Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    ఎవరి పక్కనా పడుకోలేదు.. ఎంత పెద్దవారైనా నాతో బలవంతంగా చేయించలేరన్న కంగనా

    బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని పంచుకుంది. ఇప్పటివరకు తాను ఎవరి పక్కనా పడుకోలేదని, తనతో ఎంత పెద్దవారైనా బలవంతంగా ఏ పనీ చేయించలేరని తెలిపింది.

    news18-telugu
    Updated: April 1, 2020, 1:47 PM IST
    ఎవరి పక్కనా పడుకోలేదు.. ఎంత పెద్దవారైనా నాతో బలవంతంగా చేయించలేరన్న కంగనా
    కంగనా రనౌత్ (Kangana Ranaut/Instagram)
    • Share this:
    ‘నేను ఎవరితో డేట్‌కు వెళ్లినా వారి బెడ్‌పై ఎక్కువ సేపు ఉండలేను. అర్థరాత్రి సమయంలో లేచి నా బెడ్ మీదకు వెళ్లిపోతా’నంటూ బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంగనా తన అలవాట్లు, మనోగతాన్ని పంచుకుంది. తాను ఇప్పటివరకు ఎవరి పక్కనా పడుకోలేదని, నాలో చాలా స్వతంత్ర భావాలు ఉన్నాయంటూ తన మనోగతాన్ని బయటపెట్టింది. నేను స్వతంత్రకు బానిసనయ్యాను. నాకేం నచ్చితే అదే చేస్తాను. ఎంత పెద్దవారైనా నాతో బలవంతంగా ఏ పనీ చేయించలేరని స్పష్టం చేసింది. అయితే నన్ను ఈ స్వతంత్ర భావాలు ఎక్కడికి తీసుకెళ్తాయో చూడాలని తెలిపింది.
    Published by: Narsimha Badhini
    First published: April 1, 2020, 1:47 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading