కాజల్ అగర్వాల్ కోపం చూసారా.. నేను కష్టపడి చేస్తే కట్ చేస్తారా..

కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన సినిమా 'ప్యారిస్ ప్యారిస్'. ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోయి కూడా కొన్ని నెలలు దాటేసింది. ఈ సినిమా విడుదల గురించి అడిగితే కాజల్ కూడా నాకు తెలియదు అని సమాధానం చెబుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 23, 2019, 3:23 PM IST
కాజల్ అగర్వాల్ కోపం చూసారా.. నేను కష్టపడి చేస్తే కట్ చేస్తారా..
కాజల్ అగర్వాల్ (ఫైల్ ఫోటో)
  • Share this:
కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన సినిమా 'ప్యారిస్ ప్యారిస్'. ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోయి కూడా కొన్ని నెలలు దాటేసింది. ఈ సినిమా విడుదల గురించి అడిగితే కాజల్ కూడా నాకు తెలియదు అని సమాధానం చెబుతుంది. తను చేయాల్సిన పనులు తాను చేసానని.. నటించడం వరకే తన పని అంటుంది ఈ ముద్దుగుమ్మ. క్వీన్ సినిమాకు తమిళ రీమేక్ ఇది. కన్నడ నటుడు రమేష్ అరవింద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి కావడంతో విడుదల చేద్దామని నిర్మాతలు ట్రై చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఇప్పుడు ఈ చిత్రం సెన్సార్ చిక్కుల్లో పడింది.

Sexy actress Kajal Aggarwal unhappy with Censor Board and the cuts of Paris Paris movie pk కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన సినిమా 'ప్యారిస్ ప్యారిస్'. ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోయి కూడా కొన్ని నెలలు దాటేసింది. ఈ సినిమా విడుదల గురించి అడిగితే కాజల్ కూడా నాకు తెలియదు అని సమాధానం చెబుతుంది. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal censor board,kajal aggarwal censor cuts,kajal aggarwal hot scenes,kajal aggarwal hot scenes,kajal aggarwal hot videos,Queen South Remake,kangana Ranaut,kajal aggarwal,Tamannaah queen,Manjima Mohan queen,Praul Yadav queen,Paris Paris kajal aggarwal,Tollywood News,Bollywood News,telugu cinema,టాలీవుడ్ న్యూస్,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ ప్యారిస్ ప్యారిస్,కాజల్ అగర్వాల్ సెన్సార్ బోర్డ్,తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటో (Source: Paris Paris Twitter)

సభ్యులు కూడా చూడలేని విధంగా ఇందులో కాజల్ అగర్వాల్ రెచ్చిపోయిందని తెలుస్తుంది. ఈ సినిమాను ఇప్పుడు సెన్సార్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. పైగా ఇందులో కాజల్ ఛాతిపై అమ్మాయి చేయి వేసి నొక్కుతున్న దృశ్యాన్ని కూడా అలాగే ఉంచేసారు. కాజల్ గుండెను ఎలీ అవరామ్ ముట్టుకునే సీన్ సంచలనంగా మారింది. ఇక టీజర్ ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సినిమాలో ఇలాంటివి చాలా సన్నివేశాలు ఉండటంతో మరో మాట లేకుండా కత్తెరించేసింది సెన్సార్ బోర్డ్.

Sexy actress Kajal Aggarwal unhappy with Censor Board and the cuts of Paris Paris movie pk కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన సినిమా 'ప్యారిస్ ప్యారిస్'. ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోయి కూడా కొన్ని నెలలు దాటేసింది. ఈ సినిమా విడుదల గురించి అడిగితే కాజల్ కూడా నాకు తెలియదు అని సమాధానం చెబుతుంది. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal censor board,kajal aggarwal censor cuts,kajal aggarwal hot scenes,kajal aggarwal hot scenes,kajal aggarwal hot videos,Queen South Remake,kangana Ranaut,kajal aggarwal,Tamannaah queen,Manjima Mohan queen,Praul Yadav queen,Paris Paris kajal aggarwal,Tollywood News,Bollywood News,telugu cinema,టాలీవుడ్ న్యూస్,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ ప్యారిస్ ప్యారిస్,కాజల్ అగర్వాల్ సెన్సార్ బోర్డ్,తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటో (Source: Paris Paris Twitter)

ఆడియన్స్ ఈ సినిమా కోసం బాగానే వెయిట్ చేస్తున్నా.. సెన్సార్ బోర్డ్ మాత్రం ఒప్పుకోవడం లేదు. 'ప్యారిస్ ప్యారిస్'లో బోలెడు బోల్డ్ సన్నివేశాలు ఉండటంతో కత్తెర వేయక తప్పలేదు. ఇప్పుడు దీనిపై కాజల్ కూడా స్పందించింది. ఒరిజినల్ సినిమాలో ఏమున్నాయో అవే ఇక్కడ కూడా తీసాం.. నేను కూడా కష్టపడి చేసాను.. ఇలా కత్తిరించడం నాకేమాత్రం నచ్చలేదు అంటూ సెన్సార్ బోర్డుపై అసహనం వ్యక్తం చేసింది కాజల్ అగర్వాల్. సినిమా మొత్తమ్మీద ఒకటి రెండు కాదు.. 25 కట్స్ చెప్పారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే క్వీన్ రీమేక్ గురించి కాజల్ పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు.
First published: August 23, 2019, 3:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading