సమంత రూటే కరెక్ట్ అంటున్న కాజల్.. దానికే సై అంటున్న భామలు..

కాజల్ అగర్వాల్.. ఇపుడు సమంత రూటే కరెక్ట్ అంటుంది. అంతేకాదు.. అక్కినేని కోడలు బాటలో టాలీవుడ్ చందమామ అడుగులు వేయబోయబోతుంది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: May 20, 2020, 6:46 AM IST
సమంత రూటే కరెక్ట్ అంటున్న కాజల్.. దానికే సై అంటున్న భామలు..
ఇదిలా ఉంటే ఇప్పుడు కొందరు స్టార్ హీరోయిన్స్ డిజిటల్ యుద్ధం చేయబోతున్నారు. ఓటిటి వేదికగా సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా, నయనతార లాంటి స్టార్ హీరోయిన్లు పోటీ పడుతున్నారు. వీళ్లు నటించిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు మరో రెండు నెలల్లో ఓటిటిలోనే విడుదల కానున్నాయి.
  • Share this:
కాజల్ అగర్వాల్.. ఇపుడు సమంత రూటే కరెక్ట్ అంటుంది. అంతేకాదు.. అక్కినేని కోడలు బాటలో టాలీవుడ్ చందమామ అడుగులు వేయబోయబోతుంది. వివరాల్లోకి వెళితే..ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడం.. దీనికి తోడు ఇంటర్నెట్ సేవలు కూడా అందరికి అనుకూల ధరల్లో ఉండడంతో ఇండియాలో డిజిటల్ మీడియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు ఇండియా బాట పడుతున్నాయి. అందులో భాగంగా ఇండియాలో ప్రస్తుతం.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు చాలా ప్రాచుర్యం పొందాయి. అంతేకాదు.. ఈ సంస్థలు సొంతంగా కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటినే మనం ఒరిజనల్స్‌గా పిలుస్తున్నాము. ఈ ఒరిజనల్స్‌లో హిందీలో కియారా నుండి రాధికా ఆప్టే వరకు వెబ్ సిరీస్‌లు చేస్తూ అటూ డిజిటల్‌లో ఇటూ సినిమాల్లో మంచి అవకాశాలు పొందుతున్నారు. తెలుగులో కూడా ఇలాంటీ కల్చర్ ఇప్పుడిప్పుడే వస్తోంది. ఆ మధ్య జగ్గుబాయ్ ఓ వెబ్ సీరిస్‌లో అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే జయలలిత తమిళంలో జయలలిత ‘ది క్వీన్’ అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే  కదా.  తాజాగా  హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా కూడా వెబ్ సిరీస్‌లో నటించడానికి ఆసక్తి చూపినట్టు సమాచారం. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రుపొందిస్తున్న ఓ వెబ్‌సిరీస్‌లో అందాల కాజల్ నటించేందుకు ఒప్పుకుందని తెలుస్తోంది.

kajal aggarwal follows samantha akkineni route this way,samantha akkineni,kajal aggarwal,samantha akkineni kajal aggarwal,samantha twitter,samantha instagram,kajal aggarwal twitter,kajal aggawal instagram,kajal movies,samantha movies,samantha hot,kajal hot,kajal size,samantha size,tollywood,telugu cinema,కాజల్ అగర్వాల్,సమంత అక్కినేని,సమంత కాజల్,కాజల్ అగర్వాల్ సినిమాలు,సమంత సినిమాలు
సమంత, కాజల్ అగర్వాల్ (File/Photo)


కాగా మొదట తమిళంలో తెరకెక్కనున్న ఈ వెబ్‌సిరీస్ ఆ తర్వాత తెలుగులోకి కూడా విడుదల కానుంది. కాగా మరో తెలుగు టాప్  హీరోయిన్ సమంత కూడా అమెజాన్ ప్రైమ్ వెబ్‌సిరీస్‌.. ఫ్యామిలీ మ్యాన్‌లో నటిస్తోంది. అయితే సినిమాలతో పోల్చితే.. డిజిటల్‌లో కంటెంట్‌ను అనుకున్న విధంగా.. చెప్పడమే కాకుండా.. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ.. దీంతో హీరోయిన్స్ మాత్రమే కాకుండా.. ఇటు డైరెక్టర్స్ కూడా డిజిటల్ బాట పడుతున్నారు. అందులో భాగంగానే తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి.. మొదలగు వాళ్లు డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 20, 2020, 6:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading