కాజల్ అగర్వాల్ చేసిన పనికి ఫీల్ అవుతున్న అభిమానులు..

కాజల్ అగర్వాల్ చేసిన పనికి ఇపుడు అభిమానులు తీవ్రంగా ఫీల్ అవుతున్నారు. గత కొన్నేళ్లుగా కాజల్ అగర్వాల్ నటించిన ఏ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మెరుపులు మెరిపించలేకపోతుంది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: June 6, 2019, 5:02 PM IST
కాజల్ అగర్వాల్ చేసిన పనికి ఫీల్ అవుతున్న అభిమానులు..
కాజల్ అగర్వాల్ Photo: Instagram
  • Share this:

కాజల్ అగర్వాల్ చేసిన పనికి ఇపుడు అభిమానులు తీవ్రంగా ఫీల్ అవుతున్నారు. గత కొన్నేళ్లుగా కాజల్ అగర్వాల్ నటించిన ఏ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మెరుపులు మెరిపించలేకపోతుంది. వివరాల్లోకి వెళితే.. తెలుగులో ‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత ఈ భామ నటించిన ‘ఎమ్మెల్యే,’,‘కవచం’సహా రీసెంట్‌గా వచ్చిన ‘సీత’ సినిమా కూడా కాజల్ అగర్వాల్‌కు సక్సెస్ అందించలేకపోయాయి. దాంతో పాటు కాజల్ అగర్వాల్.. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘ఇండియన్ 2’ సినిమా నుంచి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌ను వాయిదా వేసారు. మరోవైపు తమిళంలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ 3  రియాల్టీ షోను హోస్ట్ చేయడానికి వారంలో రెండు రోజులు కేటాయించాడు. దీంతో మరో మూడు నెలల వరకు కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమా కోసం ఆలోచించే పరిస్థితిలో లేడు.  దీంతో కాజల్ అగర్వాల్ ‘ఇండియన్ 2’  సినిమా కోసం ఇచ్చిన డేట్స్ అన్నిపోయాయి. దాంతో పాటు కాజల్ అగర్వాల్ వేరే సినిమాలకు కమిట్ అవ్వడంతో  తప్పని సరి పరిస్థితుల్లో  ‘ఇండియన్ 2’ సినిమాను ఒదులుకోక తప్పని పరిస్థితి.
Kajal Aggarwal fans are disappointed for her decision on kamal hassan movie..here are the details,kajal aggarwal,kajal aggarwal movies,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal facebook,kajal aggarwal hot,kajal aggarwal age,kajal aggarwal size,kajal aggarwal may quit kamal haasan shankar indian 2,kajal aggarwal may quit indian 2,kajal aggarwal sexy photos,kajal agarwal,kajal aggarwal songs,kamal haasan,kajal aggarwal,kamal haasan movies,indian 2 kamal haasan,kajal agarwal,kamal haasan songs,kamal hassan indian 2,kajal aggarwal songs,kajal aggarwal movies,kamal haasan speech,kamal haasan indian 2,kamal hassan,kamal,kamal haasan - indian 2,kamal haasan new movie,kamal haasan latest movie,indian 2 kamal,kamal haasan about indian 2,indian 2 kamal hassan,kajal aggarwal house,kajal aggarwal interview,kajal agarwal hot,kajal aggarwal with family,kajal agarwal movie,kajal aggarwal without makeup,kajal aggarwal vacation photos,kajal agarwal new movie,kajal agarwal movies in hindi dubbed,kajal agarwal movies in hindi dubbed 2018,kajal aggarwal sita,kajal aggarwal cars,kajal aggarwal movie,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ ట్విట్టర్,కాజల్ అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్,కాజల్ అగర్వాల్ ఫేస్‌బుక్,కాజల్ అగర్వాల్ ఇండియన్ 2,ఇండియన్  2 సినిమాను ఒదులుకున్న కాజల్ అగర్వాల్,
భారతీయుడు 2 పూజా కార్యక్రమాలు
అలా ‘ఇండియన్ 2’ వంటి క్రేజీ ప్రాజెక్ట్‌ను ఒదులకోవాల్సి రావడంతో చాలా నిరాశ నిస్పృహలకు లోనైనట్టు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ అమ్మడు ఎంతో ఆశ పెట్టుకున్న హిందీ ‘క్వీన్’ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’చిత్రం ఇంకా విడుదలలో జాప్యం జరగడం కూడా కాజల్ అగర్వాల్‌ను తీవ్ర  నిరాశకు గురిచేసింది. ప్రస్తుతం ఈ భామ జయం రవితో నటిస్తోన్న ‘కోమాలి’ సినిమాపైనే కాజల్ అగర్వాల్ ఆశలన్ని ఉన్నాయి. కొత్తగా అవకాశామేమి లేవు. మరో పక్క ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏమైనా చేతిలో ఉన్న ఈ ప్రాజెక్టులు ఒకవేళ హిట్టు కాకపోతే.. కాజల్ అగర్వాల్ తన నెక్ట్స్ అడుగులు పెళ్లి పీఠలు వైపు వేసేలా కెరీర్ ప్లాన్ చేసినట్టు సమాచారం.
First published: June 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు