కమల్ హాసన్ ఎఫైర్ బట్టబయలు.. ఆ సీనియర్ హీరోయిన్‌తో సహజీవనం..?

కమల్ హాసన్ అంటే తెలియని ప్రేక్షకులు ఉండరేమో..? ఆయనకు కోట్లలో అభిమానులున్నారు. తనదైన నటనతో లెక్కకు మించి అవార్డులు రివార్డులు అందుకున్నాడు ఈయన. అలాంటి కమల్ హాసన్‌పై ఓ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 11, 2019, 10:44 PM IST
కమల్ హాసన్ ఎఫైర్ బట్టబయలు.. ఆ సీనియర్ హీరోయిన్‌తో సహజీవనం..?
కమల్ హాసన్ (Twitter)
  • Share this:
కమల్ హాసన్ అంటే తెలియని ప్రేక్షకులు ఉండరేమో..? ఆయనకు కోట్లలో అభిమానులున్నారు. తనదైన నటనతో లెక్కకు మించి అవార్డులు రివార్డులు అందుకున్నాడు ఈయన. అలాంటి కమల్ హాసన్‌పై ఓ విమర్శ కూడా ఉంది. ఎప్పుడూ ఈయన ఎఫైర్స్‌తో బిజీగా ఉంటాడని.. అది ఆయన పర్సనల్ విషయమే అయినా కూడా ఓ స్టార్ హీరో కావడంతో అదెప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఇప్పుడు కూడా కమల్ మరోసారి తన ఎఫైర్ గురించి ప్రపంచానికి చెప్పాడు. ప్రస్తుతం ఈయన రాజకీయాలతో పాటు భారతీయుడు 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.
Kamal Haasan affair with hot actress Pooja Kumar and family Photo goes viral in social media pk కమల్ హాసన్ అంటే తెలియని ప్రేక్షకులు ఉండరేమో..? ఆయనకు కోట్లలో అభిమానులున్నారు. తనదైన నటనతో లెక్కకు మించి అవార్డులు రివార్డులు అందుకున్నాడు ఈయన. అలాంటి కమల్ హాసన్‌పై ఓ.. Kamal Haasan,Kamal Haasan twitter,Kamal Haasan instagram,Kamal Haasan affair,Kamal Haasan pooja kumar,Kamal Haasan goutami,Kamal Haasan sarika,Kamal Haasan affairs,telugu cinema,Kamal Haasan family photo,కమల్ హాసన్,కమల్ హాసన్ ఫ్యామిలీ ఫోటో,కమల్ హాసన్ పూజా కుమార్,తెలుగు సినిమా
కమల్ హాసన్ ఫ్యామిలీ ఫోటో


ఈ మధ్యే తన పుట్టిన రోజు వేడుకలను కుటుంబంతో పాటే జరుపుకున్నాడు లోక నాయకుడు. అందులో కుటుంబమంతా ఉంది.. తమ ఫ్యామిలీ ఫోటోను షేర్ కూడా చేసాడు కమల్. అయితే ఇందులో ఓ హీరోయిన్ కూడా ఉంది. ఆమె పూజా కుమార్.. విశ్వరూపం, ఉత్తమ విలన్ సినిమాల్లో కమల్‌తో పాటే నటించిన హీరోయిన్ ఈమె. ప్రస్తుతం ఈమెతోనే సహజీవనం చేస్తున్నాడు కమల్ హాసన్. ఈమెకు ముందు గౌతమి, సారిక లాంటి హీరోయిన్లతో సహ జీవనం చేసాడు కమల్. ఇప్పుడు వాళ్లు అయిపోయారు.. 60 ప్లస్‌లో కూడా మరో హీరోయిన్‌తో ఉంటున్నాడంటూ కమల్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: November 11, 2019, 10:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading