Kajal Aggarwal: తన సినిమా సెన్సార్ సమస్యలపై కాజల్ స్పందన ఇది..

Kajal Aggarwal | కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన సినిమా 'ప్యారిస్ ప్యారిస్'. ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోయి కూడా కొన్ని నెలలు గడించింది. తాజాగా ‘ప్యారిస్ ప్యారిస్’ సినిమాకు సంబంధించిన సెన్సార్ వివాదాలపై కాజల్ స్పందించింది.

news18-telugu
Updated: August 11, 2019, 9:14 AM IST
Kajal Aggarwal: తన సినిమా సెన్సార్ సమస్యలపై కాజల్ స్పందన ఇది..
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటో (Source: Paris Paris Twitter)
  • Share this:
కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన సినిమా 'ప్యారిస్ ప్యారిస్'. ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోయి కూడా కొన్ని నెలలు గడించింది. ఈ సినిమా హిందీలో కంగనా రనౌత్ హీరోయిన్‌గా  నటించిన ‘క్వీన్’ సినిమాకు రీమేక్. సౌత్‌లో నాలుగు భాషల్లో నలుగురు డిఫరెంట్ హీరోయిన్స్‌తో ‘క్వీన్’ సినిమాను రీమేక్ చేసారు. ఇక ‘ప్యారిస్ ప్యారిస్’

ఈ సినిమా విడుదల గురించి అడిగితే కాజల్ కూడా నాకు తెలియదు అని సమాధానం చెబుతుంది. తను చేయాల్సిన పనులు తాను చేసానని.. నటించడం వరకే తన పని అంటుంది ఈ ముద్దుగుమ్మ.కన్నడ నటుడు రమేష్ అరవింద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి కావడంతో విడుదల చేద్దామని నిర్మాతలు ట్రై చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఇప్పుడు ఈ చిత్రం సెన్సార్ చిక్కుల్లో పడింది. మిగతా మూడు భాషల్లో ఎలాంటి ప్రాబ్లెమ్స్ లేకున్నా.. తమిళంలో మాత్రం సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు ఏకంగా 25 కట్స్ చెప్పారు. అడల్డ్ కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండటంతో సెన్సార్ వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై నిర్మాతలు సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీకి వెళ్లారు.




Kajal Agarwal Paris Paris movie facing censor issues because of Bold scenes pk కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన సినిమా 'ప్యారిస్ ప్యారిస్'. ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోయి కూడా కొన్ని నెలలు దాటేసింది. ఈ సినిమా విడుదల గురించి అడిగితే కాజల్ కూడా నాకు తెలియదు అని సమాధానం చెబుతుంది. kajal agarwal,kajal agarwal twitter,kajal agarwal instagram,kajal agarwal hot scenes,kajal agarwal hot videos,Queen,South Remake,kangana, Ranaut,kajal,Tamannaah,Manjima Mohan,Praul Yadav,Paris Paris kajal agarwal,ButterFly,tamannaah that is Mahalaxmi,Zam Zam,Neelakanta,Ramesh Aravind,Prashanth Varma,First Look Release,Tollywood News,Bollywood News,Malluwood news,Sandalwood news,Kolllywood News,బాాలీవుడ్ న్యూస్, టాలీవుడ్ న్యూస్, కోలీవుడ్ న్యూస్, మల్లూవుడ్ న్యూస్, సాండిల్ వుడ్ న్యూస్, కాజల్,
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటో (Source: Paris Paris Twitter)



 ఈ సినిమాకు సెన్సార్ సమస్యలు విని ఆశ్యర్యపోయానని చెప్పుకొచ్చింది. హిందీ వెర్షన్ ‘క్వీన్’ ఎలా ఉందో తమిళంలో కూడా అలాగే తెరకెక్కించాం. అదనంగా ఏమి లేదు. మరి ప్రాబ్లెమ్ ఎక్కడ వచ్చిందో చూడాలన్నారు. నిర్మాతలు ఈ విషయమై రివైజింగ్ కమిటీకి వెళ్లారు. వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలన్నారు కాజల్.


Kajal Agarwal Paris Paris movie facing censor issues because of Bold scenes pk కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన సినిమా 'ప్యారిస్ ప్యారిస్'. ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోయి కూడా కొన్ని నెలలు దాటేసింది. ఈ సినిమా విడుదల గురించి అడిగితే కాజల్ కూడా నాకు తెలియదు అని సమాధానం చెబుతుంది. kajal agarwal,kajal agarwal twitter,kajal agarwal instagram,kajal agarwal hot scenes,kajal agarwal hot videos,Queen,South Remake,kangana, Ranaut,kajal,Tamannaah,Manjima Mohan,Praul Yadav,Paris Paris kajal agarwal,ButterFly,tamannaah that is Mahalaxmi,Zam Zam,Neelakanta,Ramesh Aravind,Prashanth Varma,First Look Release,Tollywood News,Bollywood News,Malluwood news,Sandalwood news,Kolllywood News,బాాలీవుడ్ న్యూస్, టాలీవుడ్ న్యూస్, కోలీవుడ్ న్యూస్, మల్లూవుడ్ న్యూస్, సాండిల్ వుడ్ న్యూస్, కాజల్,
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటో (Source: Paris Paris Twitter)
ఇక ప్యారిస్ ప్యారిస్‌కు సెన్సార్ వాళ్లు చెప్పినా అభ్యంతరాల విషయానికొస్తే.. ఈ సినిమా టీజర్‌లో కాజల్ ఛాతిపై అమ్మాయి చేయి వేసి నొక్కుతున్న దృశ్యాన్ని కూడా అలాగే ఉంచేసారు. ఇక టీజర్ ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.కాజల్ గుండెను ఎలీ అవరామ్ ముట్టుకునే సీన్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆడియన్స్ ఈ సినిమా కోసం బాగానే వెయిట్ చేస్తున్నా.. సెన్సార్ బోర్డ్ మాత్రం ఒప్పుకోవడం లేదు.


Published by: Kiran Kumar Thanjavur
First published: August 11, 2019, 9:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading