Home /News /movies /

KAJAL AGARWAL SAYS THAT SHE FELL IN LOVE WITH TAMIL SUPER STAR VIJAY ATTITUDE AND WORK PK

కాజల్ అగర్వాల్ ఆ హీరో ప్రేమ‌లో ప‌డిపోయిందట‌.. అందుకే మ‌రొక్క‌సారి..

కాజల్ అగర్వాల్ హాట్

కాజల్ అగర్వాల్ హాట్

అవునా.. కాజ‌ల్ ప్రేమ‌లో ఉందా.. ఆమెను ప్రేమలో ప‌డేసిన ఆ హీరో ఎవ‌రా అనుకుంటున్నారా..? ఇండ‌స్ట్రీకి వ‌చ్చి పుష్క‌రం దాటినా ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్ గానే కాలం గ‌డిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు చెప్పింది కాజ‌ల్.

ఇంకా చదవండి ...
అవునా.. కాజ‌ల్ ప్రేమ‌లో ఉందా.. ఆమెను ప్రేమలో ప‌డేసిన ఆ హీరో ఎవ‌రా అనుకుంటున్నారా..? ఇండ‌స్ట్రీకి వ‌చ్చి పుష్క‌రం దాటినా ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్ గానే కాలం గ‌డిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. స్టార్ హీరోల‌తో వ‌ర‌స సినిమాలు చేస్తూ తెలుగు, తమిళంతో పాటు అప్పుడ‌ప్పుడూ హిందీలో కూడా న‌టిస్తుంటుంది చంద‌మామ‌. ఇక ఇప్పుడు ఓ ఇంటర్య్వూలో ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు చెప్పింది కాజ‌ల్. మ‌రీ ముఖ్యంగా త‌మిళ ఇండ‌స్ట్రీ గురించి ఎక్కువ‌గా మాట్లాడింది కాజ‌ల్. అక్క‌డ అజిత్, విజ‌య్ లాంటి సూప‌ర్ స్టార్స్ గురించి మ‌న‌సులో మాట‌లు చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌.
Kajal Agarwal says that She fell in love with Tamil Super Star Vijay attitude and work pk..  అవునా.. కాజ‌ల్ ప్రేమ‌లో ఉందా.. ఆమెను ప్రేమలో ప‌డేసిన ఆ హీరో ఎవ‌రా అనుకుంటున్నారా..? ఇండ‌స్ట్రీకి వ‌చ్చి పుష్క‌రం దాటినా ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్ గానే కాలం గ‌డిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు చెప్పింది కాజ‌ల్. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal vijay,kajal aggarwal ajith,kajal aggarwal hot photos,kajal aggarwal hot videos,kajal aggarwal tamil cinema,kajal aggarwal marriage,kajal aggarwal love with vijay,kajal aggarwal facebook,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ ప్రేమ,కాజల్ అగర్వాల్ పెళ్లి,కాజల్ అగర్వాల్ విజయ్ ప్రేమ,కాజల్ అగర్వాల్ అజిత్,కాజల్ అగర్వాల్ తమిళ్ సినిమా,తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ విజయ్

విజ‌య్ హీరోగా ఇప్ప‌టికే మూడు సినిమాలు చేసింది ఈ బ్యూటీ. పైగా మూడు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లోనే న‌టించింది. ఇక అజిత్ హీరోగా వ‌చ్చిన వివేకం సినిమాలో న‌టించింది కాజ‌ల్. విజ‌య్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు తుపాకి, జిల్లా, మెర్సల్ సినిమాలు చేసింది విజ‌య్. ఆయ‌న‌తో న‌టించేట‌ప్పుడు ఎప్పుడూ భ‌య‌ప‌డ‌లేద‌ని.. అస‌లు అంత పెద్ద స్టార్ అయినా కూడా సెట్స్‌లోకి వస్తే ప్రపంచాన్ని మరిచిపోతాడని చెబుతుంది కాజ‌ల్. ఎంత ఎత్తు ఎదిగినా కూడా నేల‌మీదే ఉంటాడ‌ని చెబుతుంది చంద‌మామ‌. అందుకే విజ‌య్ అంటే త‌న‌కు ప్రేమ అంటుంది కాజ‌ల్.
Kajal Agarwal says that She fell in love with Tamil Super Star Vijay attitude and work pk..  అవునా.. కాజ‌ల్ ప్రేమ‌లో ఉందా.. ఆమెను ప్రేమలో ప‌డేసిన ఆ హీరో ఎవ‌రా అనుకుంటున్నారా..? ఇండ‌స్ట్రీకి వ‌చ్చి పుష్క‌రం దాటినా ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్ గానే కాలం గ‌డిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు చెప్పింది కాజ‌ల్. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal vijay,kajal aggarwal ajith,kajal aggarwal hot photos,kajal aggarwal hot videos,kajal aggarwal tamil cinema,kajal aggarwal marriage,kajal aggarwal love with vijay,kajal aggarwal facebook,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ ప్రేమ,కాజల్ అగర్వాల్ పెళ్లి,కాజల్ అగర్వాల్ విజయ్ ప్రేమ,కాజల్ అగర్వాల్ అజిత్,కాజల్ అగర్వాల్ తమిళ్ సినిమా,తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ విజయ్

ఆయ‌న‌తో ఎన్ని సినిమాలు చేయ‌డానికైనా సిద్ధ‌మే అని స్టేట్మెంట్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇక అజిత్ కూడా గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న మ‌నిషి అని.. అంత పెద్ద స్టార్ అయినా కూడా అణుకువ‌గా ఉంటాడ‌ని కితాబిచ్చింది చంద‌మామ‌. తమిళ ఇండస్ట్రీని శాసిస్తున్న ఈ ఇద్ద‌రిలో ఏ మాత్రం గర్వం కనిపించదు. ఎదుటి వ్యక్తికి మంచి గౌరవం ఇస్తారు.. వాళ్లిద్ద‌రితో క‌లిసి న‌టించిన క్ష‌ణాలు మ‌రిచిపోలేన‌ని చెబుతుంది కాజ‌ల్.
Kajal Agarwal says that She fell in love with Tamil Super Star Vijay attitude and work pk..  అవునా.. కాజ‌ల్ ప్రేమ‌లో ఉందా.. ఆమెను ప్రేమలో ప‌డేసిన ఆ హీరో ఎవ‌రా అనుకుంటున్నారా..? ఇండ‌స్ట్రీకి వ‌చ్చి పుష్క‌రం దాటినా ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్ గానే కాలం గ‌డిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు చెప్పింది కాజ‌ల్. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal vijay,kajal aggarwal ajith,kajal aggarwal hot photos,kajal aggarwal hot videos,kajal aggarwal tamil cinema,kajal aggarwal marriage,kajal aggarwal love with vijay,kajal aggarwal facebook,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ ప్రేమ,కాజల్ అగర్వాల్ పెళ్లి,కాజల్ అగర్వాల్ విజయ్ ప్రేమ,కాజల్ అగర్వాల్ అజిత్,కాజల్ అగర్వాల్ తమిళ్ సినిమా,తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ అజిత్

ప్ర‌స్తుతం ఈమె క‌మ‌ల్ హాస‌న్ హీరోగా ఇండియన్ 2లో న‌టిస్తుంది. అయితే ఈ చిత్రం లోక్‌సభ ఎన్నికల అనంతరం ప‌ట్టాలెక్కేలా క‌నిపిస్తుంది. దాంతో పాటు క్వీన్ రీమేక్ పారిస్ పారిస్.. జయం రవి హీరోగా న‌టిస్తున్న కొమ్మ‌లి సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తుంది కాజ‌ల్. ప్రదీప్ రంగనాథన్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. మొత్తానికి త‌మిళ ఇండ‌స్ట్రీ గురించి చాలా విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది కాజ‌ల్ అగ‌ర్వాల్.
First published:

Tags: Ajith, Kajal Aggarwal, Telugu Cinema, Tollywood, Vijay

తదుపరి వార్తలు