స్టార్ హీరోకు నటుడి భార్య రిక్వెస్ట్.. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ..

తెలుగు ఇండస్ట్రీ అనే కాదు.. ఎక్కడైనా కూడా అమ్మాయిలకు సేఫ్టీ లేదని చాలా మంది ప్రముఖులు చెబుతూనే ఉన్నారు. ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఫ్రీడమ్ ఉండదంటూ వాళ్లు గగ్గోలు పెడుతున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 26, 2019, 11:54 AM IST
స్టార్ హీరోకు నటుడి భార్య రిక్వెస్ట్.. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ..
సంగీత భట్ యశ్ హీరో
  • Share this:
తెలుగు ఇండస్ట్రీ అనే కాదు.. ఎక్కడైనా కూడా అమ్మాయిలకు సేఫ్టీ లేదని చాలా మంది ప్రముఖులు చెబుతూనే ఉన్నారు. ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఫ్రీడమ్ ఉండదంటూ వాళ్లు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే మళ్లీ జరుగుతుంది. ఓ స్టార్ హీరో అభిమానులు ఓ నటుడి భార్యకు చుక్కలు చూపిస్తున్నారు. తమ హీరోను ఆ సదరు నటి భర్త అవమానించాడంటూ ఆమెతో ఆడేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఇదెక్కడ జరిగిందో తెలుసా.. మన పక్కనున్న కర్ణాటకలోనే. అక్కడ యశ్ ఇప్పుడు సూపర్ స్టార్. కెజియఫ్ సినిమా తర్వాత ఈయన రేంజ్ మారిపోయింది.
Kannada actress Sangeetha Bhat fires on KGF star Yash fans and says that they are sexual harassing her pk తెలుగు ఇండస్ట్రీ అనే కాదు.. ఎక్కడైనా కూడా అమ్మాయిలకు సేఫ్టీ లేదని చాలా మంది ప్రముఖులు చెబుతూనే ఉన్నారు. ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఫ్రీడమ్ ఉండదంటూ వాళ్లు గగ్గోలు పెడుతున్నారు. yash,yash star,star hero yash,sangeetha bhat sexual harassment,kgf star yash,sangeetha bhat yash,sangeetha bhat,sangeetha bhat movies,sangeeta bhat,actress sangeetha bhat,yash,rocking star yash,sangeetha bhat dubsmash,sangeetha bhat etc,sangeetha bhat husband,sangeetha bhat me too,sangeetha bhat hot navel,sangeetha bhat hot dance,sangeetha bhat hot songs,sangeetha bhat exclusive,sangeetha bhat instagram,sangeetha bhat kannada movies,sangeeta bhatt,sangeetha bhat kannada heroine,telugu cinema,సంగీత భట్,యశ్,యశ్ ఫ్యాన్స్,యశ్ ఫ్యాన్స్ సంగీత భట్,కన్నడ సినిమా
సంగీత భట్ యశ్ హీరో

రాత్రికి రాత్రే అన్ని ఇండస్ట్రీలలో గుర్తింపు తెచ్చుకున్నాడు యశ్. ఇక కన్నడనాట అయితే ఈయన కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులున్నారు. అలాంటి హీరోను ఏమైనా అంటే మాత్రం ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. కన్నడ నటి సంగీత భట్ విషయంలోనే ఇదంతా జరుగుతుంది. ఈమె భర్త సుధర్శన్ రంగప్రసాద్ కన్నడనాట మిమిక్రీ వీడియోన్. అతడికి స్టాండ్-అప్ కమెడియన్‌గా మంచి గుర్తింపు ఉంది. స్టాండప్ అన్నపుడు కచ్చితంగా అందర్నీ ఇమిటేట్ చేస్తుంటారు. అలా ఓసారి రెండేళ్ల క్రితం యశ్ మాట్లాడిన మాటలను కూడా ఈయన మిమిక్రీ చేసాడు.

Kannada actress Sangeetha Bhat fires on KGF star Yash fans and says that they are sexual harassing her pk తెలుగు ఇండస్ట్రీ అనే కాదు.. ఎక్కడైనా కూడా అమ్మాయిలకు సేఫ్టీ లేదని చాలా మంది ప్రముఖులు చెబుతూనే ఉన్నారు. ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఫ్రీడమ్ ఉండదంటూ వాళ్లు గగ్గోలు పెడుతున్నారు. yash,yash star,star hero yash,sangeetha bhat sexual harassment,kgf star yash,sangeetha bhat yash,sangeetha bhat,sangeetha bhat movies,sangeeta bhat,actress sangeetha bhat,yash,rocking star yash,sangeetha bhat dubsmash,sangeetha bhat etc,sangeetha bhat husband,sangeetha bhat me too,sangeetha bhat hot navel,sangeetha bhat hot dance,sangeetha bhat hot songs,sangeetha bhat exclusive,sangeetha bhat instagram,sangeetha bhat kannada movies,sangeeta bhatt,sangeetha bhat kannada heroine,telugu cinema,సంగీత భట్,యశ్,యశ్ ఫ్యాన్స్,యశ్ ఫ్యాన్స్ సంగీత భట్,కన్నడ సినిమా
సంగీత భట్ యశ్ హీరో

ఇదే ఇప్పుడు అభిమానులకు నచ్చట్లేదు. ఎప్పుడో రెండేళ్ల కింద చేసిన దాన్ని ఇప్పుడు బయటికి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. దానికి సంగీత భట్‌ను టార్గెట్ చేస్తున్నారు. నీ మొగుడు సారీ చెప్పకపోతే నీకు చుక్కలు చూపిస్తామంటూ ఆమెను బెదిరిస్తున్నారు. లైంగికంగా వేధించే మెసేజ్ పెడుతున్నారంటూ ఆమె వాపోతుంది. చివరికి చేసేదేం లేక హీరో యశ్.. అతడి భార్య రాధిక పండిట్‌లకు తన గోడు వెల్లబోసుకుంది. దయచేసి మీ అభిమానులను కంట్రోల్ చేయండి అంటూ వేడుకుంటుంది. ఈ విషయంపై సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ కూడా యాక్షన్ తీసుకోడానికి రెడీగా ఉంది.

First published: October 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>