కంగ‌న ర‌నౌత్ నీ తాట తీస్తుంది.. హృతిక్ రోష‌న్‌కు ఒక స్వీట్ వార్నింగ్..

హృతిక్ రోషన్ కంగన రనౌత్

ప్రేక్ష‌కుల‌కు కంగ‌న ర‌నౌత్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆమె న‌టిగా కంటే కూడా కాంట్ర‌వ‌ర్సీల‌తోనే ఎక్కువ‌గా గుర్తింపు తెచ్చుకుంది. పైగా న‌టిగానూ మూడు నేష‌న‌ల్ అవార్డులు అందుకోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు.

  • Share this:
ప్రేక్ష‌కుల‌కు కంగ‌న ర‌నౌత్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆమె న‌టిగా కంటే కూడా కాంట్ర‌వ‌ర్సీల‌తోనే ఎక్కువ‌గా గుర్తింపు తెచ్చుకుంది. పైగా న‌టిగానూ మూడు నేష‌న‌ల్ అవార్డులు అందుకోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు. దాంతో ఇప్పుడు హీరోల‌తో స‌మాన‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌చ్చేసింది ఈ ముద్దుగుమ్మ‌కు. ఇలాంటి స‌మ‌యంలో కొంద‌రు హీరోల‌తో కూడా ఈమెకు శ‌త్రుత్వం కొన‌సాగుతుంది. అందులో హృతిక్ రోష‌న్ చాలా రోజుల నుంచి ఉన్నాడు.

Kangana Ranaut Sister Rangoli Strong warning to Hrithik Roshan because of Super 30 movie release date pk.. ప్రేక్ష‌కుల‌కు కంగ‌న ర‌నౌత్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆమె న‌టిగా కంటే కూడా కాంట్ర‌వ‌ర్సీల‌తోనే ఎక్కువ‌గా గుర్తింపు తెచ్చుకుంది. పైగా న‌టిగానూ మూడు నేష‌న‌ల్ అవార్డులు అందుకోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు. Hrithik Roshan,Hrithik Roshan twitter,Hrithik Roshan kangana ranaut,Hrithik Roshan kangana ranaut affair,Hrithik Roshan kangana ranaut war,Hrithik Roshan kangana ranaut box office war,Hrithik Roshan super 30 movie,kangana ranaut mental hai kya movie,kangana ranaut sister rangoli warning to Hrithik Roshan,hindi cinema,హృతిక్ రోషన్,హృతిక్ రోషన్ కంగన రనౌత్,హృతిక్ రోషన్ సూపర్ 30 మూవీ,కంగన రనౌత్ మెంటల్ హై క్యా,హృతిక్ రోషన్ కంగన రనౌత్ ఎఫైర్,కంగన రనౌత్ రంగోలి వార్నింగ్ హృతిక్ రోషన్,హిందీ సినిమా
హృతిక్ రోషన్ కంగన రనౌత్

ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ ఈ ఇద్ద‌రి మ‌ధ్య కొన్నేళ్లుగా పచ్చ‌గ‌డ్డి వేస్తే కాదు వేయ‌కుండానే భ‌గ్గు భ‌గ్గుమంటుంది. అంత‌లా ఈ ఇద్ద‌రూ శ‌త్రువులు అయిపోయారు. ఇక ఇప్పుడు కంగనా రనౌత్ న‌టిస్తున్న మెంటల్ హై క్యా.. హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన సూపర్ 30 సినిమాలు ఒకేరోజు విడుద‌ల కానున్నాయి. కావాల‌నే కంగ‌న ర‌నౌత్ ఇలా చేస్తుంద‌ని.. హృతిక్ రోష‌న్ సినిమా క‌లెక్ష‌న్ల‌పై దెబ్బ కొట్టాల‌నే క‌సితోనే త‌న సినిమాను కూడా అదే రోజు విడుద‌ల చేస్తుందంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Kangana Ranaut Sister Rangoli Strong warning to Hrithik Roshan because of Super 30 movie release date pk.. ప్రేక్ష‌కుల‌కు కంగ‌న ర‌నౌత్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆమె న‌టిగా కంటే కూడా కాంట్ర‌వ‌ర్సీల‌తోనే ఎక్కువ‌గా గుర్తింపు తెచ్చుకుంది. పైగా న‌టిగానూ మూడు నేష‌న‌ల్ అవార్డులు అందుకోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు. Hrithik Roshan,Hrithik Roshan twitter,Hrithik Roshan kangana ranaut,Hrithik Roshan kangana ranaut affair,Hrithik Roshan kangana ranaut war,Hrithik Roshan kangana ranaut box office war,Hrithik Roshan super 30 movie,kangana ranaut mental hai kya movie,kangana ranaut sister rangoli warning to Hrithik Roshan,hindi cinema,హృతిక్ రోషన్,హృతిక్ రోషన్ కంగన రనౌత్,హృతిక్ రోషన్ సూపర్ 30 మూవీ,కంగన రనౌత్ మెంటల్ హై క్యా,హృతిక్ రోషన్ కంగన రనౌత్ ఎఫైర్,కంగన రనౌత్ రంగోలి వార్నింగ్ హృతిక్ రోషన్,హిందీ సినిమా
హృతిక్ రోషన్ కంగన రనౌత్

దాంతో ఇప్పుడు కంగ‌న సోద‌రి రంగోలి ఇప్పుడు ఏకంగా హృతిక్ రోష‌న్‌నే టార్గెట్ చేసింది. మెంటల్ హై క్యా నిర్మాత ఏక్తా కపూర్ హృతిక్ రోష‌న్ చిన్ననాటి స్నేహితురాలు. దాంతో ఆమెను ఏమీ అన‌లేక ఇప్పుడు కంగ‌న ర‌నౌత్‌ను అంటున్నాడంటూ హీరోను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటుంది రంగోలి.

Kangana Ranaut Sister Rangoli Strong warning to Hrithik Roshan because of Super 30 movie release date pk.. ప్రేక్ష‌కుల‌కు కంగ‌న ర‌నౌత్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆమె న‌టిగా కంటే కూడా కాంట్ర‌వ‌ర్సీల‌తోనే ఎక్కువ‌గా గుర్తింపు తెచ్చుకుంది. పైగా న‌టిగానూ మూడు నేష‌న‌ల్ అవార్డులు అందుకోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు. Hrithik Roshan,Hrithik Roshan twitter,Hrithik Roshan kangana ranaut,Hrithik Roshan kangana ranaut affair,Hrithik Roshan kangana ranaut war,Hrithik Roshan kangana ranaut box office war,Hrithik Roshan super 30 movie,kangana ranaut mental hai kya movie,kangana ranaut sister rangoli warning to Hrithik Roshan,hindi cinema,హృతిక్ రోషన్,హృతిక్ రోషన్ కంగన రనౌత్,హృతిక్ రోషన్ సూపర్ 30 మూవీ,కంగన రనౌత్ మెంటల్ హై క్యా,హృతిక్ రోషన్ కంగన రనౌత్ ఎఫైర్,కంగన రనౌత్ రంగోలి వార్నింగ్ హృతిక్ రోషన్,హిందీ సినిమా
రంగోలి కంగన రనౌత్

ఒక‌వేళ నిజంగానే కంగనను టార్చర్ పెట్టాలనుకుంటే ఆమె నీ కొవ్వంతా కరిగించేస్తుందంటూ విమ‌ర్శించింది ఈ ముద్దుగుమ్మ‌. అంత‌టితో ఆగ‌కుండా హృతిక్ రోష‌న్‌కు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది రంగోలి. కంగన నిన్నేం చేస్తుందో చూడు.. నీ పనైపోయింది అంటూ సెటైర్లు వేసింది ఈమె. దాంతో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో కంగ‌న‌, హృతిక్ ఫ్యాన్స్ మ‌ధ్య మ‌ళ్లీ ర‌చ్చ మొద‌లైంది. మ‌రి ఇది ఎక్క‌డ ఆగుతుందో చూడాలి.
First published: