‘క‌బీర్ సింగ్’ 2 డేస్ క‌లెక్ష‌న్స్.. హిందీ ‘అర్జున్ రెడ్డి’ అరాచ‌కం చేస్తున్నాడుగా..

బాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అర్జున్ రెడ్డి రీమేక్ క‌బీర్ సింగ్ దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ సినిమా రెండు రోజుల్లోనే 43 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. విడుద‌లై రెండేళ్లు గ‌డిచినా కూడా ఇప్ప‌టికీ అర్జున్ రెడ్డి పేరు మార్మోగిపోతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 23, 2019, 4:15 PM IST
‘క‌బీర్ సింగ్’ 2 డేస్ క‌లెక్ష‌న్స్.. హిందీ ‘అర్జున్ రెడ్డి’ అరాచ‌కం చేస్తున్నాడుగా..
కబీర్ సింగ్ పోస్టర్
  • Share this:
బాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అర్జున్ రెడ్డి రీమేక్ క‌బీర్ సింగ్ దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ సినిమా రెండు రోజుల్లోనే 43 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. విడుద‌లై రెండేళ్లు గ‌డిచినా కూడా ఇప్ప‌టికీ అర్జున్ రెడ్డి పేరు మార్మోగిపోతుంది. తాజాగా హిందీలో కూడా అర్జున్ రెడ్డి దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ సినిమాను అక్క‌డ క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా. షాహిద్ క‌పూర్ హీరో కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఇదే క‌లెక్ష‌న్ల రూపంలో కూడా క‌నిపిస్తుంది.

Kabir Singh movie 2 days WW Collections.. Shahid Kapoor creating sensations at Box Office pk.. బాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అర్జున్ రెడ్డి రీమేక్ క‌బీర్ సింగ్ దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ సినిమా రెండు రోజుల్లోనే 43 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. విడుద‌లై రెండేళ్లు గ‌డిచినా కూడా ఇప్ప‌టికీ అర్జున్ రెడ్డి పేరు మార్మోగిపోతుంది. kabir singh,kabir singh box office collection,kabir singh movie,kabir singh 2 days ww collection,kabir singh trailer,kabir singh 2 days collection,kabir singh full movie,kabir singh review,kabir singh movie songs,kabir singh box office,box office collection of kabir singh,kabir singh collection,kabir singh song,kabir singh 2 days collection,bharat box office collection,kabir singh bgm,shahid kapoor,shahid kapoor kiara advani,arjun reddy kabir singh,hindi cinema,కబీర్ సింగ్,కబీర్ సింగ్ 2 డేస్ కలెక్షన్స్,కబీర్ సింగ్ కలెక్షన్స్,కబీర్ సింగ్ అర్జున్ రెడ్డి,షాహిద్ కపూర్ కబీర్ సింగ్ కలెక్షన్స్
‘కబీర్ సింగ్’ షాహిద్ కపూర్

సినిమాకు కాస్త యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా కూడా క‌లెక్ష‌న్లు మాత్రం అదిరిపోతున్నాయి. షాహిద్ క‌పూర్ సినిమాల‌కు కొన్నేళ్లుగా క‌నీసం 10 కోట్ల ఓపెనింగ్ కూడా రావ‌డం లేదు. కానీ క‌బీర్ సింగ్ మాత్రం ఏకంగా 20 కోట్ల‌కు పైగా తీసుకొచ్చింది. ఇక రెండో రోజు కూడా 22 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఇక మూడో రోజు కూడా ఇదే స్థాయిలో దుమ్ము దులిపేస్తుంది క‌బీర్ సింగ్. క‌చ్చితంగా 100 కోట్ల క్ల‌బ్బులో క‌బీర్ సింగ్ చేరిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Kabir Singh movie 2 days WW Collections.. Shahid Kapoor creating sensations at Box Office pk.. బాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అర్జున్ రెడ్డి రీమేక్ క‌బీర్ సింగ్ దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ సినిమా రెండు రోజుల్లోనే 43 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. విడుద‌లై రెండేళ్లు గ‌డిచినా కూడా ఇప్ప‌టికీ అర్జున్ రెడ్డి పేరు మార్మోగిపోతుంది. kabir singh,kabir singh box office collection,kabir singh movie,kabir singh 2 days ww collection,kabir singh trailer,kabir singh 2 days collection,kabir singh full movie,kabir singh review,kabir singh movie songs,kabir singh box office,box office collection of kabir singh,kabir singh collection,kabir singh song,kabir singh 2 days collection,bharat box office collection,kabir singh bgm,shahid kapoor,shahid kapoor kiara advani,arjun reddy kabir singh,hindi cinema,కబీర్ సింగ్,కబీర్ సింగ్ 2 డేస్ కలెక్షన్స్,కబీర్ సింగ్ కలెక్షన్స్,కబీర్ సింగ్ అర్జున్ రెడ్డి,షాహిద్ కపూర్ కబీర్ సింగ్ కలెక్షన్స్
విజయ్ దేవరకొండ షాహిద్ కపూర్

విజ‌యంతో పాటు విమ‌ర్శ‌లు కూడా ఇప్పుడు ఈ చిత్రానికి వ‌స్తున్నాయి. క‌చ్చితంగా తెలుగులో అర్జున్ రెడ్డి ఎలాంటి స‌మ‌స్య‌లు అయితే ఫేస్ చేసాడో అక్క‌డ క‌బీర్ సింగ్ విష‌యంలో కూడా త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే కొన్ని మ‌హిళా సంఘాలు కూడా సినిమాలో అమ్మాయిల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా స‌న్నివేశాలు ఉన్నాయంటూ ఆరోపిస్తున్నారు.

Kabir Singh movie 2 days WW Collections.. Shahid Kapoor creating sensations at Box Office pk.. బాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అర్జున్ రెడ్డి రీమేక్ క‌బీర్ సింగ్ దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ సినిమా రెండు రోజుల్లోనే 43 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. విడుద‌లై రెండేళ్లు గ‌డిచినా కూడా ఇప్ప‌టికీ అర్జున్ రెడ్డి పేరు మార్మోగిపోతుంది. kabir singh,kabir singh box office collection,kabir singh movie,kabir singh 2 days ww collection,kabir singh trailer,kabir singh 2 days collection,kabir singh full movie,kabir singh review,kabir singh movie songs,kabir singh box office,box office collection of kabir singh,kabir singh collection,kabir singh song,kabir singh 2 days collection,bharat box office collection,kabir singh bgm,shahid kapoor,shahid kapoor kiara advani,arjun reddy kabir singh,hindi cinema,కబీర్ సింగ్,కబీర్ సింగ్ 2 డేస్ కలెక్షన్స్,కబీర్ సింగ్ కలెక్షన్స్,కబీర్ సింగ్ అర్జున్ రెడ్డి,షాహిద్ కపూర్ కబీర్ సింగ్ కలెక్షన్స్
విజయ్ దేవరకొండ షాహిద్ కపూర్

దాంతో పాటు మెడిక‌ల్ కాలేజీ తీరు కూడా త‌ప్పుగా చూపించార‌ని చెబుతున్నారు. అయితే దీనిపై హీరో షాహిద్ క‌పూర్ కూడా సీరియ‌స్ అవుతున్నాడు. మిగిలిన సినిమాల్లో హ‌ద్దులు దాటుతున్న రొమాన్స్ గురించి మాట్లాడ‌ని వాళ్లు త‌న సినిమా గురించి మాత్రం ఎందుకు విమ‌ర్శిస్తున్నారంటూ ప్ర‌శ్నిస్తున్నాడు షాహిద్. మొత్తానికి కార‌ణం ఏదైనా కూడా క‌బీర్ సింగ్ మాత్రం కుమ్మేస్తున్నాడు.
Published by: Praveen Kumar Vadla
First published: June 23, 2019, 4:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading