ఆ నిర్మాత నన్ను డేట్‌కు రమ్మన్నాడు.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు..

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఏ ఇండస్ట్రీ తీసుకున్న మహిళలపై లైంగిక వేధింపులు సర్వ సాధారమణమయ్యాయి. తాజాగా బాలీవుడ్ నటి ఓ నిర్మాత నన్ను ఇన్‌డైరెక్ట్‌గా లైంగింకంగా వేధించాడని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: December 24, 2019, 11:23 AM IST
ఆ నిర్మాత నన్ను డేట్‌కు రమ్మన్నాడు.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు..
ప్రతీతాత్మక చిత్రం
  • Share this:
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఏ ఇండస్ట్రీ తీసుకున్న మహిళలపై లైంగిక వేధింపులు సర్వ సాధారమణమయ్యాయి. తాజాగా బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ ఓ నిర్మాత నన్ను ఇన్‌డైరెక్ట్‌గా లైంగింకంగా వేధించాడని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. 2013లో కల్కి.. రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణే కలిసి ‘యే జవానీ హై దివానీ’ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించినా.. తనకు సరైన అవకాశాలు రాలేదని వాపోయింది. ఈ సినిమా రిలీజైన దాదాపు యేడాది పాటు ఖాళీగా ఉన్నాను. హిట్ వచ్చినా..  ఏ దర్శక, నిర్మాతల నుంచి తనకు ఎలాంటి ఆఫర్ రాకపోడం తనకు బాధ కలిగిందన్నారు.

Bollywood actress Kalki Koechlin got pregnancy before marriage and says nothing wrong in it pk అమ్మాయి అమ్మగా మారే ప్రక్రియ చాలా పవిత్రంగా ఉంటుంది. ఓ అమ్మాయి పెళ్లి తర్వాత అమ్మ అవుతుందంటే రెండు కుటుంబాలు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాయి. కానీ ఇప్పటి హీరోయిన్లు మాత్రం పెళ్లికి.. kalki koechlin,kalki koechlin twitter,kalki koechlin pregnency,kalki koechlin before marriage,kalki koechlin husband,kalki koechlin movies,kalki koechlin hot,kalki koechlin hot videos,kalki koechlin hot images,kalki koechlin pregnant,kalki koechlin age,kalki koechlin akhil,kalki koechlin hot scenes,kalki koechlin sacred games,telugu cinema,kalki koechlin anurag kashyap,కల్కి కొచ్లిన్,కల్కి కొచ్లిన్ అనురాగ్ కశ్యప్,కల్కి కొచ్లిన్ హాట్,కల్కి కొచ్లిన్ గర్భం,కల్కి కొచ్లిన్ ప్రగ్నెంట్,తెలుగు సినిమా,హిందీ సినిమా
కల్కి కొచ్లిన్ ఫైల్ ఫోటో


ఈ సందర్భంగా ఓ నిర్మాత తనకు లైంగిక వేధింపులు గురిచేసాడని ప్రస్తావించింది. ఆ ప్రొడ్యూసర్ తనతో డేట్‌కు రావాలని ఇన్‌ డైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడు. నేను దానికి ఒప్పుకోలేదు. దీంతో ఆ నిర్మాత తన సినిమాకు వద్దనుకున్నాడు. గతంలో ఇలాంటి వేధింపుల గురించి మాట్లాడాను. ఇలాంటివి నా థెరపిస్ట్‌కు, ఆ తర్వాత నా బాయ్ ఫ్రెండ్‌కు చెప్పాను. ఇలాంటి ఘటనలు బాలీవుడ్‌లో కాదు.. హాలీవుడ్‌లోనూ ఉన్నాయి. ఓసారి హాలీవుడ్‌లో ఛాన్స్ వస్తే.. అక్కడి ఒక క్యాస్టింగ్ ఏజెంట్ నా ముఖం దగ్గరకి వచ్చి.. తన కళ్లకింద చూశాడు. ఇక ‘దేవ్ డి’ సినిమా చూసినపుడు కొందరు నన్ను రష్యన్ వేశ్య అన్నారు. ఈ రష్యన్ వేశ్యను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ సినిమాలో అంటూ తనపై కామెంట్స్ చేసిన విషయాన్ని ప్రస్తావించింది. కల్కి విషయానికొస్తే.. త్వరలో ఆమె  ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. రీసెంట్‌గా ఈ భామ సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్దీఖి నటించిన నెట్‌ఫ్లిక్స్ ‘సేక్రెడ్ గేమ్స్’ లో కనిపించిన సంగతి తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 24, 2019, 11:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading