సమంతను ఇరికించిన రామ్ చ‌ర‌ణ్.. సోష‌ల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్..

అస‌లే ఇప్పుడు మ‌నం ఉన్న‌ది టెక్నిక‌ల్ యుగం. ఇక్క‌డ ఏం మాట్లాడినా కూడా ప్రూఫ్స్ ఉంటాయి. అందుకే ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. అది సెల‌బ్రిటీస్ అయినా కూడా ఒక్క‌సారి దొరికిపోయిందంటే ఆ త‌ర్వాత ఆడుకుంటారు నెటిజ‌న్లు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 8, 2019, 3:21 PM IST
సమంతను ఇరికించిన రామ్ చ‌ర‌ణ్.. సోష‌ల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్..
సమంత అక్కినేని / twitter
  • Share this:
అస‌లే ఇప్పుడు మ‌నం ఉన్న‌ది టెక్నిక‌ల్ యుగం. ఇక్క‌డ ఏం మాట్లాడినా కూడా ప్రూఫ్స్ ఉంటాయి. అందుకే ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. అది సెల‌బ్రిటీస్ అయినా కూడా ఒక్క‌సారి దొరికిపోయిందంటే ఆ త‌ర్వాత ఆడుకుంటారు నెటిజ‌న్లు. ఇప్పుడు స‌మంత అక్కినేని విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతుంది. ఈమె అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ క‌బీర్ సింగ్ విష‌యంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు స‌తాయిస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఆమెను దారుణంగా సోష‌ల్ మీడియాలో ట్రోల్ అయ్యేలా చేస్తున్నాయి.




అస‌లు విష‌యం ఏంటంటే ఇప్పుడు క‌బీర్ సింగ్ హిందీ ఇండ‌స్ట్రీని కూడా దున్నేస్తుంది. అక్క‌డ ఆ సినిమా ఏకంగా 250 కోట్లు వ‌సూలు చేసి.. 300 కోట్ల వైపు ప‌రుగులు తీస్తుంది. అయితే క్రిటిక్స్ కావాలనే సౌత్ ద‌ర్శ‌కుడిని తొక్కేయ‌డానికి చెత్త సినిమా తీసాడంటూ సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేసార‌ని విమ‌ర్శిస్తున్నారు. ఈ విష‌యంలో సందీప్ కూడా బాలీవుడ్ క్రిటిక్స్‌పై దారుణంగా సెటైర్లు వేశారు. ప్రేమ‌లో ఉన్న‌పుడు క‌నీసం కొట్టుకునే చ‌నువు ఉండ‌దా.. ఒకరినొకరు కొట్టుకునే స్వేచ్ఛ లేకపోతే ఎమోషన్ ఏం ఉన్నట్టు.. వాళ్ల మ‌ధ్య ప్రేమ ఏం ఉన్న‌ట్లు అంటూ కామెంట్ చేసాడు.

Kabir Singh Controversy.. Samantha Akkineni trolled by netizens for commenting against Sandeep Reddy Vanga pk.. అస‌లే ఇప్పుడు మ‌నం ఉన్న‌ది టెక్నిక‌ల్ యుగం. ఇక్క‌డ ఏం మాట్లాడినా కూడా ప్రూఫ్స్ ఉంటాయి. అందుకే ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. అది సెల‌బ్రిటీస్ అయినా కూడా ఒక్క‌సారి దొరికిపోయిందంటే ఆ త‌ర్వాత ఆడుకుంటారు నెటిజ‌న్లు. kabir singh,kabir singh controversy,samantha chinmayi sripada,samantha kabir singh,samantha oh baby,samantha oh baby collections,samantha controversy,samantha sandeep reddy vanga,samantha arjun reddy,kabir singh movie,kabir singh trailer,kabir singh teaser,kabir singh song,kabir singh teaser reaction,kabir singh full movie,kabir singh shahid kapoor,kabir singh movie songs,kabir singh review,kabir singh shahid kapoor movie,kabir singh box office collection,samantha akkineni,shahid kapoor kabir singh,sandeep reddy kabir singh,kabir singh bgm,arjun reddy kabir singh,kabir singh shooting,సందీప్ రెడ్డి వంగా,సమంత అక్కినేని,సమంత అక్కినేని అర్జున్ రెడ్డి,సమంత కాంట్రవర్సీ,తెలుగు సినిమా,ఓ బేబీ సెలబ్రేషన్స్
సందీప్, కబీర్ సింగ్‌లో షాహీద్ కపూర్ Photo: twitter


ఇదే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో దుమారం రేపుతుంది. దీనిపై స‌మంత కూడా కామెంట్ చేసింది. త‌న‌కు అర్జున్ రెడ్డి క‌థ న‌చ్చింది.. అలాగ‌ని అమ్మాయిని అబ్బాయి కొట్టాల‌ని కాదు.. దాన్ని నేను స‌మ‌ర్థించ‌ను అంటూ ట్వీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇదే ఇప్పుడు ఈమె కొంప ముంచింది.

Kabir Singh Controversy.. Samantha Akkineni trolled by netizens for commenting against Sandeep Reddy Vanga pk.. అస‌లే ఇప్పుడు మ‌నం ఉన్న‌ది టెక్నిక‌ల్ యుగం. ఇక్క‌డ ఏం మాట్లాడినా కూడా ప్రూఫ్స్ ఉంటాయి. అందుకే ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. అది సెల‌బ్రిటీస్ అయినా కూడా ఒక్క‌సారి దొరికిపోయిందంటే ఆ త‌ర్వాత ఆడుకుంటారు నెటిజ‌న్లు. kabir singh,kabir singh controversy,samantha chinmayi sripada,samantha kabir singh,samantha oh baby,samantha oh baby collections,samantha controversy,samantha sandeep reddy vanga,samantha arjun reddy,kabir singh movie,kabir singh trailer,kabir singh teaser,kabir singh song,kabir singh teaser reaction,kabir singh full movie,kabir singh shahid kapoor,kabir singh movie songs,kabir singh review,kabir singh shahid kapoor movie,kabir singh box office collection,samantha akkineni,shahid kapoor kabir singh,sandeep reddy kabir singh,kabir singh bgm,arjun reddy kabir singh,kabir singh shooting,సందీప్ రెడ్డి వంగా,సమంత అక్కినేని,సమంత అక్కినేని అర్జున్ రెడ్డి,సమంత కాంట్రవర్సీ,తెలుగు సినిమా,ఓ బేబీ సెలబ్రేషన్స్
సమంత అక్కినేని సందీప్ రెడ్డి వంగా
అప్ప‌ట్లో అర్జున్ రెడ్డి అదిరింద‌ని చెప్పిన స‌మంత‌.. క‌బీర్ సింగ్ విష‌యంలో ఎందుకు మాట మార్చింది అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇదంతా ప‌క్క‌న బెట్టండి.. రంగస్థలంలో రామ్ చ‌ర‌ణ్ మిమ్మ‌ల్ని కొడ‌తాడు క‌దా.. మ‌రి అది కూడా హింసేనా.. అమ్మాయిల‌పై ఆధిప‌త్య‌మేనా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తానికి స‌మంత చాలా రోజుల త‌ర్వాత స‌మంత మ‌రోసారి వివాదాల్లో ఇరుక్కుంది.
Published by: Praveen Kumar Vadla
First published: July 8, 2019, 1:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading