కాజల్ అగర్వాల్ నిర్మాతగా కన్ఫర్మ్.. క్లారిటీ ఇచ్చిన చందమామ..

ప‌న్నెండేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నా ఇప్ప‌టి వ‌ర‌కు న‌ట‌న త‌ప్ప మ‌రో ధ్యాసే పెట్ట‌లేదు కాజ‌ల్. పెళ్లి కూడా చేసుకోకుండా సినిమాల‌తోనే బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు ఈ భామ‌కు మ‌రో ఆశ కూడా పుట్టింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 21, 2019, 8:16 AM IST
కాజల్ అగర్వాల్ నిర్మాతగా కన్ఫర్మ్.. క్లారిటీ ఇచ్చిన చందమామ..
కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోషూట్
  • Share this:
ప‌న్నెండేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నా ఇప్ప‌టి వ‌ర‌కు న‌ట‌న త‌ప్ప మ‌రో ధ్యాసే పెట్ట‌లేదు కాజ‌ల్. పెళ్లి కూడా చేసుకోకుండా సినిమాల‌తోనే బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు ఈ భామ‌కు మ‌రో ఆశ కూడా పుట్టింది. ఎక్క‌డ సంపాదించిందో అక్క‌డే పెట్టాల‌ని ఫిక్సైపోయింది చంద‌మామ‌. అందుకే ఇప్పుడు నిర్మాత అవ‌తారం ఎత్త‌బోతుంది కాజ‌ల్. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపిస్తుంది కానీ ఇన్నేళ్లు ఇండ‌స్ట్రీలో ఉండి నిర్మాణం ఎలా చేయాలో బాగానే నేర్చేసుకుంది కాజ‌ల్. అందుకే ఇప్పుడు తన సొమ్మును ఇక్కడే ఖర్చు చేయాలని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Kajal Agarwal confirms that she wants start a production house and name is KA Ventures pk.. ప‌న్నెండేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నా ఇప్ప‌టి వ‌ర‌కు న‌ట‌న త‌ప్ప మ‌రో ధ్యాసే పెట్ట‌లేదు కాజ‌ల్. పెళ్లి కూడా చేసుకోకుండా సినిమాల‌తోనే బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు ఈ భామ‌కు మ‌రో ఆశ కూడా పుట్టింది. Kajal Agarwal,Kajal Agarwal twitter,Kajal Agarwal instagram,Kajal Agarwal producer,Kajal Agarwal production,Kajal Agarwal KA ventures,Kajal Agarwal hot photos,Kajal Agarwal movies,kajal agarwal marriage,Kajal Agarwal production,Kajal Agarwal KA Venture,kajal agarwal prashanth varma movie,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ నిర్మాత,నిర్మాతగా కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ సినిమాలు,కాజల్ అగర్వాల్ కేఏ వెంచర్,కాజల్ అగర్వాల్ పెళ్లి
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటోస్

పైగా అమ్మ‌డు మంచి బిజినెస్ ఉమెన్ కూడా. జ్యూవెల‌రీ బిజినెస్ తో పాటు షూస్ కంపెనీ కూడా కాజ‌ల్ పేరు మీద ఉంది. చెల్లి నిషా అగ‌ర్వాల్ ఇవ‌న్నీ చూసుకుంటుంది. ఇక ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెడుతుంది కాజ‌ల్. KA వెంచర్ పేరుతో ఓ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ మొద‌లుపెడుతుంది కాజ‌ల్. ఈ విషయాన్ని తనే స్వయంగా కన్ఫర్మ్ చేసింది కాజల్. సీత ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న చందమామ.. తాను నిర్మాతగా మారనున్నట్లు చెప్పింది. ఇన్నాళ్లూ తనలోని నటిని మాత్రమే చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తనలో ఉన్న నిర్మాతను చూపిస్తానంటుంది ఈ చందమామ.

Kajal Agarwal confirms that she wants start a production house and name is KA Ventures pk.. ప‌న్నెండేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నా ఇప్ప‌టి వ‌ర‌కు న‌ట‌న త‌ప్ప మ‌రో ధ్యాసే పెట్ట‌లేదు కాజ‌ల్. పెళ్లి కూడా చేసుకోకుండా సినిమాల‌తోనే బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు ఈ భామ‌కు మ‌రో ఆశ కూడా పుట్టింది. Kajal Agarwal,Kajal Agarwal twitter,Kajal Agarwal instagram,Kajal Agarwal producer,Kajal Agarwal production,Kajal Agarwal KA ventures,Kajal Agarwal hot photos,Kajal Agarwal movies,kajal agarwal marriage,Kajal Agarwal production,Kajal Agarwal KA Venture,kajal agarwal prashanth varma movie,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ నిర్మాత,నిర్మాతగా కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ సినిమాలు,కాజల్ అగర్వాల్ కేఏ వెంచర్,కాజల్ అగర్వాల్ పెళ్లి
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటో

గతేడాది నాని నిర్మాతగా మారి చేసిన సినిమా అ.. ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో తొలి సినిమా ప్లాన్ చేస్తుంద‌ని టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. నిర్మాతగా తొలి సినిమా ఎలా ఉండబోతుందో తెలియదు కానీ కచ్చితంగా మంచి కథ ఉన్న సినిమాలనే నిర్మిస్తానంటుంది. ప్ర‌స్తుతం క్వీన్ త‌మిళ రీమేక్ పారిస్ పారిస్ సినిమాతో పాటు క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడు 2, శర్వానంద్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది కాజ‌ల్. మ‌రి హీరోయిన్‌గా సూప‌ర్ స్టార్ అయిన కాజ‌ల్.. నిర్మాత‌గా ఏం చేస్తుందో చూడాలిక‌.
First published: May 21, 2019, 8:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading