కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫోటో.. దీపిక ప‌దుకొనే పేరు.. ఓటర్ జాబితాలో సిత్రాలు..

అదేంటి.. కాజ‌ల్ అగ‌ర్వాల్ అలా దీపిక ఎలా అవుతుంది.. విచిత్రంగా ఉందే అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. ఎన్నిక‌ల సీజ‌న్ వ‌చ్చిందంటే సీరియ‌స్ ఎంత ఉంటుందో.. కామెడీ కూడా అంతే ఉంటుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 29, 2019, 7:51 PM IST
కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫోటో.. దీపిక ప‌దుకొనే పేరు.. ఓటర్ జాబితాలో సిత్రాలు..
కాజల్ అగర్వాల్ దీపిక పదుకొనే
  • Share this:
అదేంటి.. కాజ‌ల్ అగ‌ర్వాల్ అలా దీపిక ఎలా అవుతుంది.. విచిత్రంగా ఉందే అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. ఎన్నిక‌ల సీజ‌న్ వ‌చ్చిందంటే సీరియ‌స్ ఎంత ఉంటుందో.. కామెడీ కూడా అంతే ఉంటుంది. ఒక్కోసారి ఎన్నిక‌ల అధికారులు చేసే చిన్న చిన్న పొర‌పాట్లు భ‌లే సిల్లీగా అనిపిస్తుంటాయి. ప్ర‌తీసారి ఇలాంటి త‌ప్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ముఖ్యంగా ఓట‌ర్ల జాబితా విడుద‌లైన‌పుడు చాలా కామెడీ ఉంటుంది. తెలియ‌కుండా జ‌రిగే పొర‌పాట్లు ఫ‌న్ జ‌న‌రేట్ చేస్తుంటాయి.

Kajal Agarwal and Deepika Padukone names are used by Election Officers in Rajahmundry Voters List pk.. అదేంటి.. కాజ‌ల్ అగ‌ర్వాల్ అలా దీపిక ఎలా అవుతుంది.. విచిత్రంగా ఉందే అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. ఎన్నిక‌ల సీజ‌న్ వ‌చ్చిందంటే సీరియ‌స్ ఎంత ఉంటుందో.. కామెడీ కూడా అంతే ఉంటుంది. kajal agarwal,deepika padukone,kajal agarwal twitter,deepika padukone twitter,deepika padukone kajal agarwal voter list,Kajal Agarwal Deepika Padukone Rajahmundry Voters List,Kajal Agarwal Deepika Padukone,election officers,ap voters list,kajal agarwal movies,deepika padukone movies,telugu cinema,కాజల్ అగర్వాల్,దీపిక పదుకొనే,కాజల్ అగర్వాల్ ఫోటో దీపిక పదుకొనే పేరు,రాజమండ్రి ఓటర్ లిస్టులో విచిత్రం,తెలుగు సినిమా,ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు
దీపిక కాజల్ అగర్వాల్

ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌నే రాజ‌మండ్రిలో జ‌రిగింది. చ‌నిపోయిన వ్య‌క్తికి ఓట‌ర్ల జాబితాలో చోటు ఇవ్వ‌డం.. చ‌నిపోయిన వ్య‌క్తి వ‌చ్చి ఓటేయ‌డం ఇవ‌న్నీ కామ‌న్. కానీ ఇప్పుడు మాత్రం విచిత్రంగా ఓ హీరోయిన్ ఫోటో పెట్టి.. మ‌రో హీరోయిన్ పేరు రాసి కామెడీ చేసారు ఎన్నిక‌ల అధికారులు. రాజ‌మండ్రి ప‌రిధిలోనే ఈ విచిత్ర‌మైన ఇన్సిడెంట్ జ‌రిగింది. అక్క‌డ అలా బ‌లైపోయిన హీరోయిన్లు దీపిక ప‌దుకొనే, కాజ‌ల్ అగ‌ర్వాల్. వాళ్ల ఫోటోలు, పేర్లు వాడుకుంటూ ఇప్పుడు మంచి కామెడీ చేసారు అధికారులు.

Kajal Agarwal and Deepika Padukone names are used by Election Officers in Rajahmundry Voters List pk.. అదేంటి.. కాజ‌ల్ అగ‌ర్వాల్ అలా దీపిక ఎలా అవుతుంది.. విచిత్రంగా ఉందే అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. ఎన్నిక‌ల సీజ‌న్ వ‌చ్చిందంటే సీరియ‌స్ ఎంత ఉంటుందో.. కామెడీ కూడా అంతే ఉంటుంది. kajal agarwal,deepika padukone,kajal agarwal twitter,deepika padukone twitter,deepika padukone kajal agarwal voter list,Kajal Agarwal Deepika Padukone Rajahmundry Voters List,Kajal Agarwal Deepika Padukone,election officers,ap voters list,kajal agarwal movies,deepika padukone movies,telugu cinema,కాజల్ అగర్వాల్,దీపిక పదుకొనే,కాజల్ అగర్వాల్ ఫోటో దీపిక పదుకొనే పేరు,రాజమండ్రి ఓటర్ లిస్టులో విచిత్రం,తెలుగు సినిమా,ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు
దీపిక కాజల్ అగర్వాల్

అక్క‌డ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ సినిమాలోని కాజ‌ల్ ఫోటో వాడుకుని ఓట‌ర్ల జాబితాలో చేర్చారు. పైగా కాజ‌ల్ ఫోటో వేసి కింద దీపిక పేరు వేసారు. ఆమె తండ్రి పేరు ర‌మేష్ కొండా అని.. వ‌య‌సు 22 అని అచ్చేసారు. ఇప్పుడు ఓ ఓట‌ర్ జాబితా చూసి అంతా షాక్ అవుతున్నారు. రాజమండ్రి రూరల్ ఓటర్ల జాబితాలో ఈ చిత్ర‌మైన దృశ్యం క‌నిపించింది. ఇది చూసిన త‌ర్వాత ఎన్నిక‌ల క‌మీష‌న్ ప‌నితీరుపై మ‌రోసారి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ త‌ప్పు చూసుకుని వెంట‌నే స‌రిదిద్దుకునే ప‌నిలో ప‌డ్డారు అధికారులు.
First published: March 22, 2019, 7:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading