కాజల్ అగర్వాల్ బంపర్ ఆఫర్.. బాలీవుడ్ నిర్మాతలకు మాత్రమే..

సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోయిన్లలో కాజల్‌ అగర్వాల్‌ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ స్టార్ అనిపించుకుంటుంది కాజల్. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 9, 2019, 3:06 PM IST
కాజల్ అగర్వాల్ బంపర్ ఆఫర్.. బాలీవుడ్ నిర్మాతలకు మాత్రమే..
కాజల్ అగర్వాల్ (Image: kajal aggarwal / Facebook)
  • Share this:
సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోయిన్లలో కాజల్‌ అగర్వాల్‌ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ స్టార్ అనిపించుకుంటుంది కాజల్. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు కాజల్ విషయంలో ఓ సంచలన విషయం బయటికి వచ్చింది. కొన్నేళ్లుగా కాజల్ కెరీర్ కూడా గాడిన పడటం లేదు. సరైన విజయం కూడా రావడం లేదు. మొన్నొచ్చిన కోమలి కూడా జస్ట్ ఓకే అనిపించడంతో కాజల్ కెరీర్ అంతంతమాత్రంగానే సాగుతుంది. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌తో ఇండియన్‌ 2లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

Kajal Aggarwal cut her remuneration into lacks for John Abraham movie in Bollywood pk సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోయిన్లలో కాజల్‌ అగర్వాల్‌ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ స్టార్ అనిపించుకుంటుంది కాజల్. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal remuneration,kajal aggarwal rate,kajal aggarwal movies,kajal aggarwal hindi movie,kajal aggarwal john abraham,kajal aggarwal bollywood,kajal aggarwal hot scenes,kajal aggarwal hot video songs,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ సినిమాలు,కాజల్ అగర్వాల్ హిందీ సినిమాలు,కాజల్ అగర్వాల్ జాన్ అబ్రహం
కాజల్ అగర్వాల్ Instagram.com/kajalaggarwalofficial/

ఈ సినిమాకు గానూ రికార్డ్ రెమ్యునరేషన్ అందుకుంటుంది కాజల్ అగర్వాల్. అయితే తెలుగులో మాత్రం ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో చెల్లి పాత్రలో నటిస్తుంది ఈ భామ. కానీ హిందీలో మాత్రం కాజల్ ఓ సినిమాలో నటించబోతుందని తెలుస్తుంది. అక్కడ ఇప్పటి వరకు రెండు మూడు సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ కాజల్‌కు బాలీవుడ్ పెద్దగా కలిసిరాలేదు. ఇలాంటి సమయంలో మరో బాలీవుడ్ ఆఫర్ వచ్చేసరికి ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుంది కాజల్ అగర్వాల్. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

Kajal Aggarwal cut her remuneration into lacks for John Abraham movie in Bollywood pk సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోయిన్లలో కాజల్‌ అగర్వాల్‌ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ స్టార్ అనిపించుకుంటుంది కాజల్. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal remuneration,kajal aggarwal rate,kajal aggarwal movies,kajal aggarwal hindi movie,kajal aggarwal john abraham,kajal aggarwal bollywood,kajal aggarwal hot scenes,kajal aggarwal hot video songs,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ సినిమాలు,కాజల్ అగర్వాల్ హిందీ సినిమాలు,కాజల్ అగర్వాల్ జాన్ అబ్రహం
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటో (Source: Twitter)

సౌత్‌లో ఒక్కో సినిమాకు దాదాపు 2 కోట్ల వరకు పారితోషికం తీసుకునే ఈ భామ.. హిందీ కోసం మాత్రం కేవలం 30 లక్షలు మాత్రమే తీసుకుని చేస్తుందని తెలుస్తుంది. జాన్‌ అబ్రహం హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తన పాత్ర బాగా నచ్చడంతో తక్కువ పారితోషికానికే సినిమా చేస్తుందని చెప్తుంది కాజల్.

Kajal Aggarwal cut her remuneration into lacks for John Abraham movie in Bollywood pk సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోయిన్లలో కాజల్‌ అగర్వాల్‌ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ స్టార్ అనిపించుకుంటుంది కాజల్. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal remuneration,kajal aggarwal rate,kajal aggarwal movies,kajal aggarwal hindi movie,kajal aggarwal john abraham,kajal aggarwal bollywood,kajal aggarwal hot scenes,kajal aggarwal hot video songs,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ సినిమాలు,కాజల్ అగర్వాల్ హిందీ సినిమాలు,కాజల్ అగర్వాల్ జాన్ అబ్రహం
కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోషూట్

కేవలం ఆ హీరోతో నటించాలనే కోరిక ఉండటంతోనే ఇంత తక్కువ రేట్‌కే జాన్ సినిమాలో నటిస్తుంది కాజల్ అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ అంత సీన్ లేదు.. బాలీవుడ్‌లో ఆమెకు అంతకంటే క్రేజ్ లేదంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు. అదే సౌత్‌కు వచ్చి ఈ కహానీలు చెప్పమంటే మాత్రం అస్సలు చెప్పదంటూ కాజల్‌పై రివర్స్ సెటైర్లు పేలుతున్నాయి.
First published: October 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading