కాజ‌ల్ అగ‌ర్వాల్ నడుము సోయగాలు.. చందమామ క్లీవేజ్ షో..

క‌త్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తానంటూ బాల‌య్య చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా.. అప్పుడు ఆయ‌న చేసాడో లేదో తెలియ‌దు కానీ ఇప్పుడు కాజ‌ల్ మాత్రం ఇదే చేస్తుంది. అందాలను చూపించీ చూపించ‌కుండానే చూపించింది ఈ చంద‌మామ‌.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 18, 2019, 7:19 PM IST
కాజ‌ల్ అగ‌ర్వాల్ నడుము సోయగాలు.. చందమామ క్లీవేజ్ షో..
కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోషూట్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 18, 2019, 7:19 PM IST
క‌త్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తానంటూ బాల‌య్య చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా.. అప్పుడు ఆయ‌న చేసాడో లేదో తెలియ‌దు కానీ ఇప్పుడు కాజ‌ల్ మాత్రం ఇదే చేస్తుంది. త‌న కంటిచూపుతోనే అంద‌ర్నీ మాయ చేయ‌డ‌మే కాదు.. చూపు తిప్పుకోలేని విధంగా త‌న మాయాజాలంలో ప‌డేస్తుంది. తాజాగా విడుద‌లైన ఫోటోషూట్లో అమ్మ‌డి చూపులు చూస్తుంటే బాపురే అనుకోకుండా ఉండ‌లేం. అంత‌గా క‌సెక్కించే చూపుల‌తో ప్రాణాలు తీస్తుంది కాజ‌ల్ అగ‌ర్వాల్. త‌న అందాలను చూపించీ చూపించ‌కుండానే చూపించింది ఈ చంద‌మామ‌.

Kajal Agarwal killing hot looks and Actress new photoshoot going viral in Social media pk.. క‌త్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తానంటూ బాల‌య్య చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా.. అప్పుడు ఆయ‌న చేసాడో లేదో తెలియ‌దు కానీ ఇప్పుడు కాజ‌ల్ మాత్రం ఇదే చేస్తుంది. అందాలను చూపించీ చూపించ‌కుండానే చూపించింది ఈ చంద‌మామ‌. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal sita movie,kajal aggarwal sita movie promotions,kajal aggarwal hot,kajal aggarwal hot photos,kajal aggarwal killing looks,kajal aggarwal new photoshoot,kajal aggarwal hot saree,kajal aggarwal twitter,kajal aggarwal sexy photos,kajal aggarwal marriage,kajal aggarwal pelli,kajal marriage,kajal aggarwal opens about marriage,never marry an industry person says kajal,kajal husband,kajal agarwal prabhas love story,kajal love,kajal bellamkonda srinivas,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోస్,చీరలో కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ శారీ ఫోటోస్,కాజల్ పెళ్లి,పెళ్లిపై కాజల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు,కాజల్ ప్రభాస్ లవ్ స్టోరీ,కాజల్ తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటోస్


పైగా న‌వ్వితే ర‌త్నాలు రాలిపోతాయేమో అనేంత క్యూట్ స్మైల్‌తో పిచ్చెక్కించింది కాజ‌ల్. ప్ర‌స్తుతం ఈమె స్టార్ హీరోల‌తో న‌టించ‌డం లేదు కానీ స్టార్ హీరోయిన్‌గానే ఉంది. ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో తేజ తెర‌కెక్కిస్తున్న సీత సినిమాలో న‌టిస్తుంది కాజ‌ల్. ఈ సినిమా మే 24న విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌తోనే బిజీగా ఉంది.

Kajal Agarwal killing hot looks and Actress new photoshoot going viral in Social media pk.. క‌త్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తానంటూ బాల‌య్య చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా.. అప్పుడు ఆయ‌న చేసాడో లేదో తెలియ‌దు కానీ ఇప్పుడు కాజ‌ల్ మాత్రం ఇదే చేస్తుంది. అందాలను చూపించీ చూపించ‌కుండానే చూపించింది ఈ చంద‌మామ‌. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal sita movie,kajal aggarwal sita movie promotions,kajal aggarwal hot,kajal aggarwal hot photos,kajal aggarwal killing looks,kajal aggarwal new photoshoot,kajal aggarwal hot saree,kajal aggarwal twitter,kajal aggarwal sexy photos,kajal aggarwal marriage,kajal aggarwal pelli,kajal marriage,kajal aggarwal opens about marriage,never marry an industry person says kajal,kajal husband,kajal agarwal prabhas love story,kajal love,kajal bellamkonda srinivas,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోస్,చీరలో కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ శారీ ఫోటోస్,కాజల్ పెళ్లి,పెళ్లిపై కాజల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు,కాజల్ ప్రభాస్ లవ్ స్టోరీ,కాజల్ తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటోస్




ఈ సినిమాతో పాటు పాటు శ‌ర్వానంద్-సుధీర్‌వ‌ర్మ సినిమాలో డాక్ట‌ర్‌గా న‌టిస్తుంది చంద‌మామ‌. ఈ రెండు సినిమాల‌తో పాటు క్వీన్ త‌మిళ రీమేక్ పారిస్ పారిస్ సినిమాలోనూ న‌టిస్తుంది ఈ భామ‌.క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడు 2 కూడా సెట్స్‌పైనే ఉంది. ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉన్న కాజ‌ల్ అగ‌ర్వాల్.. మ‌ధ్య మ‌ధ్య‌లో హాట్ ఫోటోషూట్స్ కూడా చేస్తుంటుంది.

Kajal Agarwal killing hot looks and Actress new photoshoot going viral in Social media pk.. క‌త్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తానంటూ బాల‌య్య చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా.. అప్పుడు ఆయ‌న చేసాడో లేదో తెలియ‌దు కానీ ఇప్పుడు కాజ‌ల్ మాత్రం ఇదే చేస్తుంది. అందాలను చూపించీ చూపించ‌కుండానే చూపించింది ఈ చంద‌మామ‌. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal sita movie,kajal aggarwal sita movie promotions,kajal aggarwal hot,kajal aggarwal hot photos,kajal aggarwal killing looks,kajal aggarwal new photoshoot,kajal aggarwal hot saree,kajal aggarwal twitter,kajal aggarwal sexy photos,kajal aggarwal marriage,kajal aggarwal pelli,kajal marriage,kajal aggarwal opens about marriage,never marry an industry person says kajal,kajal husband,kajal agarwal prabhas love story,kajal love,kajal bellamkonda srinivas,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోస్,చీరలో కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ శారీ ఫోటోస్,కాజల్ పెళ్లి,పెళ్లిపై కాజల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు,కాజల్ ప్రభాస్ లవ్ స్టోరీ,కాజల్ తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటోస్


ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ చంద‌మామ‌. ఇప్పుడు కూడా ఇలా చూపుల‌తోనే ఊపిరి ఆపేసింది ఈ ముద్దుగుమ్మ‌. గ‌తేడాది వ‌ర‌స‌గా స్టార్ హీరోల‌తో న‌టించిన కాజ‌ల్.. ఇప్పుడు మాత్రం చిన్న హీరోలు.. చిన్న సినిమాల‌తో స‌రిపెట్టుకుంటుంది. కానీ రెమ్యున‌రేష‌న్ మాత్రం సినిమాకు కోటిన్న‌ర‌కు పైగానే తీసుకుంటూ ర‌చ్చ చేస్తుంది.
First published: May 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...