ర‌జినీకాంత్ ద‌ర్శ‌కుడు జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌దా.. షాక్ ఇచ్చిన కోర్ట్..

ర‌జినీకాంత్ ద‌ర్శ‌కుడు అంటే ఎవ‌రా అని ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు.. గ‌త రెండు మూడేళ్ల‌లో ర‌జినీతో రెండు సినిమాలు చేసింది రంజిత్ ఒక్క‌డే. ఆయ‌న్నే ర‌జినీ ద‌ర్శ‌కుడు అంటున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 23, 2019, 9:26 PM IST
ర‌జినీకాంత్ ద‌ర్శ‌కుడు జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌దా.. షాక్ ఇచ్చిన కోర్ట్..
రజనీకాంత్ (File)
  • Share this:
ర‌జినీకాంత్ ద‌ర్శ‌కుడు అంటే ఎవ‌రా అని ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు.. గ‌త రెండు మూడేళ్ల‌లో ర‌జినీతో రెండు సినిమాలు చేసింది రంజిత్ ఒక్క‌డే. ఆయ‌న్నే ర‌జినీ ద‌ర్శ‌కుడు అంటున్నారు. క‌బాలి, కాలా సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్న పా రంజిత్‌పై పోలీస్ కేస్ ఫైల్ అయింది. కులాన్ని విరోధించేలా కామెంట్స్ చేస్తున్నాడ‌ని ఆయ‌న‌పై కేస్ ఫైల్ చేసారు తిరుపండాల్ పోలీసులు. జూన్ 5న తిరుపంతాల్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో భాగంగా రాజ‌రాజ చోళ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు రంజిత్.
Kaala director Pa Ranjith court bail postponed.. Will he arrested for controversial comments pk.. ర‌జినీకాంత్ ద‌ర్శ‌కుడు అంటే ఎవ‌రా అని ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు.. గ‌త రెండు మూడేళ్ల‌లో ర‌జినీతో రెండు సినిమాలు చేసింది రంజిత్ ఒక్క‌డే. ఆయ‌న్నే ర‌జినీ ద‌ర్శ‌కుడు అంటున్నారు. pa ranjith,pa ranjith police case,pa ranjith kaala,pa ranjith kabali,raja raja cholan,cholan,rajendra cholan,chola dynasity,ranjith talks about raja raja cholan,pa ranjith,rajaraja chola,pa.ranjith in raja raja cholan,rajaraja cholan,chola clan,king raja raja cholan,rajendra chola navy,nagaraja cholan clips,nagaraja cholan songs,nagaraja cholan online,rajaraja cholan history,raja raja cholan history,pa.ranjith in raja raja cholan controversy,rajendra chola history,pa ranjith speech,dalit,pa ranjith interview,pa ranjith on dalits,pa ranjith dalit issues,ranjith,pa ranjith latest speech,director pa ranjith,pa ranjith about dalit politics,kabali,pa.ranjith,rajinikanth,pa ranjith latest,pa ranjith movie list,pa. ranjith,pa ranjith on caste,pa ranjith caste sc,ranjith cast,pa ranjith movies,paranjith,pa ranjith on casteism,pa ranjith birsa munda,telugu cinema,tamil cinema,పా రంజిత్,పా రంజిత్‌పై పోలీస్ కేస్,కులాన్ని కించపరిచిన పా రంజిత్,తమిళ్ సినిమా,తెలుగు సినిమా
పా రంజిత్ ఫైల్ ఫోటో


ఆయ‌న ద‌ళితుల‌పై ఎన్నో ఘోరాలు చేసాడంటూ విరుచుకుప‌డ్డాడు. ద‌ళితుల కోసం నీల పులిగ‌ల్ ఇయ‌క్కం సంస్థ‌ను స్థాపించి.. వారి కోసం పాటు ప‌డిన ఉమ‌ర్ ఫ‌రూక్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసారు. అందులో రంజిత్ పాల్గొన్నాడు. అక్క‌డే ఈయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజ‌రాజ చోళ‌న్ వ‌ర్గీయుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసాయి. దాంతో రంజిత్‌పై తంజావూర్ హిందూ మ‌క్క‌ల్ క‌ట్చీ బాల తిరుపండాల్ పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్లు కూడా ఈయ‌న‌పై కేస్ ఫైల్ చేసారు.
Kaala director Pa Ranjith court bail postponed.. Will he arrested for controversial comments pk.. ర‌జినీకాంత్ ద‌ర్శ‌కుడు అంటే ఎవ‌రా అని ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు.. గ‌త రెండు మూడేళ్ల‌లో ర‌జినీతో రెండు సినిమాలు చేసింది రంజిత్ ఒక్క‌డే. ఆయ‌న్నే ర‌జినీ ద‌ర్శ‌కుడు అంటున్నారు. pa ranjith,pa ranjith police case,pa ranjith kaala,pa ranjith kabali,raja raja cholan,cholan,rajendra cholan,chola dynasity,ranjith talks about raja raja cholan,pa ranjith,rajaraja chola,pa.ranjith in raja raja cholan,rajaraja cholan,chola clan,king raja raja cholan,rajendra chola navy,nagaraja cholan clips,nagaraja cholan songs,nagaraja cholan online,rajaraja cholan history,raja raja cholan history,pa.ranjith in raja raja cholan controversy,rajendra chola history,pa ranjith speech,dalit,pa ranjith interview,pa ranjith on dalits,pa ranjith dalit issues,ranjith,pa ranjith latest speech,director pa ranjith,pa ranjith about dalit politics,kabali,pa.ranjith,rajinikanth,pa ranjith latest,pa ranjith movie list,pa. ranjith,pa ranjith on caste,pa ranjith caste sc,ranjith cast,pa ranjith movies,paranjith,pa ranjith on casteism,pa ranjith birsa munda,telugu cinema,tamil cinema,పా రంజిత్,పా రంజిత్‌పై పోలీస్ కేస్,కులాన్ని కించపరిచిన పా రంజిత్,తమిళ్ సినిమా,తెలుగు సినిమా
పా రంజిత్ ఫైల్ ఫోటో

ఛోళ రాజ‌న్ స‌మ‌యంలో ద‌ళితులు ప‌డిన క‌ష్టాల‌ను హైలైట్ చేస్తూ ఈయ‌న మాట్లాడిన మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. అంతేకాదు.. అప్పుడు ద‌ళితుల నుంచి అక్ర‌మంగా భూములు కూడా లాక్కున్నార‌ని.. అదే స‌మ‌యంలో ఫ‌రూక్ వాళ్ల కోసం పోరాడాడ‌ని చెప్పుకొచ్చాడు ఈయ‌న‌. అలాగే దేవ‌దాసి వ్య‌వ‌స్థ కూడా చోళ రాజ‌న్ కాలంలోనే ఎక్కువైంన‌ది కామెంట్ చేసాడు ఈయ‌న‌.
Kaala director Pa Ranjith court bail postponed.. Will he arrested for controversial comments pk.. ర‌జినీకాంత్ ద‌ర్శ‌కుడు అంటే ఎవ‌రా అని ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు.. గ‌త రెండు మూడేళ్ల‌లో ర‌జినీతో రెండు సినిమాలు చేసింది రంజిత్ ఒక్క‌డే. ఆయ‌న్నే ర‌జినీ ద‌ర్శ‌కుడు అంటున్నారు. pa ranjith,pa ranjith police case,pa ranjith kaala,pa ranjith kabali,raja raja cholan,cholan,rajendra cholan,chola dynasity,ranjith talks about raja raja cholan,pa ranjith,rajaraja chola,pa.ranjith in raja raja cholan,rajaraja cholan,chola clan,king raja raja cholan,rajendra chola navy,nagaraja cholan clips,nagaraja cholan songs,nagaraja cholan online,rajaraja cholan history,raja raja cholan history,pa.ranjith in raja raja cholan controversy,rajendra chola history,pa ranjith speech,dalit,pa ranjith interview,pa ranjith on dalits,pa ranjith dalit issues,ranjith,pa ranjith latest speech,director pa ranjith,pa ranjith about dalit politics,kabali,pa.ranjith,rajinikanth,pa ranjith latest,pa ranjith movie list,pa. ranjith,pa ranjith on caste,pa ranjith caste sc,ranjith cast,pa ranjith movies,paranjith,pa ranjith on casteism,pa ranjith birsa munda,telugu cinema,tamil cinema,పా రంజిత్,పా రంజిత్‌పై పోలీస్ కేస్,కులాన్ని కించపరిచిన పా రంజిత్,తమిళ్ సినిమా,తెలుగు సినిమా
పా రంజిత్ ఫైల్ ఫోటో

ఇలాంటి వ్యాఖ్య‌లు చేసినందుకు సెల‌క్ష‌న్ 153, 153 ఏ కింద కేసులు ఫైల్ చేసారు పోలీసులు. దీనికి ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నాడు రంజిత్. దీని గ‌డువు కూడా ఇప్పుడు జూన్ 21తో ముగిసింది. దాంతో మ‌రోసారి అప్లై చేసుకుంటే జూన్ 24కి వాయిదా వేసింది కోర్ట్. దాంతో ఇప్పుడు అది కానీ రిజెక్ట్ అయిందంటే రంజిత్ అరెస్ట్ కాక త‌ప్ప‌దు.. జైలుకు వెళ్లి ఊచ‌లు లెక్క పెట్ట‌క త‌ప్ప‌దు. మ‌రి చూడాలిక ఏం జ‌రుగుతుందో..?
First published: June 23, 2019, 9:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading