‘కాలా’ ద‌ర్శ‌కుడిపై పోలీస్ కేసు.. కుల విరోధాన్ని ప్రేరేపించాడ‌ని ఫిర్యాదు..

క‌బాలి, కాలా సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్న పా రంజిత్‌పై పోలీస్ కేస్ ఫైల్ అయింది. కులాన్ని విరోధించేలా కామెంట్స్ చేస్తున్నాడ‌ని ఆయ‌న‌పై కేస్ ఫైల్ చేసారు తిరుపండాల్ పోలీసులు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 12, 2019, 6:39 PM IST
‘కాలా’ ద‌ర్శ‌కుడిపై పోలీస్ కేసు.. కుల విరోధాన్ని ప్రేరేపించాడ‌ని ఫిర్యాదు..
పా రంజిత్ ఫైల్ ఫోటో
Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 12, 2019, 6:39 PM IST
క‌బాలి, కాలా సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్న పా రంజిత్‌పై పోలీస్ కేస్ ఫైల్ అయింది. కులాన్ని విరోధించేలా కామెంట్స్ చేస్తున్నాడ‌ని ఆయ‌న‌పై కేస్ ఫైల్ చేసారు తిరుపండాల్ పోలీసులు. జూన్ 5న తిరుపంతాల్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో భాగంగా రాజ‌రాజ చోళ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు రంజిత్. ఆయ‌న ద‌ళితుల‌పై ఎన్నో ఘోరాలు చేసాడంటూ విరుచుకుప‌డ్డాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృస్టిస్తున్నాయి. త‌న సినిమాల్లో కూడా ఎక్కువ‌గా ద‌ళితులపై జ‌రుగుతున్న అన్యాయాల‌నే చూపిస్తుంటాడు.
Kaala director Pa Ranjith Sensational comments on Chola Chola Rajan and Police filed a case pk.. క‌బాలి, కాలా సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్న పా రంజిత్‌పై పోలీస్ కేస్ ఫైల్ అయింది. కులాన్ని విరోధించేలా కామెంట్స్ చేస్తున్నాడ‌ని ఆయ‌న‌పై కేస్ ఫైల్ చేసారు తిరుపండాల్ పోలీసులు. pa ranjith,pa ranjith police case,pa ranjith kaala,pa ranjith kabali,raja raja cholan,cholan,rajendra cholan,chola dynasity,ranjith talks about raja raja cholan,pa ranjith,rajaraja chola,pa.ranjith in raja raja cholan,rajaraja cholan,chola clan,king raja raja cholan,rajendra chola navy,nagaraja cholan clips,nagaraja cholan songs,nagaraja cholan online,rajaraja cholan history,raja raja cholan history,pa.ranjith in raja raja cholan controversy,rajendra chola history,pa ranjith speech,dalit,pa ranjith interview,pa ranjith on dalits,pa ranjith dalit issues,ranjith,pa ranjith latest speech,director pa ranjith,pa ranjith about dalit politics,kabali,pa.ranjith,rajinikanth,pa ranjith latest,pa ranjith movie list,pa. ranjith,pa ranjith on caste,pa ranjith caste sc,ranjith cast,pa ranjith movies,paranjith,pa ranjith on casteism,pa ranjith birsa munda,telugu cinema,tamil cinema,పా రంజిత్,పా రంజిత్‌పై పోలీస్ కేస్,కులాన్ని కించపరిచిన పా రంజిత్,తమిళ్ సినిమా,తెలుగు సినిమా
పా రంజిత్ ఫైల్ ఫోటో

ద‌ళితుల కోసం నీల పులిగ‌ల్ ఇయ‌క్కం సంస్థ‌ను స్థాపించి.. వారి కోసం పాటు ప‌డిన ఉమ‌ర్ ఫ‌రూక్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసారు. అందులో రంజిత్ పాల్గొన్నాడు. అక్క‌డే ఈయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజ‌రాజ చోళ‌న్ వ‌ర్గీయుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసాయి. దాంతో రంజిత్‌పై తంజావూర్ హిందూ మ‌క్క‌ల్ క‌ట్చీ బాల తిరుపండాల్ పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్లు కూడా ఈయ‌న‌పై కేస్ ఫైల్ చేసారు.

Kaala director Pa Ranjith Sensational comments on Chola Chola Rajan and Police filed a case pk.. క‌బాలి, కాలా సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్న పా రంజిత్‌పై పోలీస్ కేస్ ఫైల్ అయింది. కులాన్ని విరోధించేలా కామెంట్స్ చేస్తున్నాడ‌ని ఆయ‌న‌పై కేస్ ఫైల్ చేసారు తిరుపండాల్ పోలీసులు. pa ranjith,pa ranjith police case,pa ranjith kaala,pa ranjith kabali,raja raja cholan,cholan,rajendra cholan,chola dynasity,ranjith talks about raja raja cholan,pa ranjith,rajaraja chola,pa.ranjith in raja raja cholan,rajaraja cholan,chola clan,king raja raja cholan,rajendra chola navy,nagaraja cholan clips,nagaraja cholan songs,nagaraja cholan online,rajaraja cholan history,raja raja cholan history,pa.ranjith in raja raja cholan controversy,rajendra chola history,pa ranjith speech,dalit,pa ranjith interview,pa ranjith on dalits,pa ranjith dalit issues,ranjith,pa ranjith latest speech,director pa ranjith,pa ranjith about dalit politics,kabali,pa.ranjith,rajinikanth,pa ranjith latest,pa ranjith movie list,pa. ranjith,pa ranjith on caste,pa ranjith caste sc,ranjith cast,pa ranjith movies,paranjith,pa ranjith on casteism,pa ranjith birsa munda,telugu cinema,tamil cinema,పా రంజిత్,పా రంజిత్‌పై పోలీస్ కేస్,కులాన్ని కించపరిచిన పా రంజిత్,తమిళ్ సినిమా,తెలుగు సినిమా
పా రంజిత్ ఫైల్ ఫోటో

ఛోళ రాజ‌న్ స‌మ‌యంలో ద‌ళితులు ప‌డిన క‌ష్టాల‌ను హైలైట్ చేస్తూ ఈయ‌న మాట్లాడిన మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. అంతేకాదు.. అప్పుడు ద‌ళితుల నుంచి అక్ర‌మంగా భూములు కూడా లాక్కున్నార‌ని.. అదే స‌మ‌యంలో ఫ‌రూక్ వాళ్ల కోసం పోరాడాడ‌ని చెప్పుకొచ్చాడు ఈయ‌న‌. అలాగే దేవ‌దాసి వ్య‌వ‌స్థ కూడా చోళ రాజ‌న్ కాలంలోనే ఎక్కువైంన‌ది కామెంట్ చేసాడు ఈయ‌న‌. ఇలాంటి వ్యాఖ్య‌లు చేసినందుకు సెల‌క్ష‌న్ 153, 153 ఏ కింద కేసులు ఫైల్ చేసారు పోలీసులు.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...