పూజా హెగ్డే నడుముపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చమత్కారం..

ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్ర‌ రావు ఇప్పుడు సినిమాల‌కు దూరంగా ఉన్నారు. రెండేళ్లుగా ఈయ‌న ఎలాంటి సినిమాలు చేయ‌డం లేదు. హాయిగా త‌న పెద్ద‌రికాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కేంద్రుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 18, 2019, 8:52 PM IST
పూజా హెగ్డే నడుముపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చమత్కారం..
రాఘవేంద్రరావు పూజా హెగ్డే (Source: Twitter)
  • Share this:
ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్ర‌ రావు ఇప్పుడు సినిమాల‌కు దూరంగా ఉన్నారు. రెండేళ్లుగా ఈయ‌న ఎలాంటి సినిమాలు చేయ‌డం లేదు. హాయిగా త‌న పెద్ద‌రికాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కేంద్రుడు. తాజాగా ఈయన వాల్మీకి సినిమాలో ఎల్లువొచ్చి గోదారమ్మ పాట లాంగ్‌కు వచ్చాడు. ఇది వ‌ర‌కు అయితే ఆయ‌న మౌన‌ముని. కానీ కొన్నేళ్లుగా ద‌ర్శ‌కేంద్రుడు మాట్లాడుతున్నాడు. దాంతో ప్ర‌తీ వేడుక‌కు వ‌చ్చి సినిమాల గురించి నాలుగు మంచి ముక్క‌లు చెబుతున్నాడు ఈయ‌న‌. ఇప్పుడు కూడా వాల్మీకి సినిమా వేడుక‌కు వ‌చ్చి రాఘ‌వేంద్ర రావు మాట్లాడారు.
K Raghavendra Rao bold comments on Pooja Hegde weist at Valmiki Velluvachi Godaramma song launch pk ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్ర‌ రావు ఇప్పుడు సినిమాల‌కు దూరంగా ఉన్నారు. రెండేళ్లుగా ఈయ‌న ఎలాంటి సినిమాలు చేయ‌డం లేదు. హాయిగా త‌న పెద్ద‌రికాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కేంద్రుడు. raghavendra rao,raghavendra rao twitter,raghavendra rao instagram,raghavendra rao pooja hegde,pooja hegde weist,pooja hegde hip,pooja hegde velluvochi godaramma song,pooja hegde sridevi,pooja hegde hot photos,raghavendra rao f2 comments,raghavendra rao comments on f2,tamannaah bikini f2,mehreen bikini f2,raghavendra rao comments on bikini in f2 50 days function,dil raju anil ravipudi f2 50 days,raghavendra rao movies,telugu cinema,కే రాఘవేంద్ర రావు,కే రాఘవేంద్ర రావు బికినీ కామెంట్స్,కే రాఘవేంద్ర రావు ఎఫ్2 50 డేస్ ఫంక్షన్,కే రాఘవేంద్ర రావు తెలుగు సినిమా,కే రాఘవేంద్ర రావు తమన్నా మెహ్రీన్ బికినీ,ఎఫ్2 50 డేస్ అనిల్ రావిపూడి
వాల్మీకి సాంగ్ (Source: Twitter)

అయితే ఈయ‌న మాట‌లు ఇప్పుడు సంచ‌లనం సృష్టిస్తున్నాయి. వాల్మీకిలో దేవత పాట రీమిక్స్ గురించి అంతా బాగానే మాట్లాడాడు ఈయన. సినిమా విజయం సాధించాలని కోరుకున్నాడు.. దేవత నాడు 25 వారాలు ఆడినట్లు ఇది కూడా సంచలన విజయం సాధించాలని ఆశీర్వదించాడు రాఘవేంద్రరావు. అయితే ఇప్పుడు పూజా హెగ్డే నడుముపై ఈయ‌న చేసిన కొన్ని కామెంట్స్ ఆయన రేంజ్ త‌క్కువ చేసేలా ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్. అందంగా ఉందంటూనే ఆమె నడుమును తాకిన బిందెను తనకు గిఫ్టుగా ఇవ్వాలని చమత్కరించాడు దర్శకేంద్రుడు. ఇది విన్న తర్వాత అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు.
K Raghavendra Rao bold comments on Pooja Hegde weist at Valmiki Velluvachi Godaramma song launch pk ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్ర‌ రావు ఇప్పుడు సినిమాల‌కు దూరంగా ఉన్నారు. రెండేళ్లుగా ఈయ‌న ఎలాంటి సినిమాలు చేయ‌డం లేదు. హాయిగా త‌న పెద్ద‌రికాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కేంద్రుడు. raghavendra rao,raghavendra rao twitter,raghavendra rao instagram,raghavendra rao pooja hegde,pooja hegde weist,pooja hegde hip,pooja hegde velluvochi godaramma song,pooja hegde sridevi,pooja hegde hot photos,raghavendra rao f2 comments,raghavendra rao comments on f2,tamannaah bikini f2,mehreen bikini f2,raghavendra rao comments on bikini in f2 50 days function,dil raju anil ravipudi f2 50 days,raghavendra rao movies,telugu cinema,కే రాఘవేంద్ర రావు,కే రాఘవేంద్ర రావు బికినీ కామెంట్స్,కే రాఘవేంద్ర రావు ఎఫ్2 50 డేస్ ఫంక్షన్,కే రాఘవేంద్ర రావు తెలుగు సినిమా,కే రాఘవేంద్ర రావు తమన్నా మెహ్రీన్ బికినీ,ఎఫ్2 50 డేస్ అనిల్ రావిపూడి
రాఘవేంద్ర రావు కామెంట్స్

హీరోయిన్ నడుముపై దర్శకేంద్రుడు చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయాయి. ఆ మధ్య ఎఫ్ 2 50 డేస్ ఫంక్షన్‌కు వచ్చినపుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసాడు ఈయన. ఆ చిత్రంలో అనిల్ హీరోయిన్ల‌ను చాలా అందంగా చూపించాడ‌ని.. వాళ్లు బికినీ వేయ‌డం వ‌ల్లే సినిమా విజ‌యం సాధించిందనే అర్థం వ‌చ్చేలా మాట్లాడాడు ద‌ర్శ‌కేంద్రుడు. అది సంచ‌ల‌నంగా మారింది. సినిమా అంత పెద్ద విజ‌యం సాధిస్తే.. అది కేవ‌లం బికినీ వ‌ల్ల హిట్ అయింద‌నే అర్థం వ‌చ్చేలా మాట్లాడ‌టం దారుణ‌మే. అయితే రాఘ‌వేంద్ర రావు ఉద్దేశ్యం అది కాక‌పోయినా అనుకోకుండా స‌ర‌దా కోసం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఇప్పుడు పూజా నడుముపై చేసిన కామెంట్స్ కూడా ఇంతే.
Published by: Praveen Kumar Vadla
First published: September 18, 2019, 8:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading