వార్నింగ్ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ఇంకోసారి రిపీట్ అయితే..

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ వార్తల్లోనే ఉండే హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌. ఈమెపై ఎప్పుడూ ఏదో ఓ వార్త వస్తూనే ఉంటుంది. కేరాఫ్ గాసిప్స్‌గా ఉండటం కాజల్‌కు కూడా బాగా ఇష్టం. ఫ్రీ పబ్లిసిటీ వస్తుంటే ఎవరు మాత్రం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 13, 2019, 9:18 PM IST
వార్నింగ్ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ఇంకోసారి రిపీట్ అయితే..
కాజల్ అగర్వాల్ (Instagram/Twitter)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ వార్తల్లోనే ఉండే హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌. ఈమెపై ఎప్పుడూ ఏదో ఓ వార్త వస్తూనే ఉంటుంది. కేరాఫ్ గాసిప్స్‌గా ఉండటం కాజల్‌కు కూడా బాగా ఇష్టం. ఫ్రీ పబ్లిసిటీ వస్తుంటే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి..? కాజల్ కూడా అంతే. అయితే ఈ మధ్య ఇంకాస్త ఎక్కువయ్యాయి ఈ వార్తలు. దాంతో రోజూ కాదు పూటపూటకు వార్తల్లోనే ఉంటుంది కాజల్ అగర్వాల్. దాంతో తనపై వస్తున్న గాసిప్స్ కాస్త తగ్గించే ప్రయత్నం చేస్తుంది ఈ బ్యూటీ. అందులో ముఖ్యంగా పెళ్లి గురించి ప్రతిరోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అందులో నిజమెంతుందో తెలియదు కానీ కాజల్ కూడా క్లారిటీ ఇవ్వకుండా మరింత కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంది.

Kajal Aggarwal strong warning to social media and given full clarity on her marriage pk తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ వార్తల్లోనే ఉండే హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌. ఈమెపై ఎప్పుడూ ఏదో ఓ వార్త వస్తూనే ఉంటుంది. కేరాఫ్ గాసిప్స్‌గా ఉండటం కాజల్‌కు కూడా బాగా ఇష్టం. ఫ్రీ పబ్లిసిటీ వస్తుంటే ఎవరు మాత్రం.. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal love,kajal aggarwal pelli,kajal aggarwal marriage,kajal aggarwal marriage,kajal aggarwal pelli story,kajal marriage,kajal aggarwal boyfriend,kajal aggarwal opens about marriage,never marry an industry person says kajal,kajal husband,kajal agarwal prabhas love story,kajal love,kajal bellamkonda srinivas,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ పెళ్లి,పెళ్లిపై కాజల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు,కాజల్ ప్రభాస్ లవ్ స్టోరీ,కాజల్ తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ Instagram

దాంతో ఇప్పుడు అన్నింటికి తానే ఫుల్ స్టాప్ పెట్టాలని ఫిక్సైపోయింది ఈ చందమామ. అందుకే తన పెళ్లిపై వస్తున్న వార్తల్ని అస్సలు నమ్మొద్దంటూ బాగా గట్టిగానే చెప్పేసింది. విజయవాడలో ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌కు వచ్చిన కాజల్.. అక్కడ చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ముక్యంగా తనకు పెళ్లి చీరలంటే ఎంతో ఇష్టమని.. కానీ పెళ్లి మాత్రం ఇప్పట్లో లేదని క్లారిటీ ఇచ్చేసింది. కొన్ని రోజులుగా తన ప్రమేయం లేకుడానే ప్రేమ.. పెళ్లి అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయని.. అందులో ఎలాంటి నిజం లేదని కన్ఫర్మేషన్ ఇచ్చింది కాజల్. దయచేసి అలాంటి రూమర్స్ అస్సలు నమ్మవద్దని చెప్పింది ఈ బ్యూటీ.

Kajal Aggarwal strong warning to social media and given full clarity on her marriage pk తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ వార్తల్లోనే ఉండే హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌. ఈమెపై ఎప్పుడూ ఏదో ఓ వార్త వస్తూనే ఉంటుంది. కేరాఫ్ గాసిప్స్‌గా ఉండటం కాజల్‌కు కూడా బాగా ఇష్టం. ఫ్రీ పబ్లిసిటీ వస్తుంటే ఎవరు మాత్రం.. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal love,kajal aggarwal pelli,kajal aggarwal marriage,kajal aggarwal marriage,kajal aggarwal pelli story,kajal marriage,kajal aggarwal boyfriend,kajal aggarwal opens about marriage,never marry an industry person says kajal,kajal husband,kajal agarwal prabhas love story,kajal love,kajal bellamkonda srinivas,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ పెళ్లి,పెళ్లిపై కాజల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు,కాజల్ ప్రభాస్ లవ్ స్టోరీ,కాజల్ తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటో

పెళ్లి కుదిరితే కచ్చితంగా తానే చెప్తానని తెలిపింది కాజల్ అగర్వాల్. అప్పటి వరకు ఓపిక పట్టండి.. లేనిపోని వార్తలు రాయొద్దని వార్నింగ్ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కమల్‌ హాసన్‌తో కలిసి భారతీయుడు 2లో నటిస్తుంది. తెలుగులోనూ కథలు వింటున్నానని.. నచ్చితే కచ్చితంగా చేస్తానని చెబుతుంది కాజల్. మొత్తానికి ఈమె స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో కాజల్ పెళ్లి వార్తలపై ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడినట్లే.
First published: December 13, 2019, 9:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading