కమల్ హాసన్ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ ప్రకటించిన లోకనాయకుడు..

క‌మ‌ల్ హాస‌న్ అన్నంత ప‌ని చేసాడు. ఈయ‌న త‌న సినిమా కెరీర్‌కు ముగింపు ప‌లికేసాడు. ఇప్పుడు తాను రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నాన‌ని.. ఇక సినిమాలు చేయ‌లేను.. అభిమానులు క్ష‌మించండి అంటూ చెప్పాడు ఈ లోక‌నాయ‌కుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 4, 2019, 6:27 PM IST
కమల్ హాసన్ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ ప్రకటించిన లోకనాయకుడు..
Indian 2 Accident : ప్రమాదంపై కమల్‌హాసన్ విచారం... బాధితులు కోలుకోవాలంటూ ట్వీట్ (File)
  • Share this:
క‌మ‌ల్ హాస‌న్ అన్నంత ప‌ని చేసాడు. ఈయ‌న త‌న సినిమా కెరీర్‌కు ముగింపు ప‌లికేసాడు. ఇప్పుడు తాను రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నాన‌ని.. ఇక సినిమాలు చేయ‌లేను.. అభిమానులు క్ష‌మించండి అంటూ చెప్పాడు ఈ లోక‌నాయ‌కుడు. ప్ర‌స్తుతం ఈయ‌న త‌న పార్టీ ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు. దాంతో పాటే భార‌తీయుడు 2 సినిమా కూడా చేస్తున్నాడు. ఓ వైపు రాజ‌కీయాల్లో ఉంటూనే.. మ‌రోవైపు సినిమాలు చేయ‌డం అనేది చిన్న విష‌యం కాద‌ని.. తాను అలా చేయ‌నంటున్నాడు క‌మ‌ల్ హాస‌న్. అందుకే ఇక త‌న‌ను సినిమాల్లో చూసే అవ‌కాశం లేదంటున్నాడు ఈ హీరో.

Kamal Haasan decided to quit the movies after Bharateeyudu 2 and gets busy with politics pk.. క‌మ‌ల్ హాస‌న్ అన్నంత ప‌ని చేసాడు. ఈయ‌న త‌న సినిమా కెరీర్‌కు ముగింపు ప‌లికేసాడు. ఇప్పుడు తాను రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నాన‌ని.. ఇక సినిమాలు చేయ‌లేను.. అభిమానులు క్ష‌మించండి అంటూ చెప్పాడు ఈ లోక‌నాయ‌కుడు. Kamal Haasan,Kamal Haasan politcis,Kamal Haasan twitter,Kamal Haasan retirement movie,Kamal Haasan quit movies,Kamal Haasan bharateeyudu 2 movie,Kamal Haasan shankar,Kamal Haasan kajal agarwal,Kamal Haasan good bye to movies,Kamal Haasan political journey,tamil cinema,కమల్ హాసన్,కమల్ హాసన్ రిటైర్మెంట్,కమల్ హాసన్ సినిమాలకు గుడ్ బై,కమల్ హాసన్ భారతీయుడు 2,కమల్ హాసన్ శంకర్ కాజల్ అగర్వాల్,తెలుగు సినిమా
కమల్ హాసన్ (File)

పైగా ఈ మ‌ధ్య అన్నీ ఫ్లాపులు వ‌స్తుండ‌టంతో కెరీర్ పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు క‌మ‌ల్. పైగా తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చిందే ఆల‌స్యంగా అని.. చేయాల్సిన ప‌నులు చాలా ఉండ‌టంతో సినిమాలు చేసే స‌మ‌యం లేదంటున్నాడు క‌మ‌ల్ హాస‌న్. ప్ర‌స్తుతం భార‌తీయుడు 2 సినిమా మాత్ర‌మే క‌మిట‌య్యాడు క‌మ‌ల్. అది కూడా ఇంకా మొద‌లు కాలేదు. లోక్ స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

Kamal Haasan decided to quit the movies after Bharateeyudu 2 and gets busy with politics pk.. క‌మ‌ల్ హాస‌న్ అన్నంత ప‌ని చేసాడు. ఈయ‌న త‌న సినిమా కెరీర్‌కు ముగింపు ప‌లికేసాడు. ఇప్పుడు తాను రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నాన‌ని.. ఇక సినిమాలు చేయ‌లేను.. అభిమానులు క్ష‌మించండి అంటూ చెప్పాడు ఈ లోక‌నాయ‌కుడు. Kamal Haasan,Kamal Haasan politcis,Kamal Haasan twitter,Kamal Haasan retirement movie,Kamal Haasan quit movies,Kamal Haasan bharateeyudu 2 movie,Kamal Haasan shankar,Kamal Haasan kajal agarwal,Kamal Haasan good bye to movies,Kamal Haasan political journey,tamil cinema,కమల్ హాసన్,కమల్ హాసన్ రిటైర్మెంట్,కమల్ హాసన్ సినిమాలకు గుడ్ బై,కమల్ హాసన్ భారతీయుడు 2,కమల్ హాసన్ శంకర్ కాజల్ అగర్వాల్,తెలుగు సినిమా
కమల్‌ హాసన్‌ భారతీయుడు 2 పోస్టర్ Photo: twitter.com/shankarshanmugh

దీన్ని ఒక్క‌టే ఏడాదిలో పూర్తి చేస్తానంటున్నాడు శంక‌ర్. దేశంలో ఉన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా తెర‌కెక్కించ‌బోతున్నాడు శంక‌ర్. 2.0 త‌ర్వాత ఈయ‌న చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా త‌ర్వాత రిటైర్మెంట్ ఇస్తాన‌ని చెప్పాడు క‌మ‌ల్ హాస‌న్. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న క‌మ‌ల్ సినిమాల నుంచి మెల్ల‌గా సైడ్ అయిపోవాల‌ని ఫిక్సైపోయాడు. ఈయ‌న కెరీర్ మొద‌లై 58 ఏళ్లైపోయింది. అప్పుడెప్పుడో 1960లో బాల న‌టుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు క‌మ‌ల్. 38 ఏళ్లుగా హీరోగా కొన‌సాగుతున్నాడు.

Kamal Haasan decided to quit the movies after Bharateeyudu 2 and gets busy with politics pk.. క‌మ‌ల్ హాస‌న్ అన్నంత ప‌ని చేసాడు. ఈయ‌న త‌న సినిమా కెరీర్‌కు ముగింపు ప‌లికేసాడు. ఇప్పుడు తాను రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నాన‌ని.. ఇక సినిమాలు చేయ‌లేను.. అభిమానులు క్ష‌మించండి అంటూ చెప్పాడు ఈ లోక‌నాయ‌కుడు. Kamal Haasan,Kamal Haasan politcis,Kamal Haasan twitter,Kamal Haasan retirement movie,Kamal Haasan quit movies,Kamal Haasan bharateeyudu 2 movie,Kamal Haasan shankar,Kamal Haasan kajal agarwal,Kamal Haasan good bye to movies,Kamal Haasan political journey,tamil cinema,కమల్ హాసన్,కమల్ హాసన్ రిటైర్మెంట్,కమల్ హాసన్ సినిమాలకు గుడ్ బై,కమల్ హాసన్ భారతీయుడు 2,కమల్ హాసన్ శంకర్ కాజల్ అగర్వాల్,తెలుగు సినిమా
భారతీయుడు 2 ఓపెనింగ్

ఈ మ‌ధ్య‌లో ప్ర‌పంచంలో ఏ న‌టుడికి సాధ్యం కాని రీతిలో ఎన్నో సినిమాల‌కు.. ఎన్నో సంస్థ‌ల నుంచి 182 అవార్డులు అందుకున్నాడు లోక‌నాయ‌కుడు. ఇక జాతీయ అవార్డులు, నంది అవార్డులు, రాష్ట్ర ప్ర‌భుత్వ అవార్డులకు కూడా కొద‌వే లేదు. ఏదేమైనా మ‌ళ్లీ క‌మ‌ల్ హాస‌న్ లాంటి న‌టుడు రావాలంటే ఇండియ‌న్ సినిమాకు కుదుర్తుందో లేదో..? ఆయ‌న రాజ‌కీయాల్లో ఉన్నా కూడా అత‌డి సినిమాలు మాత్రం ఎప్పుడూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూనే ఉంటాయి.
First published: April 4, 2019, 6:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading