హోమ్ /వార్తలు /సినిమా /

హిట్ కోసం నందమూరి హీరో ఆరాటం.. ‘118’లో నిజం కోసం పోరాటం..

హిట్ కోసం నందమూరి హీరో ఆరాటం.. ‘118’లో నిజం కోసం పోరాటం..

కళ్యాణ్ రామ్ కూడా ఈ ఏడాది హిట్ కొట్టాడు. ఈయన నటించిన 118 సినిమా మంచి విజయం అందుకుంది. 10 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం 11 కోట్లు వసూలు చేసింది.

కళ్యాణ్ రామ్ కూడా ఈ ఏడాది హిట్ కొట్టాడు. ఈయన నటించిన 118 సినిమా మంచి విజయం అందుకుంది. 10 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం 11 కోట్లు వసూలు చేసింది.

‘పటాస్’ సినిమా తర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు కళ్యాణ్ రామ్‌కు సరైన హిట్టే లేదు. ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా కళ్యాణ్ రామ్ కెరీర్ పై మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. గ‌తేడాది కూడా తమన్నాతో కలిసి నటించిన నా నువ్వేతో పాటు కాజల్‌తో చేసిన ‘ఎమ్మెల్యే’ సినిమా చేసాడు. కానీ ఈ రెండు సినిమాలు ఫ్లాప‌య్యాయి.

ఇంకా చదవండి ...

    ‘పటాస్’ సినిమా తర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు కళ్యాణ్ రామ్‌కు సరైన హిట్టే లేదు. ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా కళ్యాణ్ రామ్ కెరీర్ పై మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. గ‌తేడాది కూడా తమన్నాతో కలిసి నటించిన నా నువ్వేతో పాటు కాజల్‌తో చేసిన ‘ఎమ్మెల్యే’ సినిమా చేసాడు. కానీ ఈ రెండు సినిమాలు ఫ్లాప‌య్యాయి. ప్ర‌స్తుతం కళ్యాణ్ రామ్ 118 సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైందిప్పుడు. ఈ సినిమాతో ప్ర‌ముఖ సినిమాటోగ్రఫర్ కేవీ గుహన్ ద‌ర్శ‌కుడిగా మారుతున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ట్రైల‌ర్ విడుద‌లైంది.


    Kalyan Ram 118 movie Trailer review.. Finding for a hidden truth pk.. ‘పటాస్’ సినిమా తర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు కళ్యాణ్ రామ్‌కు సరైన హిట్టే లేదు. ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా కళ్యాణ్ రామ్ కెరీర్ పై మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. గ‌తేడాది కూడా తమన్నాతో కలిసి నటించిన నా నువ్వేతో పాటు కాజల్‌తో చేసిన ‘ఎమ్మెల్యే’ సినిమా చేసాడు. కానీ ఈ రెండు సినిమాలు ఫ్లాప‌య్యాయి.118 movie trailer review,kalyan ram 118 movie review,118 trailer released,Kalyan Ram118 Movie,Kalyan Ram118 Movie trailer,Kalyan Ram118 Movie trailer Released,kalyan ram Shalini Pandey,kalyan ram Nivetha Thomas,kalyan ram KV Guhan,telugu cinema, కళ్యాణ్ రామ్ 118 ట్రైలర్,కళ్యాణ్ రామ్ 118 ట్రైలర్ రివ్యూ,టైమింగ్‌ను నమ్ముకున్న నందమూరి కళ్యాణ్ రామ్,కళ్యాణ్ రామ్ షాలినీ పాండే,కళ్యాణ్ రామ్ నివేదా థామస్,కళ్యాణ్ రామ్ కేవీ గుహన్,తెలుగు సినిమా
    118 సినిమా పోస్టర్స్


    ఇది చూస్తుంటే కళ్యాణ్ రామ్ తొలిసారి పూర్తిగా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చేస్తున్నాడ‌ని అర్థ‌మైపోతుంది. షాలినీ పాండే ఇందులో క‌ళ్యాణ్ రామ్ జోడీగా న‌టిస్తుంది. ఇక ఆమెతో పాటు నివేదా థామ‌స్ మ‌రో హీరోయిన్ గా న‌టిస్తుంది. సాఫీగా సాగిపోతున్న వీళ్ల జీవితంలో అనుకోకుండా 1 గంట 18 నిమిషాల‌కు జ‌రిగిన ఓ సంఘ‌ట‌న ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీసింద‌నేది క‌థ‌. 118 సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించనట్టు కనబడుతోంది.

    ' isDesktop="true" id="139204" youtubeid="KypNI5ug4vk" category="movies">


    ట్రైల‌ర్ కూడా ఆస‌క్తిక‌రంగానే ఉండ‌టంతో సినిమా విజ‌యంపై పూర్తి న‌మ్మ‌కంగా క‌నిపిస్తున్నాడు క‌ళ్యాణ్ రామ్. క‌నిపించ‌ని నిజం కోసం అన్వేషిస్తున్నాడు క‌ళ్యాణ్ రామ్. గ‌తేడాది నా నువ్వే సినిమాతో ఫ్లాప్ ఇచ్చినా కూడా ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ లో మ‌హేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మార్చ్ 1న ఈ చిత్రం విడుద‌ల కానుంది. కొన్నేళ్లుగా హిట్టన్నదే లేకుండా పోయిన కళ్యాణ్ రామ్ ‘118’ సినిమాతో హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు.

    First published:

    Tags: Kalyan Ram Nandamuri, Shalini Pandey, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు