సిల్క్ స్మిత మరణం వెనక సంచలన నిజాలు చెప్పిన స్టార్ హీరో..

సిల్క్ స్మిత.. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీతో పాటు దక్షిణాదిని ఊపేసిన నటి. ఈమె బయోపిక్ కూడా వచ్చింది.. అదే డర్టీ పిక్చర్. అది కూడా సంచలన విజయం సాధించింది. కెరీర్ పీక్స్ చూసి అంతేవేగంగా పడిపోయింది స్మిత.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 13, 2019, 6:39 PM IST
సిల్క్ స్మిత మరణం వెనక సంచలన నిజాలు చెప్పిన స్టార్ హీరో..
సిల్క్ స్మిత ఫైల్ ఫోటో
  • Share this:
సిల్క్ స్మిత.. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీతో పాటు దక్షిణాదిని ఊపేసిన నటి. ఈమె బయోపిక్ కూడా వచ్చింది.. అదే డర్టీ పిక్చర్. అది కూడా సంచలన విజయం సాధించింది. కెరీర్ పీక్స్ చూసి అంతేవేగంగా పడిపోయింది స్మిత. ఎన్నో వందల సినిమాలు చేసిన ఈమె చావు కూడా అంతే మిస్టరీగా మారిపోయింది. ఎన్నో కోట్లమంది అభిమానుల హృదయాలను గాయపరుస్తూ చిన్న వయసులోనే తనువు చాలించింది సిల్క్. ఆత్మహత్య చేసుకోవడం వెనక ఉన్న కారణాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆమె స్నేహితుడు, తోటి నటుడు, కన్నడ సూపర్ స్టార్ రవిచంద్రన్ ఈమె మరణం వెనక ఉన్న కొన్ని సంచలన నిజాలు బయటపెట్టాడు.

Kannada Actor V Ravichandran opens sensational facts behind Silk Smitha suicide pk సిల్క్ స్మిత.. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీతో పాటు దక్షిణాదిని ఊపేసిన నటి. ఈమె బయోపిక్ కూడా వచ్చింది.. అదే డర్టీ పిక్చర్. అది కూడా సంచలన విజయం సాధించింది. కెరీర్ పీక్స్ చూసి అంతేవేగంగా పడిపోయింది స్మిత. Ravichandran,silk smitha,silk smitha suicide,silk smitha death secrets,silk smitha death story,silk smitha suicide,silk smitha movies,silk smitha ravichandran,silk smitha ravichandran movies,silk smitha songs,silk smitha video songs,silk smitha interview,సిల్క్ స్మిత,సిల్క్ స్మిత సినిమాలు,సిల్క్ స్మిత మరణం,సిల్క్ స్మిత మరణం వెనక నిజాలు,సిల్క్ స్మిత రవిచంద్రన్
సిల్క్ స్మిత రవిచంద్రన్

1992లో సిల్క్ స్మిత, రవిచంద్రన్ కలిసి హల్లి మేస్త్రు అనే సినిమాలో నటించారు. అప్పట్నుంచే వీళ్ల స్నేహం బలపడింది. ఆమె చనిపోయే ముందు రోజు వరకూ సిల్క్ స్మిత చాలా స్నేహంగా ఉండేదని తెలిపాడు రవిచంద్రన్. స్మిత తనతో ఎంతో గౌరవంగా ఉండేదని.. అలాగే తానూ ఆమె పట్ల గౌరవంగా ఉండేవాడినని చెప్పాడు రవి. ఈమె చనిపోయే ఒక్కరోజు ముందు తనకు ఫోన్ చేసిందని చెప్పాడు రవిచంద్రన్. తనను కలవాలని ప్రయత్నించిందేమో కానీ.. అది సాధ్యం కాలేదని గుర్తు చేసుకున్నాడు ఈ కన్నడ నటుడు.

Kannada Actor V Ravichandran opens sensational facts behind Silk Smitha suicide pk సిల్క్ స్మిత.. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీతో పాటు దక్షిణాదిని ఊపేసిన నటి. ఈమె బయోపిక్ కూడా వచ్చింది.. అదే డర్టీ పిక్చర్. అది కూడా సంచలన విజయం సాధించింది. కెరీర్ పీక్స్ చూసి అంతేవేగంగా పడిపోయింది స్మిత. Ravichandran,silk smitha,silk smitha suicide,silk smitha death secrets,silk smitha death story,silk smitha suicide,silk smitha movies,silk smitha ravichandran,silk smitha ravichandran movies,silk smitha songs,silk smitha video songs,silk smitha interview,సిల్క్ స్మిత,సిల్క్ స్మిత సినిమాలు,సిల్క్ స్మిత మరణం,సిల్క్ స్మిత మరణం వెనక నిజాలు,సిల్క్ స్మిత రవిచంద్రన్
సిల్క్ స్మిత ఫైల్ ఫోటో

కానీ ఆ సమయంలో తాను ఓ షూటింగ్‌లో ఉన్నందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయానని చెప్పాడు రవి. అదేదో రొటీన్ కాల్ అనుకున్నానని.. అందుకే పెద్దగా రిప్లై కూడా ఇవ్వలేదని చెప్పాడు రవిచంద్రన్. 1996 సంవత్సరం సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత తనకు కాల్ చేసిందని.. కానీ తాను మాట్లాడలేకపోయానని.. కానీ ఆ తర్వాత రోజే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు రవిచంద్రన్.

Kannada Actor V Ravichandran opens sensational facts behind Silk Smitha suicide pk సిల్క్ స్మిత.. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీతో పాటు దక్షిణాదిని ఊపేసిన నటి. ఈమె బయోపిక్ కూడా వచ్చింది.. అదే డర్టీ పిక్చర్. అది కూడా సంచలన విజయం సాధించింది. కెరీర్ పీక్స్ చూసి అంతేవేగంగా పడిపోయింది స్మిత. Ravichandran,silk smitha,silk smitha suicide,silk smitha death secrets,silk smitha death story,silk smitha suicide,silk smitha movies,silk smitha ravichandran,silk smitha ravichandran movies,silk smitha songs,silk smitha video songs,silk smitha interview,సిల్క్ స్మిత,సిల్క్ స్మిత సినిమాలు,సిల్క్ స్మిత మరణం,సిల్క్ స్మిత మరణం వెనక నిజాలు,సిల్క్ స్మిత రవిచంద్రన్
సిల్క్ స్మిత రవిచంద్రన్

ఆ రోజు తాను నిజంగానే ఫోన్ లిఫ్ట్ చేసుంటే కచ్చితంగా పరిస్థితి మరోలా ఉండేదని.. ఆమె కష్టాలు తనకు చెప్పుకునేదేమో అని బాధ పడ్డాడు రవిచంద్రన్. ఆమె చనిపోవడం తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే చేదు జ్ఞాపకం అని చెప్పాడు రవి. ఆయన చెప్పాడని కాదు కానీ సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ మిస్టరీనే. ఒకవేళ నిజంగానే రవిచంద్రన్ ఆ రోజు ఫోన్ ఎత్తుంటే పరిస్థితి ఎలా ఉండేదో మరి..?
First published: November 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading