పెళ్లాన్ని చంపడానికి ప్లాన్ చేసిన నటుడు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివ‌ర్స్..

సినిమాల్లో న‌టించి న‌టించి బ‌య‌ట కూడా అలాగే న‌టించ‌డానికి కొంద‌రు న‌టులు అల‌వాటు ప‌డిపోతున్నారు. ఇప్పుడు క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో కూడా ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. అక్క‌డ సినిమాల్లో చిన్నచిన్న కారెక్ట‌ర్స్ వేసే ఓ న‌టుడు త‌న భార్య‌ను చంప‌డానికి స్కెచ్ వేసాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 14, 2019, 9:23 PM IST
పెళ్లాన్ని చంపడానికి ప్లాన్ చేసిన నటుడు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివ‌ర్స్..
కన్నడ నటుడు శబరీష్ శెట్టి
  • Share this:
సినిమాల్లో న‌టించి న‌టించి బ‌య‌ట కూడా అలాగే న‌టించ‌డానికి కొంద‌రు న‌టులు అల‌వాటు ప‌డిపోతున్నారు. ఇప్పుడు క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో కూడా ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. అక్క‌డ సినిమాల్లో చిన్నచిన్న కారెక్ట‌ర్స్ వేసే ఓ న‌టుడు త‌న భార్య‌ను చంప‌డానికి స్కెచ్ వేసాడు. అది కూడా సినిమా ఫ‌క్కీలో వేసి ఎలాగోలా పెళ్లాన్ని క‌డ‌తేర్చాల‌ని క‌సాయి ప‌న్నాగం ప‌న్నాడు. కానీ మ‌నోడు చేసిన రివ‌ర్స్ కొట్టి ఇప్పుడు ఊచ‌లు లెక్క‌పెడుతున్నాడు. ఇంత సీన్ చేసి.. చివ‌రికి పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయిన ఆ న‌టుడు శబరీష్ శెట్టి.

Kannada actor Sabrish Shetty planned to mureder his wife and police destroyed plan caught him pk.. సినిమాల్లో న‌టించి న‌టించి బ‌య‌ట కూడా అలాగే న‌టించ‌డానికి కొంద‌రు న‌టులు అల‌వాటు ప‌డిపోతున్నారు. ఇప్పుడు క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో కూడా ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. అక్క‌డ సినిమాల్లో చిన్నచిన్న కారెక్ట‌ర్స్ వేసే ఓ న‌టుడు త‌న భార్య‌ను చంప‌డానికి స్కెచ్ వేసాడు. sabrish shetty,sabrish shetty movies,kannada actor sabrish shetty,murder,wife murder,crime story,murder wife plan,sabrish shetty wife,sabrish shetty second wife,sabrish shetty wife murder,sabrish shetty murder plan,sabrish shetty police wife murder,sabrish shetty kannada movies,sabrish shetty wife padma shri,kannada cinema,శబరీష్ శెట్టి,శబరీష్ శెట్టి కన్నడ సినిమాలు,శబరీష్ శెట్టి భార్య హత్య,శబరీష్ శెట్టి భార్య పద్మశ్రీ,శబరీష్ శెట్టి రెండో భార్య పద్మశ్రీ,కన్నడ సినిమా
కన్నడ నటుడు శబరీష్ శెట్టి

క‌న్న‌డ‌లో అడ‌పా ద‌డ‌పా కారెక్ట‌ర్స్ వేస్తున్న కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ఈయ‌న‌. ఈయ‌న కొన్ని నెల‌ల కింద ప‌ద్మ‌శ్రీ అనే అమ్మాయిని మాయ మాట‌లు చెప్పి లొంగ దీసుకున్నాడు. ప్రేమించాను అని చెప్పి పెళ్లి కూడా చేసుకున్నాడు. సినిమాల్లో త‌న‌కు వాళ్తు తెలుసు.. వీళ్లు తెలుసు అంటూ ద‌ర్శ‌క నిర్మాత‌ల పేర్లు చెప్పి ఆ అమ్మాయిని న‌మ్మించాడు. పాపం.. ఆమె కూడా న‌మ్మేసి శ‌బరీష్ శెట్టిని పెళ్లి చేసుకుంది. పెళ్లి త‌ర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నా ఆ త‌ర్వాత అబ్బాయిగారు అస‌లు స్వ‌రూపం బ‌య‌ట‌పెట్టారు. ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రావ‌డంతో గొడ‌వ‌లు కూడా మొద‌ల‌య్యాయి.

Kannada actor Sabrish Shetty planned to mureder his wife and police destroyed plan caught him pk.. సినిమాల్లో న‌టించి న‌టించి బ‌య‌ట కూడా అలాగే న‌టించ‌డానికి కొంద‌రు న‌టులు అల‌వాటు ప‌డిపోతున్నారు. ఇప్పుడు క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో కూడా ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. అక్క‌డ సినిమాల్లో చిన్నచిన్న కారెక్ట‌ర్స్ వేసే ఓ న‌టుడు త‌న భార్య‌ను చంప‌డానికి స్కెచ్ వేసాడు. sabrish shetty,sabrish shetty movies,kannada actor sabrish shetty,murder,wife murder,crime story,murder wife plan,sabrish shetty wife,sabrish shetty second wife,sabrish shetty wife murder,sabrish shetty murder plan,sabrish shetty police wife murder,sabrish shetty kannada movies,sabrish shetty wife padma shri,kannada cinema,శబరీష్ శెట్టి,శబరీష్ శెట్టి కన్నడ సినిమాలు,శబరీష్ శెట్టి భార్య హత్య,శబరీష్ శెట్టి భార్య పద్మశ్రీ,శబరీష్ శెట్టి రెండో భార్య పద్మశ్రీ,కన్నడ సినిమా
కన్నడ నటుడు శబరీష్ శెట్టి భార్య పద్మ శ్రీ

ఆ త‌ర్వాత రోజూ ఇంట్లో ఏదో ఓ గొడ‌వ జ‌రుగుతుండ‌టంతో పెళ్లాన్ని చంపేయాల‌ని ఫిక్స్ అయిపోయాడు శ‌బ‌రీష్. దానికోసం స్కెచ్ వేసి.. సినిమా రేంజిలో త‌న స్నేహితుల‌ను కూడా ఇంటికి పిలిచాడు. భార్య‌కు మ‌త్తు మందు ఇచ్చి కాళ్లుచేతులు కట్టేసి మ‌ర్డ‌ర్ ప్లాన్ అమ‌లు చేసే స‌మ‌యంలో స‌మ‌యానికి ప‌ద్మ‌శ్రీ ఫ్రెండ్ అక్క‌డికి వెళ్ల‌డంతో సీన్ అంతా రివ‌ర్స్ అయిపోయింది. దెబ్బ‌కు పోలీసులు రింగులోకి దిగ‌డం.. అబ్బాయి గారికి రంగు ప‌డిపోవ‌డం అన్నీ చ‌కాచ‌కా జ‌రిగిపోయాయి. మొత్తానికి భార్య‌ను చంపాల‌ని సినిమా స్థాయిలో ప్లాన్ చేసిన ఆ క‌సాయి ఇప్పుడు క‌ట‌క‌టాల వెన‌క ఉన్నాడు.
First published: June 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading