgf star yash karnataka cm kumara swamy,sumalatha,sumalatha mandya loksabha,Sumalatha Indipendent candidate Mandya loksabha,Sumalatha Chiranjeevi rajinikanth Rajnikanth,sumalatha KGF Yash,Kumara swamy,karnataka cm Kumara swamy,kumara swamy son Nikhil gowda,Nikhil gowda,Election comminssion banned sumalatha ambareesh nikhil gowda movies,sumalatha amabareesh,sumalatha congress jds kumara swamy nikhil gowda mandya loksabha,Tollywood news,AP Politics,Karnataka politics,Sandalwood news,కుమార స్వామి,కర్ణాటక సీఎం కుమారస్వామి,కుమార స్వామి యశ్,యశ్ పై నోరు పారేసుకున్న సీఎం కుమారస్వామి,కుమార స్వామి సుమలత,కుమార స్వామి సుమలత యశ్ నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్,సుమలత అంబరీష్ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్ మాండ్యా లోక‌సభ సీటు,సుమలత కాంగ్రెస్ జేడీఎస్ కుమారస్వామి నిఖిల్ గౌడ,కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ సీటు,కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్ కాంగ్రెస్ జేడీఎస్ కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ,సుమలత అంబరీష్ కాంగ్రెస్ జేడీఎస్ కుమార స్వామి నిఖిల్ గౌడ మాండ్యా లోక్‌సభ ఎలక్షన్ కమిషన్,సుమలత అంబరీష్ నిఖిల్ గౌడ సినిమా లపై దూరదర్శన్‌ లో నిషేధం,సుమలత అంబరీష్ చిరంజీవి రజినీకాంత్ యశ్
  తండ్రి కుమార స్వామితో నిఖిల్ గౌడ (File/Photo)


  నిఖిల్ గౌడ విషయానికొస్తే.. కన్నడలో ‘జాగ్వార్’ సినిమాతో పరిచయమయ్యాడు. ఈ సినిమాను తెలుగులో అదే టైటిల్‌తో రిలీజ్ చేసారు. ఇటీవలె ఆయనకు రేవతి అనే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిరింది. వీళ్ల పెళ్లి రామనగర జానదలోక వద్ద భారీ ఏర్పాట్లతో జరపాలని కుటుంబ సభ్యులు భావించారు. కానీ కరోనా విజృంభన నేపథ్యంలో ఈ పెళ్లి వాయిదా పడుతుందని అందరు అనుకున్నారు. కానీ అంగరంగ వైభవంగా కాకుండా.. ఇరు కుటుంబాలకు చెందిన 15 నుంచి 20 కుటుంబ సభ్యుల సమక్షంలో పింపుల్‌గా జరుపుకోనున్నారు.  నిఖిల్ గౌడ హీరోగా కాకుండా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్యా లోక్‌సభ స్థానం నుంచి జేడీఎస్ తరుపున పోటీ చేసి తన సమీప అభ్యర్ధి మాజీ హీరోయిన్ సుమలత చేతిలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే కదా.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: