Home /News /movies /

K VISWANATH MEGASTAR CHIRANJEEVI CRIES AFTER WATCHING K VISWANATH KAMAL HAASAN SWATHI MUTHYAM MOVIE TA

K Viswanath - Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని కళా తపస్వి విశ్వనాథ్ కన్నీళ్లు పెట్టించిన వేళ..

చిరంజీవి, కే.విశ్వనాథ్ (File/Photos)

చిరంజీవి, కే.విశ్వనాథ్ (File/Photos)

K Viswanath - Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న చిరంజీవి కే.విశ్వనాథ్ తెరకెక్కించిన ఓ సినిమా విషయంలో తెగ బాధపడ్డారట. వివరాల్లోకి వెళితే..

ఇంకా చదవండి ...
    తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్టీఆర్,కృష్ణల తర్వాత తెలుగులో నెంబర్ వన్ హీరోగా కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ సినీ సామ్రాజ్యాన్ని ఏలాడు. ఇక తొమ్మిదేళ్ల లాంగ్ తర్వాత  రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’చిత్రంతో పలకరించాడు. త్వరలో ‘ఆచార్య’ సినిమాతో తన తనయుడు రామ్ చరణ్‌‌తో కలిసి పూర్తి స్థాయిలో కలిసి నటించబోతున్నాడు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న చిరంజీవి కే.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన స్వాతిముత్యం సినిమా చూసి తెగ బాధపడ్డారట.

    ఇలాంటి అద్భుతమైన సినిమా తానేందుకు చేయలేదని తెగ ఫీలయ్యాడట మెగాస్టార్ చిరంజీవి. ఆ విషయాన్ని చిరు.. పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు.

    megastar chiranjeevi shared about his experience k vishwanath kamal haasan swathi muthyam movie,megastar chiranjeevi,chiranjeevi,chiranjeevi facebook,chiranjeevi instagram,chiranjeevi twitter,chiranjeevi sye raa narasimha reddy,sye raa narasimha reddy,chiranjeevi k vishwanath,chiranjeevi k vishwanath kamal haasan swathi muthyam,chiranjeevi swathi muthyam movie,chiranjeevi k vishwanath swayam krushi,chiranjeevi swayamkrushi,mega star chiranjeevi,chiranjeevi movies,megastar,chiranjeevi songs,chiranjeevi birthday,megastar chiranjeevi birthday celebrations,megastar chiranjeevi birthday celebrations 2019,megastar chiranjeevi garu,about megastar chiranjeevi,megastar chiranjeevi new pics,megastar chiranjeevi history,megastar chiranjeevi birthday,megastar chiranjeevi real story,telugu actor megastar chiranjeevi,tollywood,telugu cinema,చిరంజీవి,మెగాస్టార్ చిరంజీవి కే విశ్వనాథ్,విశ్వనాథ్ చిరంజీవి,కే విశ్వనాథ్ స్వాతిముత్యం,స్వాతి ముత్యం,కమల్ హాసన్ కే విశ్వనాథ్ స్వాతిముత్యం,చిరంజీవి కే విశ్వనాథ్ కమల్ హాసన్ స్వాతి ముత్యం,కే విశ్వనాథ్ చిరంజీవి,కే విశ్వనాథ్ చిరంజీవి స్వయంకృషి,స్వయంకృషి,చిరంజీవి స్వయంకృషి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి మూవీ,
    కే.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వాతి ముత్యం’ (Facebook/Photo)


    అప్పట్లో చిరంజీవి నటించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకున్నాయి. అలాంటి సమయంలో చిరు ‘స్వాతిముత్యం’ సినిమాను ప్రత్యేకంగా ప్రివ్యూ వేసుకొని మరి చూసారు. ఆ  సినిమా చూసిన తర్వాత చిరుకు రెండు రోజులు నిద్రపట్టలేదట. ఓ నటుడు ఇలా కూడా నటిస్తారా  అని కమల్ నటను చూసి అనిపించిందట. అన్ని అర్హతలు ఉన్న తనకు ఇలాంటి క్యారెక్టర్స్ ఎందుకు రావడం లేదంటూ తీవ్రంగా కుమిలిపోయారట. ఆ తర్వాత కే.విశ్వనాథ్ దగ్గరకు వెళ్లి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి ‘స్వయంకృషి’ సినిమా చేసారు. గతంలో వీళ్లిద్దరు ‘శుభలేఖ’ సినిమా చేసినా.. అప్పటికీ చిరుకు స్టార్‌డమ్ లేదు. చిరు స్టార్‌డమ్ అందుకున్న తర్వాత విశ్వనాథ్‌ గారితో  ‘స్వయంకృషి’ సినిమా చేసారు.

    megastar chiranjeevi shared about his experience k vishwanath kamal haasan swathi muthyam movie,megastar chiranjeevi,chiranjeevi,chiranjeevi facebook,chiranjeevi instagram,chiranjeevi twitter,chiranjeevi sye raa narasimha reddy,sye raa narasimha reddy,chiranjeevi k vishwanath,chiranjeevi k vishwanath kamal haasan swathi muthyam,chiranjeevi swathi muthyam movie,chiranjeevi k vishwanath swayam krushi,chiranjeevi swayamkrushi,mega star chiranjeevi,chiranjeevi movies,megastar,chiranjeevi songs,chiranjeevi birthday,megastar chiranjeevi birthday celebrations,megastar chiranjeevi birthday celebrations 2019,megastar chiranjeevi garu,about megastar chiranjeevi,megastar chiranjeevi new pics,megastar chiranjeevi history,megastar chiranjeevi birthday,megastar chiranjeevi real story,telugu actor megastar chiranjeevi,tollywood,telugu cinema,చిరంజీవి,మెగాస్టార్ చిరంజీవి కే విశ్వనాథ్,విశ్వనాథ్ చిరంజీవి,కే విశ్వనాథ్ స్వాతిముత్యం,స్వాతి ముత్యం,కమల్ హాసన్ కే విశ్వనాథ్ స్వాతిముత్యం,చిరంజీవి కే విశ్వనాథ్ కమల్ హాసన్ స్వాతి ముత్యం,కే విశ్వనాథ్ చిరంజీవి,కే విశ్వనాథ్ చిరంజీవి స్వయంకృషి,స్వయంకృషి,చిరంజీవి స్వయంకృషి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి మూవీ,
    కే.విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్వయంకృషి’ మూవీ (Facebook/Photos)


    ఈ సినిమాలో చిరు చెప్పులు కుట్టే సాంబయ్య పాత్రలో నటించారు. అందుకోసం మెగాస్టార్ చెప్పులు బాగా కుట్టడం తెలిసిన వ్యక్తిని సెట్‌లో పెట్టుకుని ఆయన సూచనల మేరకు ఈ సినిమా షూటింగ్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమాతో చిరంజీవి తొలిసారి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చే  ఉత్తమ నటుడుగా  తొలి నంది అవార్డు అందుకోవడం విశేషం. ప్రస్తుతం చిరంజీవి..కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మే 13 కానుకగా విడుదల కానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Chiranjeevi, K viswanath, Kamal haasan, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు