కాజల్ పెళ్లి సందడి.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న చందమామ..

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదలై 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది .

news18-telugu
Updated: December 9, 2019, 2:40 PM IST
కాజల్ పెళ్లి సందడి.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న చందమామ..
Instagram/kajalaggarwalofficial
  • Share this:
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదలై 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల చందమామ. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోనే ఉంది. ముఖ్యంగా అమ్మడు ఫుల్ గ్లామర్ పోజులతో తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో వానవిల్లులా ఉన్న చందమామను చూసి కుర్రాళ్ల మతులు చెడిపోతున్నాయి. సింపుల్‌గా... చూపులతోనే చంపేస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. కాగా ప్రస్తుతం కాజల్‌కు సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా తప్పితే కాజల్ ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి చేయట్లేదు. దీనికి తోడు తమిళ్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అది అలా ఉంటే కొన్ని పెళ్లి పిక్స్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ పెళ్లికి హాజరైన కాజల్ తన కుటుంబంతో బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు తనకు ఆ పెళ్లి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. వీకెండ్ ఎంతో సరదాగా గడించిందని తెలిపింది. 

View this post on Instagram
 

Thank you Elsa and Jason for such a wonderful weekend ❤️ wish you both a marriage as beautiful as your wedding ! Wearing one of my favourites @lolabysumanb


A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

కాజల్ అదిరిపోయే పిక్స్..
First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>