ఆ హీరో నా కెరీర్ నాశనం చేసాడంటున్న శృతి.. మీటూ సంచలనం..

మీటూ.. మీటూ అంటూ చాలా మంది హీరోయిన్లు తమకు ఇండస్ట్రీలో జరిగిన అన్యాయాలను ధైర్యంగా వచ్చి మీడియా ముందు చెప్పుకొచ్చారు. అందులో తెలుగు నుంచి కూడా కొందరు ముద్దుగుమ్మలు ఉన్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 4, 2019, 10:40 PM IST
ఆ హీరో నా కెరీర్ నాశనం చేసాడంటున్న శృతి.. మీటూ సంచలనం..
శృతి హరిహరన్ ఫైల్ ఫోటో
  • Share this:
మీటూ.. మీటూ అంటూ చాలా మంది హీరోయిన్లు తమకు ఇండస్ట్రీలో జరిగిన అన్యాయాలను ధైర్యంగా వచ్చి మీడియా ముందు చెప్పుకొచ్చారు. అందులో తెలుగు నుంచి కూడా కొందరు ముద్దుగుమ్మలు ఉన్నారు. కన్నడనాట కూడా ఇలాంటి సంచలన ఆరోపణలు చేసిన హీరోయిన్ శృతి హరిహరన్. అప్పట్లో ఈమె సీనియర్ హీరో అర్జున్‌పై చేసిన కమెంట్స్ సంచలనం రేపాయి. ఆయనతో ఓ చిత్రం చేస్తున్న సమయంలో.. షూటింగ్ అప్పుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని శృతి హరిహరన్ సంచలన ఆరోపణలు చేసింది. అవి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఈ విషయంలో అర్జున్‌పై కేసు కూడా పెట్టింది శృతి.
Kannada Actress Sruthi Hariharan alleged that Arjun damaged her career after Metoo issue pk మీటూ.. మీటూ అంటూ చాలా మంది హీరోయిన్లు తమకు ఇండస్ట్రీలో జరిగిన అన్యాయాలను ధైర్యంగా వచ్చి మీడియా ముందు చెప్పుకొచ్చారు. అందులో తెలుగు నుంచి కూడా కొందరు ముద్దుగుమ్మలు ఉన్నారు. sruthi hariharan,sruthi hariharan twitter,arjun sruthi hariharan,shruthi hariharan metoo arjun sarja,arjun sarja,shruthi hariharan,sruthi hariharan over arjun,sruthi hariharan arjun sarja,sruthi hariharan angry on arjun,sruthi hariharan and arjun sarja,sruthi hariharan arjun sarja movie,sruthi hariharan arjun sarja story,arjun sarjan sruthi hariharan,sruthi hariharan complaints on arjun,sruthi hariharan complaints on hero arjun,arjun sarja,action king arjun,sruthi hariharan,kannada cinema,sruthi hariharan filed case against arjun sarja,అర్జున్ సర్జాపై శృతి హరిహరన్ కేస్,మీటూ,అర్జున్ సర్జా శృతి హరిహరన్,లైంగిక వేధింపులు,5 పేజీల కంప్లైంట్,కన్నడ సినీ పరిశ్రమ
అర్జున్ సర్జా శృతి హరిహరన్

అర్జున్ కూడా వెంటనే మీడియా ముందుకు వచ్చి.. ఆమె తనపై ఆరోపణలని ఖండించడం.. రివర్స్‌లో ఆమెపై పరువు నష్టం దావా వేయడం కూడా జరిగాయి. అక్కడ్నుంచే మొదలైంది అసలు సినిమా.. అర్జున్ ఉదంతం తర్వాత శృతిని కన్నడనాట పట్టించుకోవడం మానేసారు.. ప్రస్తుతం ఈమెకు అవకాశాలు లేవు. కనీసం ఒక్కటంటే ఒక్క ఆఫర్ కూడా రావడం లేదు.. దర్శక నిర్మాతలు కూడా పట్టించుకోవడం మానేసారు. కాంట్రవర్సీలతో కెరీర్ నాశనం చేసుకుందంటూ శృతిపై సెటైర్లు కూడా పేలాయి. అయితే ఇప్పుడు దీనిపై ఈ ముద్దుగుమ్మ మనసులో మాట బయటపెట్టింది.
Kannada Actress Sruthi Hariharan alleged that Arjun damaged her career after Metoo issue pk మీటూ.. మీటూ అంటూ చాలా మంది హీరోయిన్లు తమకు ఇండస్ట్రీలో జరిగిన అన్యాయాలను ధైర్యంగా వచ్చి మీడియా ముందు చెప్పుకొచ్చారు. అందులో తెలుగు నుంచి కూడా కొందరు ముద్దుగుమ్మలు ఉన్నారు. sruthi hariharan,sruthi hariharan twitter,arjun sruthi hariharan,shruthi hariharan metoo arjun sarja,arjun sarja,shruthi hariharan,sruthi hariharan over arjun,sruthi hariharan arjun sarja,sruthi hariharan angry on arjun,sruthi hariharan and arjun sarja,sruthi hariharan arjun sarja movie,sruthi hariharan arjun sarja story,arjun sarjan sruthi hariharan,sruthi hariharan complaints on arjun,sruthi hariharan complaints on hero arjun,arjun sarja,action king arjun,sruthi hariharan,kannada cinema,sruthi hariharan filed case against arjun sarja,అర్జున్ సర్జాపై శృతి హరిహరన్ కేస్,మీటూ,అర్జున్ సర్జా శృతి హరిహరన్,లైంగిక వేధింపులు,5 పేజీల కంప్లైంట్,కన్నడ సినీ పరిశ్రమ
శృతి హరిహరన్ అర్జున్ సర్జ

ఇప్పుడు ఉద్యమం చేస్తున్న మీటూ వ్యవహారాలకు ఎలాంటి ఆధారాలు ఉండవు.. ఎందుకంటే ఆ సమయంలో జరిగింది మన మనసుకు మాత్రమే తెలుసు.. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెబుతుంది. ఇప్పుడు తాను కూడా ఇదే చేస్తున్నానని చెబుతుంది శృతి. ఈ ఇష్యూ తర్వాత తన కెరీర్ పూర్తిగా నాశనం అయిపోయిందని.. ఎవరూ ఇండస్ట్రీలో తనకు అవకాశాలు ఇవ్వడం లేదని చెబుతుంది. అయినా కూడా తనకొచ్చిన నష్టం లేదని.. ప్రస్తుతం తాను భర్త, పిల్లలతో సంతోషంగా ఉంటున్నానని చెప్పుకొచ్చింది.
Kannada Actress Sruthi Hariharan alleged that Arjun damaged her career after Metoo issue pk మీటూ.. మీటూ అంటూ చాలా మంది హీరోయిన్లు తమకు ఇండస్ట్రీలో జరిగిన అన్యాయాలను ధైర్యంగా వచ్చి మీడియా ముందు చెప్పుకొచ్చారు. అందులో తెలుగు నుంచి కూడా కొందరు ముద్దుగుమ్మలు ఉన్నారు. sruthi hariharan,sruthi hariharan twitter,arjun sruthi hariharan,shruthi hariharan metoo arjun sarja,arjun sarja,shruthi hariharan,sruthi hariharan over arjun,sruthi hariharan arjun sarja,sruthi hariharan angry on arjun,sruthi hariharan and arjun sarja,sruthi hariharan arjun sarja movie,sruthi hariharan arjun sarja story,arjun sarjan sruthi hariharan,sruthi hariharan complaints on arjun,sruthi hariharan complaints on hero arjun,arjun sarja,action king arjun,sruthi hariharan,kannada cinema,sruthi hariharan filed case against arjun sarja,అర్జున్ సర్జాపై శృతి హరిహరన్ కేస్,మీటూ,అర్జున్ సర్జా శృతి హరిహరన్,లైంగిక వేధింపులు,5 పేజీల కంప్లైంట్,కన్నడ సినీ పరిశ్రమ
శృతి హరిహరన్ అర్జున్ సర్జ

అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను.. అంతే కానీ వాటి కోసం దిగజారిపోనంటుంది ఈ ముదు్దుగుమ్మ. తనపై జరిగిన వేధింపులని బయట పెట్టినందుకు సిగ్గుగా లేదు.. గర్వంగా ఉందంటుంది శృతి. ఏదేమైనా కూడా ఆ ఘటన తర్వాతే తనకు అవకాశాలు రావడం లేదని.. తన కెరీర్ నాశనం కావడానికి ఆ హీరో కారణమని ఆరోపిస్తుంది ఈ బ్యూటీ. మరి దీనిపై ఇప్పుడు అర్జున్ ఎలా స్పందిస్తాడో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: November 4, 2019, 10:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading