కంగ‌నా ర‌నౌత్ హిట్ లిస్టులో ఇద్ద‌రు స్టార్ హీరోలు.. వాళ్ల‌కు సిగ్గు లేదు..

కంగ‌న ర‌నౌత్ ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఇప్పుడు ఈమె ఏం మాట్లాడినా కూడా సంచ‌ల‌నం అవుతుంది. అలా రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా మ‌రోసారి కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్ చేసింది కంగన ర‌నౌత్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 4, 2019, 6:01 PM IST
కంగ‌నా ర‌నౌత్ హిట్ లిస్టులో ఇద్ద‌రు స్టార్ హీరోలు.. వాళ్ల‌కు సిగ్గు లేదు..
కంగన రనౌత్ ఫైల్ ఫోటో
  • Share this:
కంగ‌న ర‌నౌత్ ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఇప్పుడు ఈమె ఏం మాట్లాడినా కూడా సంచ‌ల‌నం అవుతుంది. అలా రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా మ‌రోసారి కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్ చేసింది కంగన ర‌నౌత్. దేశాన్ని కుదిపేస్తున్న పుల్వామా ఘటనపై ఇప్పుడు కంగ‌న ర‌నౌత్ కూడా స్పందించింది. పాకిస్తాన్ అనే దేశాన్ని మొత్తం లేకుండా చేద్దాం అంటుంది ఈ బ్యూటీ. అప్పుడు కానీ త‌న కోపం చ‌ల్లార‌ద‌ని చెబుతుంది కంగ‌న‌. ఇక ఇప్పుడు భారత్‌ చేపట్టిన ఈ మెరుపు దాడుల గురించి ఏయే సెలెబ్రెటీ ఎలా స్పందించాడో అంద‌రికీ తెలుసు.
Kangana Ranaut fires on Ranbir Kapoor and Ranveer Singh says both are irresponsible pk.. కంగ‌న ర‌నౌత్ ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఇప్పుడు ఈమె ఏం మాట్లాడినా కూడా సంచ‌ల‌నం అవుతుంది. అలా రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా మ‌రోసారి కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్ చేసింది కంగన ర‌నౌత్. kangana ranaut,kangana ranaut pulwama attacks,kangana ranaut comments on ranbir kapoor,kangana ranaut fires on ranveer singh alia Bhatt,kangana ranaut fires on ranbir kapoor,kangana ranaut ranbir kapoor irresponsible,hindi cinema,kangana ranaut hot photos,కంగన రనౌత్,కంగన రనౌత్ రణ్‌బీర్ కపూర్,కంగన రనౌత్ రణ్‌వీర్ సింగ్,కంగన రనౌత్ అలియా భట్,కంగన రనౌత్ పుల్వామా అటాక్స్,కంగన రనౌత్ ఇండియా పాకిస్తాన్
కంగన రనౌత్ ఫైల్ ఫోటో

అయితే దీనిపై బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్ మాత్రం స్పందించలేదు. ఆయ‌న్ని దీని గురించి అడిగితే పాలిటిక్స్ గురించి నాకు సంబంధం లేద‌ని చెప్పాడు. దాంతో ఇప్పుడు ఆ హీరోపై నిప్పులు చెరిగింది కంగ‌న‌. ఆయ‌నెందుకు మాట్లాడ‌తాడు.. ర‌ణ్‌బీర్ క‌పూర్ ఓ బాధ్య‌త లేని పౌరుడు అంటూ రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఇంట్లో తాగడానికి నీరు.. వాడుకోవడానికి 24 గంట‌ల క‌రెంట్ వ‌స్తుంది క‌దా.. ఓ స్టార్‌ హీరో అయ్యుండి కూడా ప్ర‌జ‌ల పట్ల ఇంత కూడా బాధ్య‌త లేకపోతే ఎలా అంటూ ఫైర్ అయింది కంగ‌న‌.
Kangana Ranaut fires on Ranbir Kapoor and Ranveer Singh says both are irresponsible pk.. కంగ‌న ర‌నౌత్ ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఇప్పుడు ఈమె ఏం మాట్లాడినా కూడా సంచ‌ల‌నం అవుతుంది. అలా రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా మ‌రోసారి కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్ చేసింది కంగన ర‌నౌత్. kangana ranaut,kangana ranaut pulwama attacks,kangana ranaut comments on ranbir kapoor,kangana ranaut fires on ranveer singh alia Bhatt,kangana ranaut fires on ranbir kapoor,kangana ranaut ranbir kapoor irresponsible,hindi cinema,kangana ranaut hot photos,కంగన రనౌత్,కంగన రనౌత్ రణ్‌బీర్ కపూర్,కంగన రనౌత్ రణ్‌వీర్ సింగ్,కంగన రనౌత్ అలియా భట్,కంగన రనౌత్ పుల్వామా అటాక్స్,కంగన రనౌత్ ఇండియా పాకిస్తాన్
కంగన రనౌత్ ఫైల్ ఫోటో

అస‌లు ఈయ‌నే ఇలాంటి విష‌యాల‌పై అవగాహన కల్పించాలి. రణ్‌బీర్ లాంటి ఎందరో నటులు ఈ దేశానికి మంచి సినిమాలు చేస్తున్నారు కానీ దేశం పట్ల బాధ్యత లేక‌పోతే వేస్ట్ క‌దా అంటుంది కంగ‌న‌. అలాగే ర‌ణ్‌వీర్ సింగ్, అలియా భ‌ట్ కూడా ఈ విష‌యంపై స్పందించ‌లేదు. వాళ్ల‌పై కూడా మండి ప‌డింది కంగ‌న ర‌నౌత్. మొత్తానికి దేశ‌భ‌క్తిలోనూ త‌న‌కు తానే సాటి అని నిరూపించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌.
First published: March 4, 2019, 6:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading