‘క‌బీర్ సింగ్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ‘అర్జున్ రెడ్డి’ ఊచ‌కోత‌..

విడుద‌లై రెండేళ్లు గ‌డిచినా కూడా ఇప్ప‌టికీ అర్జున్ రెడ్డి పేరు మార్మోగిపోతుంది. తాజాగా హిందీలో కూడా అర్జున్ రెడ్డి దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ సినిమాను అక్క‌డ క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 22, 2019, 1:59 PM IST
‘క‌బీర్ సింగ్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ‘అర్జున్ రెడ్డి’ ఊచ‌కోత‌..
కబీర్ సింగ్ పోస్టర్
  • Share this:
విడుద‌లై రెండేళ్లు గ‌డిచినా కూడా ఇప్ప‌టికీ అర్జున్ రెడ్డి పేరు మార్మోగిపోతుంది. తాజాగా హిందీలో కూడా అర్జున్ రెడ్డి దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ సినిమాను అక్క‌డ క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా. షాహిద్ క‌పూర్ హీరో కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఇదే క‌లెక్ష‌న్ల రూపంలో కూడా క‌నిపిస్తుంది. సినిమాకు కాస్త యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా కూడా క‌లెక్ష‌న్లు మాత్రం అదిరిపోతున్నాయి. తొలిరోజు ఈ చిత్రం ఏకంగా 21 కోట్లు వ‌సూలు చేసింది.

Kabir Singh movie 1st day Collection.. Shahid Kapoor, Kiara advani movie creating sensations at Box Office pk.. విడుద‌లై రెండేళ్లు గ‌డిచినా కూడా ఇప్ప‌టికీ అర్జున్ రెడ్డి పేరు మార్మోగిపోతుంది. తాజాగా హిందీలో కూడా అర్జున్ రెడ్డి దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ సినిమాను అక్క‌డ క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా. kabir singh 1st day box office collection,kabir singh box office collection,kabir singh box office collection day 1,kabir singh day 1 box office collection,kabir singh,kabir singh movie collection,kabir singh review,box office collection of kabir singh,kabir singh public review,kabir singh songs,kabir singh box office,kabir singh 1st day collection,kabir singh movie review,kabir singh movie,kabir singh movie,kabir singh movie twitter,kabir singh movie trailer,kabir singh teaser,kabir singh official trailer,kabir singh trailer release date,kabir singh full movie,kabir singh movie teaser,kabir singh movie trailer,kabir singh movie release date,arjun reddy remake kabir singh shahid kapoor,kabir singh teaser reaction,kabir singh songs,kabir singh song,kabir singh movie songs,kabir singh official trailer,kabir singh first look,hindi cinema,కబీర్ సింగ్,కబీర్ సింగ్ కలెక్షన్స్,కబీర్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్,అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్,కబీర్ సింగ్ ట్రైలర్ రిలీజ్,షాహిద్ కపూర్ విజయ్ దేవరకొండ
‘కబీర్ సింగ్’ షాహిద్ కపూర్


షాహిద్ క‌పూర్ సినిమాల‌కు కొన్నేళ్లుగా క‌నీసం 10 కోట్ల ఓపెనింగ్ కూడా రావ‌డం లేదు. కానీ క‌బీర్ సింగ్ మాత్రం ఏకంగా 20 కోట్ల‌కు పైగా తీసుకొచ్చింది. ఇదే ఇప్పుడు సంచ‌ల‌న విష‌యం. పైగా వీకెండ్ అయ్యేంత వ‌ర‌కు కూడా ఈ చిత్రం దూకుడు త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. క‌చ్చితంగా 100 కోట్ల క్ల‌బ్బులో క‌బీర్ సింగ్ చేరిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. అయితే విజ‌యంతో పాటు విమ‌ర్శ‌లు కూడా ఇప్పుడు ఈ చిత్రానికి వ‌స్తున్నాయి.

Kabir Singh movie 1st day Collection.. Shahid Kapoor, Kiara advani movie creating sensations at Box Office pk.. విడుద‌లై రెండేళ్లు గ‌డిచినా కూడా ఇప్ప‌టికీ అర్జున్ రెడ్డి పేరు మార్మోగిపోతుంది. తాజాగా హిందీలో కూడా అర్జున్ రెడ్డి దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ సినిమాను అక్క‌డ క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా. kabir singh 1st day box office collection,kabir singh box office collection,kabir singh box office collection day 1,kabir singh day 1 box office collection,kabir singh,kabir singh movie collection,kabir singh review,box office collection of kabir singh,kabir singh public review,kabir singh songs,kabir singh box office,kabir singh 1st day collection,kabir singh movie review,kabir singh movie,kabir singh movie,kabir singh movie twitter,kabir singh movie trailer,kabir singh teaser,kabir singh official trailer,kabir singh trailer release date,kabir singh full movie,kabir singh movie teaser,kabir singh movie trailer,kabir singh movie release date,arjun reddy remake kabir singh shahid kapoor,kabir singh teaser reaction,kabir singh songs,kabir singh song,kabir singh movie songs,kabir singh official trailer,kabir singh first look,hindi cinema,కబీర్ సింగ్,కబీర్ సింగ్ కలెక్షన్స్,కబీర్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్,అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్,కబీర్ సింగ్ ట్రైలర్ రిలీజ్,షాహిద్ కపూర్ విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి,షాహిద్ కపూర్




క‌చ్చితంగా తెలుగులో అర్జున్ రెడ్డి ఎలాంటి స‌మ‌స్య‌లు అయితే ఫేస్ చేసాడో అక్క‌డ క‌బీర్ సింగ్ విష‌యంలో కూడా త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే కొన్ని మ‌హిళా సంఘాలు కూడా సినిమాలో అమ్మాయిల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా స‌న్నివేశాలు ఉన్నాయంటూ ఆరోపిస్తున్నారు. దాంతో పాటు మెడిక‌ల్ కాలేజీ తీరు కూడా త‌ప్పుగా చూపించార‌ని చెబుతున్నారు.

Kabir Singh movie 1st day Collection.. Shahid Kapoor, Kiara advani movie creating sensations at Box Office pk.. విడుద‌లై రెండేళ్లు గ‌డిచినా కూడా ఇప్ప‌టికీ అర్జున్ రెడ్డి పేరు మార్మోగిపోతుంది. తాజాగా హిందీలో కూడా అర్జున్ రెడ్డి దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ సినిమాను అక్క‌డ క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా. kabir singh 1st day box office collection,kabir singh box office collection,kabir singh box office collection day 1,kabir singh day 1 box office collection,kabir singh,kabir singh movie collection,kabir singh review,box office collection of kabir singh,kabir singh public review,kabir singh songs,kabir singh box office,kabir singh 1st day collection,kabir singh movie review,kabir singh movie,kabir singh movie,kabir singh movie twitter,kabir singh movie trailer,kabir singh teaser,kabir singh official trailer,kabir singh trailer release date,kabir singh full movie,kabir singh movie teaser,kabir singh movie trailer,kabir singh movie release date,arjun reddy remake kabir singh shahid kapoor,kabir singh teaser reaction,kabir singh songs,kabir singh song,kabir singh movie songs,kabir singh official trailer,kabir singh first look,hindi cinema,కబీర్ సింగ్,కబీర్ సింగ్ కలెక్షన్స్,కబీర్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్,అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్,కబీర్ సింగ్ ట్రైలర్ రిలీజ్,షాహిద్ కపూర్ విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ షాహిద్ కపూర్


ఇలా కొన్ని వివాదాలు క‌నిపిస్తున్నా కూడా సినిమా మాత్రం దుమ్ము దులిపేస్తుంది. కానీ తెలుగులో పాత్ బ్రేకింగ్ సినిమా అయినట్లు హిందీలో మాత్రం కావ‌డం క‌ష్ట‌మే అంటున్నారు విశ్లేష‌కులు. ఇక ఈ సినిమాలో షాహిద్ క‌పూర్ అద్భుతంగా న‌టించినా కూడా అక్క‌డ‌క్కడా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇమిటేట్ చేసిన‌ట్లు అనిపిస్తుంది. కియారా అద్వాని అయితే పూర్తిగా షాలిని పాండేలా మారిపోయింది.
First published: June 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...