Kajal Aggarwal : ‘భారతీయుడు 2’ సినిమాలో నటించడంపై క్లారిటీ ఇచ్చిన కాజల్ అగర్వాల్..

గత కొన్నేళ్లుగా కాజల్ అగర్వాల్ నటించిన ఏ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాలను నమోదు చేయడం లేదు. తాజాగా కాజల్ అగర్వాల్.,. ‘భారతీయుడు 2’ సినిమాలో నటించే విషయమై క్లారిటీ ఇచ్చింది.

news18-telugu
Updated: August 14, 2019, 12:01 PM IST
Kajal Aggarwal : ‘భారతీయుడు 2’ సినిమాలో నటించడంపై క్లారిటీ ఇచ్చిన కాజల్ అగర్వాల్..
కాజల్ అగర్వాల్ (Instagram/Photo)
news18-telugu
Updated: August 14, 2019, 12:01 PM IST
గత కొన్నేళ్లుగా కాజల్ అగర్వాల్ నటించిన ఏ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాలను నమోదు చేయడం లేదు. తెలుగులో ‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత ఈ భామ నటించిన ‘ఎమ్మెల్యే,’,‘కవచం’ ‘సీత’ సినిమా కూడా కాజల్ అగర్వాల్‌కు సక్సెస్ అందించలేకపోయాయి. ప్రస్తుతం ఈ భామ తమిళంలో నటించిన ‘క్వీన్’ రీమేక్ ‘పారిస్ పారిస్’ సెన్సార్ సమస్యల్లో చిక్కుకుంది. మరోవైపు జయం రవి సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఇంకోవైపు కాజల్ అగర్వాల్.. శర్వానంద్ హీరోగా నటించిన ‘రణరంగం’తో పలకరించబోతుంది. అంతేకాదు ఈ భామ.. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘భారతీయుడు 2’ సినిమాకు సైన్ చేసింది. మధ్యలో ఈ సినిమా ఆగిపోయినట్టు ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత దర్శక, నిర్మాతలు  ఈ సినిమాలను పట్టాలెక్కించారు. ఇక ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ కేటాయించిన డేట్స్ అయిపోవడంతో ‘భారతీయుడు 2’ నుంచి కాజల్ పక్కకు తప్పుకున్నట్టు వార్తలు వినిపించాయి. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తుండంతో ఈ వార్తలు నిజమనే అనుకున్నారు.

Kajal Aggarwal fans are disappointed for her decision on kamal hassan movie..here are the details,kajal aggarwal,kajal aggarwal movies,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal facebook,kajal aggarwal hot,kajal aggarwal age,kajal aggarwal size,kajal aggarwal may quit kamal haasan shankar indian 2,kajal aggarwal may quit indian 2,kajal aggarwal sexy photos,kajal agarwal,kajal aggarwal songs,kamal haasan,kajal aggarwal,kamal haasan movies,indian 2 kamal haasan,kajal agarwal,kamal haasan songs,kamal hassan indian 2,kajal aggarwal songs,kajal aggarwal movies,kamal haasan speech,kamal haasan indian 2,kamal hassan,kamal,kamal haasan - indian 2,kamal haasan new movie,kamal haasan latest movie,indian 2 kamal,kamal haasan about indian 2,indian 2 kamal hassan,kajal aggarwal house,kajal aggarwal interview,kajal agarwal hot,kajal aggarwal with family,kajal agarwal movie,kajal aggarwal without makeup,kajal aggarwal vacation photos,kajal agarwal new movie,kajal agarwal movies in hindi dubbed,kajal agarwal movies in hindi dubbed 2018,kajal aggarwal sita,kajal aggarwal cars,kajal aggarwal movie,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ ట్విట్టర్,కాజల్ అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్,కాజల్ అగర్వాల్ ఫేస్‌బుక్,కాజల్ అగర్వాల్ ఇండియన్ 2,ఇండియన్ 2 సినిమాను ఒదులుకున్న కాజల్ అగర్వాల్,
‘భారతీయుడు 2’ పూజా కార్యక్రమాలు


తాజగా ‘రణరంగం’ ప్రెస్ మీట్‌లో ‘భారతీయుడు 2’ సినిమాలో తాను నటించే విషయాన్ని కన్ఫామ్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కమల్ హాసన్,శంకర్ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ మాత్రం ఒదులుకునేది లేదని కుండబద్ధలు కొట్టింది. దీంతో కాజల్ అగర్వాల్.. ‘భారతీయడు 2’ సినిమాలో యాక్ట్ చేసే విషయంలో అభిమానులకు క్లారిటీ వచ్చింది.

 

First published: August 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...