పడుకుంటేనే అవకాశాలు వస్తాయా.. కాజల్, సమంత, రకుల్ ప్రీత్ సంచలనం..

తెలుగు హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్

క్యాస్టింగ్ కౌచ్ అంటే ఇప్పుడు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు చాలా ఇండ‌స్ట్రీల‌ను ప‌ట్టి పీడిస్తున్న ఓ మ‌హ‌మ్మారి ఇది. అవ‌కాశాల కోసం హీరోయిన్ల‌ను ప‌డ‌క‌గ‌దికి పిలిపించుకునే ప్ర‌క్రియ‌నే క్యాస్టింగ్ కౌచ్ అంటారు.

  • Share this:
క్యాస్టింగ్ కౌచ్ అంటే ఇప్పుడు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు చాలా ఇండ‌స్ట్రీల‌ను ప‌ట్టి పీడిస్తున్న ఓ మ‌హ‌మ్మారి ఇది. అవ‌కాశాల కోసం హీరోయిన్ల‌ను ప‌డ‌క‌గ‌దికి పిలిపించుకునే ప్ర‌క్రియ‌నే క్యాస్టింగ్ కౌచ్ అంటారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్లు మొత్తం ప‌ని గ‌ట్టుకుని మ‌రీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ మ‌ధ్య కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీలో ఇది లేద‌ని చెప్ప‌ను కానీ.. త‌న‌కు మాత్రం ఎప్పుడూ ఎదురుప‌డ‌లేద‌ని చెప్పింది. అంటే క్యాస్టింగ్ కౌచ్ ఉంద‌ని ఒప్పుకుంది ఈ ముద్దుగుమ్మ‌.

Tollywood Actress Interesting Comments on Casting Couch including Kajal Agarwal and Samantha pk.. క్యాస్టింగ్ కౌచ్ అంటే ఇప్పుడు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు చాలా ఇండ‌స్ట్రీల‌ను ప‌ట్టి పీడిస్తున్న ఓ మ‌హ‌మ్మారి ఇది. అవ‌కాశాల కోసం హీరోయిన్ల‌ను ప‌డ‌క‌గ‌దికి పిలిపించుకునే ప్ర‌క్రియ‌నే క్యాస్టింగ్ కౌచ్ అంటారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్లు మొత్తం ప‌ని గ‌ట్టుకుని మ‌రీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. rashi khanna casting couch,casting couch,casting couch telugu industry,telugu actress casting couch sensational comments,telugu heroines casting couch,casting couch tollywood,kajal agarwal comments on casting couch,rakul preet singh casting couch,samantha casting couch,tamannaah casting couch,casting couch tollywood news,kangana ranaut casting couch,sri reddy casting couch,telugu cinema,క్యాస్టింగ్ కౌచ్,రాశీ ఖన్నా క్యాస్టింగ్ కౌచ్,తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్,కాజల్ అగర్వాల్ క్యాస్టింగ్ కౌచ్,సమంత క్యాస్టింగ్ కౌచ్,తమన్నా క్యాస్టింగ్ కౌచ్,రకుల్ ప్రీత్ క్యాస్టింగ్ కౌచ్,తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటో

ఇక ర‌కుల్ కూడా త‌ను ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఇన్నేళ్లైనా కూడా ఏ రోజు కూడా తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కు ఇలాంటి అనుభ‌వం ఎదురు కాలేద‌ని షాకింగ్ కామెంట్స్ చేసింది. దీనిపై అప్ప‌ట్లో శ్రీ రెడ్డి చాలా సెటైర్లు వేసింది. క్యాస్టింగ్ కౌచ్ అంటే ఏంటో తెలియ‌కుండానే కోట్ల‌కు కోట్లు పెట్టి జిమ్ బిజినెస్ చేస్తున్నావా అంటూ కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. ఇక స‌మంత కూడా ఈ విష‌యంపై మాట్లాడింది. ఇలాంటి నీచులు ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లోనూ ఉన్నారని అప్ప‌ట్లో సీరియ‌స్ కామెంట్స్ చేసింది స‌మంత‌.

Tollywood Actress Interesting Comments on Casting Couch including Kajal Agarwal and Samantha pk.. క్యాస్టింగ్ కౌచ్ అంటే ఇప్పుడు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు చాలా ఇండ‌స్ట్రీల‌ను ప‌ట్టి పీడిస్తున్న ఓ మ‌హ‌మ్మారి ఇది. అవ‌కాశాల కోసం హీరోయిన్ల‌ను ప‌డ‌క‌గ‌దికి పిలిపించుకునే ప్ర‌క్రియ‌నే క్యాస్టింగ్ కౌచ్ అంటారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్లు మొత్తం ప‌ని గ‌ట్టుకుని మ‌రీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. rashi khanna casting couch,casting couch,casting couch telugu industry,telugu actress casting couch sensational comments,telugu heroines casting couch,casting couch tollywood,kajal agarwal comments on casting couch,rakul preet singh casting couch,samantha casting couch,tamannaah casting couch,casting couch tollywood news,kangana ranaut casting couch,sri reddy casting couch,telugu cinema,క్యాస్టింగ్ కౌచ్,రాశీ ఖన్నా క్యాస్టింగ్ కౌచ్,తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్,కాజల్ అగర్వాల్ క్యాస్టింగ్ కౌచ్,సమంత క్యాస్టింగ్ కౌచ్,తమన్నా క్యాస్టింగ్ కౌచ్,రకుల్ ప్రీత్ క్యాస్టింగ్ కౌచ్,తెలుగు సినిమా
సమంత అక్కినేని లేటెస్ట్ ఫోటోషూట్

క్యాస్టింగ్ కౌచ్‌ అనేది ఒక్క సినిమా ఇండ‌స్ట్రీలోనే ఉంటుంద‌ని అనుకుంటార‌ని.. కానీ అన్ని చోట్లా ఇది ఉంద‌ని చెప్పింది స్యామ్. ఈ విష‌యంలో ఒక్క సినిమా ఇండస్ట్రీ మాత్రమే చెడుగా టార్గెట్ చేయడం మంచిది కాదని హిత‌వు ప‌లికింది స‌మంత‌. ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే హిట్, ఫ్లాప్‌లు క‌చ్చితంగా ఉంటాయ‌ని.. త‌న‌కు తొలి నాళ్ల‌లోనే వ‌ర‌స విజ‌యాలు రావ‌డంతో ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ అనే అనుభ‌వం ఎదురు కాలేద‌ని చెప్పింది స‌మంత‌. దానికితోడు ఇప్పుడు రాశీఖ‌న్నా కూడా త‌న‌కు ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ లైంగిక వేధింపులు రాలేద‌ని చెప్పింది.

Tollywood Actress Interesting Comments on Casting Couch including Kajal Agarwal and Samantha pk.. క్యాస్టింగ్ కౌచ్ అంటే ఇప్పుడు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు చాలా ఇండ‌స్ట్రీల‌ను ప‌ట్టి పీడిస్తున్న ఓ మ‌హ‌మ్మారి ఇది. అవ‌కాశాల కోసం హీరోయిన్ల‌ను ప‌డ‌క‌గ‌దికి పిలిపించుకునే ప్ర‌క్రియ‌నే క్యాస్టింగ్ కౌచ్ అంటారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్లు మొత్తం ప‌ని గ‌ట్టుకుని మ‌రీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. rashi khanna casting couch,casting couch,casting couch telugu industry,telugu actress casting couch sensational comments,telugu heroines casting couch,casting couch tollywood,kajal agarwal comments on casting couch,rakul preet singh casting couch,samantha casting couch,tamannaah casting couch,casting couch tollywood news,kangana ranaut casting couch,sri reddy casting couch,telugu cinema,క్యాస్టింగ్ కౌచ్,రాశీ ఖన్నా క్యాస్టింగ్ కౌచ్,తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్,కాజల్ అగర్వాల్ క్యాస్టింగ్ కౌచ్,సమంత క్యాస్టింగ్ కౌచ్,తమన్నా క్యాస్టింగ్ కౌచ్,రకుల్ ప్రీత్ క్యాస్టింగ్ కౌచ్,తెలుగు సినిమా
రాశీఖన్నా

వేధింపులకు గురతున్నవారు ముందుకు వచ్చి దైర్యంగా చెప్పడం చాలా గ్రేట్‌ అన్నారు. ఇలా తమకు ఎరుదైన చేదు అనుభవాలను బయటకొచ్చి నిర్భయంగా చెప్పడం చిన్న విషయం కాదంటుంది రాశీ ఖన్నా. ఇక ‘మీటూ’ అంటూ తనకు చెప్పుకోవడానికి ఏమీ లేదంటుంది ఈ ముద్దుగుమ్మ. వీళ్ళు మాత్ర‌మే కాదు.. ఇండ‌స్ట్రీలో పేరు మోసిన స్టార్ హీరోయిన్లు ఎవ‌రూ క్యాస్టింగ్ కౌచ్ త‌మ‌కు తెలియ‌ద‌నే చెప్తున్నారు. కానీ చిన్న హీరోయిన్లు మాత్రం ఇండ‌స్ట్రీలో ప‌డుకోక‌పోతే అవ‌కాశాలు రావ‌ని నేరుగానే ఓపెన్ అవుతున్నారు. అప్పుడ‌ప్పుడూ కంగ‌న ర‌నౌత్, త‌ను శ్రీ ద‌త్తా, మాధ‌విల‌తా లాంటి హీరోయిన్లు అయితే ఏకంగా ప‌డుకోక‌పోతే ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.
First published: