హోమ్ /వార్తలు /సినిమా /

మార్చ్‌ 1న రానున్నకల్యాణ్‌రామ్‌‘118’

మార్చ్‌ 1న రానున్నకల్యాణ్‌రామ్‌‘118’

కల్యాణ్‌రామ్‌ Photo: Kalyanram Nandamuri/Twitter

కల్యాణ్‌రామ్‌ Photo: Kalyanram Nandamuri/Twitter

కల్యాణ్‌రామ్‌ హీరోగా ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ‘118’.ఈ సినిమాలో నివేదా థామస్‌, షాలినిపాండే హీరోయిన్‌లుగా చేస్తున్నారు. ఈ సినిమాతో ప్రముఖ కెమరామెన్ కె.వి.గుహన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

  కల్యాణ్‌రామ్‌ హీరోగా ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ‘118’. ఈ సినిమాలో నివేదా థామస్‌, షాలినిపాండే హీరోయిన్‌లుగా చేస్తున్నారు. ఈ సినిమాతో ప్రముఖ కెమరామెన్ కె.వి.గుహన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కె.వి.గుహన్‌ ఇంతకు ముందు.. అతడు, జల్సా, దూకుడు లాంటి సినిమాలకు కెమరామెన్‌గా పనిచేశాడు.‘118’ సినిమాకు మహేష్‌ కోనేరు నిర్మాత. ఈ సినిమాను మార్చ్‌ 1న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కించిన ఈసినిమాలో కల్యాణ్‌రామ్ లుక్‌, పాత్ర కొత్తగా ఉంటాయన్నారు నిర్మాత మహేష్‌ కోనేరు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. చూడాలి మరీ ఈసారైన కల్యాణ్‌రామ్ హిట్ కొడతాడో లేదో.


  ఈ  సినిమాకు సంబంధించిన  టీసర్‌ను ఇక్కడ చూడోచ్చు.

  ' isDesktop="true" id="119858" youtubeid="YorrwXf0mfI" category="movies">

  First published:

  Tags: Kalyan Ram Nandamuri, Telugu Cinema

  ఉత్తమ కథలు