వాడు నన్ను అక్కడ తాకాడు.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు..

బాలీవుడ్  స్టార్ కథానాయిక కంగనా రనౌత్ ఎల్లప్పుడూ సామాజిక సమస్యలపై గొంతెత్తి తనవంతుగా పోరాడుతూనే ఉంది. తాజాగా ఆమెకు తన చిన్నతనంలో ఎదురైన ఈవ్ టీజింగ్ గురించి ఒక ఇంటర్వ్యూలో  వెల్లడించింది.

news18-telugu
Updated: June 7, 2019, 5:52 PM IST
వాడు నన్ను అక్కడ తాకాడు.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు..
కంగన రనౌత్ ఫైల్ ఫోటో
  • Share this:
బాలీవుడ్  స్టార్ కథానాయిక కంగనా రనౌత్ ఎల్లప్పుడూ సామాజిక సమస్యలపై గొంతెత్తి తనవంతుగా పోరాడుతూనే ఉంది. తాజాగా ఆమెకు తన చిన్నతనంలో ఎదురైన ఈవ్ టీజింగ్ గురించి ఒక ఇంటర్వ్యూలో  వెల్లడించింది. అమీర్ ఖాన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్ చలనచిత్రాలు సమాజంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపిస్తున్నాయి అనే విషయం గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపిక పదుకొనె, పరిణీతి చోప్రా, కంగనా రనౌత్ కూడా పార్టిసిపేట్ చేసారు. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ ఆమె పాఠశాల రోజులను గుర్తుకు తెచ్చుకొని కంట తడి పెట్టింది. ఆమె స్కూల్‌కు వెళుతున్న రోజుల్లో ఒక బైకర్ వల్ల ఎదుర్కొన్న ఈవ్ టీజింగ్ గురించి వెల్లడించింది. “నాకు గుర్తుంది. నేను చండీఘర్ పాఠశాలలో చదువుతున్నప్పుడు అబ్బాయిలు బైక్ లపై వెళ్తూ అమ్మాయిలను తాకడానికి ప్రయత్నించేవారు. ఒకసారి ఒక బైకర్ చాలా వేగంగా నా వైపుకి వచ్చి నా ఛాతీపై గట్టిగా కొట్టాడు.

Kangana ranaut shares childhood movements in aamir khan show,kangana ranaut,aamir khan,kangana ranaut interview,aamir khan kangana ranaut,kangana ranaut twitter,kangana ranaut instagram,deepika padukone,parineeti chopra,kangana ranaut manikarnika,kangana ranaut (award winner),kangana ranaut about aamir khan,kangana ranaut angry,kangana ranuat,kangana ranaut rects on amir khan movie,kangana ranaut controversy,anupam kher show,kangana calls alia aamir double standards,kangna ranaut,kangana ranaut rejected salman khan,kangana,bollywood,hindi cinema,కంగనా రనౌత్,ఆమీర్ ఖాన్,కంగనా రనౌత్ ఆమీర్ ఖాన్,కంగనా సంచలన వ్యాఖ్యలు,చిన్నప్పటి జ్ఞాపకాలను తలుచుకున్న కంగనా,
కంగనా, ఆమీర్


ఆ హఠాత్పరిణామా కి షాకైన నేను 5 నిమిషాల వరకు తేరుకోలేకపోయాను. ఆలా తేరుకోగానే నాకు వచ్చిన మొదటి ఆలోచన “ఎవరైనా దీనిని చూశారా ?” అంటూ కంగనా తనకు ఎదురైన ఘటనను చెప్పుకొచ్చింది. ఇది విన్న పరిణీతి చోప్రా స్పందిస్తూ “ఇలాంటి సందర్భంలో జనాలు అమ్మాయేదో తప్పు చేసినట్టుగా ఆలోచిస్తారు” అని అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే కంగనా “మణికర్ణిక” చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు “మెంటల్ హై క్యా” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
First published: June 7, 2019, 5:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading