అల్లు రామాయణంలో ఎన్టీఆర్ పాత్ర అదేనా.. మరో భారీ మల్టీస్టారర్‌లో తారక్..

ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో ఎన్నిసార్లు రామాయ‌ణ గాథ చూపించినా కూడా ప్రేక్ష‌కులు ఆద‌రించారు. తాజాగా ఈ సినిమాలో రావణాసురుడి పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను అనుకుంటున్నారు.

news18-telugu
Updated: July 13, 2019, 8:08 PM IST
అల్లు రామాయణంలో ఎన్టీఆర్ పాత్ర అదేనా.. మరో భారీ మల్టీస్టారర్‌లో తారక్..
అల్లు అరవింద్,జూనియర్ ఎన్టీఆర్
  • Share this:
ఎన్ని సార్లు చదివినా.. ఎన్ని సార్లు విన్న తనవీ తీరని కావ్యం రామాయణం. ఈ ఇతిహాసం గురించి ఇప్పుడు కొత్త‌గా తెలుసుకోవాల్సింది ఏం లేదు. కానీ ఎన్నిసార్లు చూసినా.. చ‌దివినా త‌నివి తీర‌ని మ‌హాకావ్యం రామాయ‌ణం. రాముడి గాథ‌.. ఆయ‌న జీవితం అంద‌రికీ ఆద‌ర్శ‌ప్రాయ‌మే. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో ఎన్నిసార్లు రామాయ‌ణ గాథ చూపించినా కూడా ప్రేక్ష‌కులు ఆద‌రించారు. ఇప్పుడు కూడా మ‌రోసారి ఇలాంటి భారీ ప్ర‌యోగానికి రంగం సిద్ధం అవుతుంది. తెలుగులో భారీ సినిమాల‌కు ఎప్పుడూ పెట్టింది పేరు అల్లు అర‌వింద్. తెలుగు,తమిళ్, హిందీ భాషల్లో దాదాపు రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌తో మూడు పార్టులతో ‘రామాయణం’ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.

Nayanthara playing Sita in Allu Aravind's Ramayana began doing rounds on social media, అల్లు ‘రామాయణ్’ సీత ఎవరో తెలుసా ?
అల్లు అరవింద్ రామాయణ


అత్యంత భారీ సాంకేతికతో తెరకెక్కుతోన్నఈ సినిమాను మ‌ధు మంతెన‌, న‌మిత్ మ‌ల్హోత్రా అనే మ‌రో ఇద్ద‌రు నిర్మాత‌ల‌తో క‌లిసి రామాయ‌ణం సినిమాను 3డిలో నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు అల్లు అరవింద్. ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా హాలీవుడ్ నుంచి 3డి కెమెరాలు తెప్పించ‌బోతున్నారు.2021లో తొలి భాగం విడుద‌ల కానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షనులు ప్రారంభమైన  ఈ సినిమాలో రాముడి తర్వాత అత్యంత ప్రాధాన్యత కూడుకున్న రావణాసురుడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్‌ను అనుకుంటున్నారు.

Happy Birth Day: Jr NTR Filmy Career ups and Downs,jr ntr,jr ntr rejected stories,tarak rejected stories,jr ntr,jr ntr twitter,jr ntr instagram,#jrntr,#RRR,#rrr,#jrntrbirthday,andhra pradesh news,andhra pradesh politics,ap politics,Exit polls,jr ntr facebook,jr ntr rrr,jr ntr rajamouli rrr,tarak birthday,jr ntr tarak birthday,jr ntr birthday,jr ntr birthday celebrations,jr ntr birthday special,jr ntr birthday status,jr ntr birthday whatsapp status,jr ntr birthday special song 2019,jr ntr fans,ntr birthday,jr ntr status,jr ntr updates,jr ntr birthday special song whatsapp status,jr ntr latest,ntr,about jr ntr,jr ntr latest news,jr ntr birthday 2019,ntr birthday celebrations,jr ntr birthday wishes,jai lavakusha,jr ntr aravinda sametha veera raghava,tollywood,telugu cinema,rrr movie,rrr movie updates,rrr movie teaser,rrr movie jr ntr 1st look,rrr jr ntr komaram bheem look,rrr movie first look,jr ntr birthday look rrr,rrr teaser,jr ntr birthday,rrr movie first look teaser,rrr movie latest news,jr ntr twitter,rrr press meet,jr ntr instagram,rrr movie press meet,rrr new movie,rrr first look poster,rrr movie latest updates,rrr telugu movie,jr ntr first look in rrr,ram charan first look in rrr,telugu cinema,రాజమౌళి,జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్,జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్,జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే,రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,తెలుగు సినిమా,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే,జూ ఎన్టీఆర్ బర్త్ డే,జూ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు,జూనియర్ ఎన్టీఆర్ ఆల్ రౌండర్,తారక్ ఇన్‌స్టాగ్రామ్,తారక్ ట్విట్టర్,జూ ఎన్టీఆర్ ఫేస్‌బుక్,జూ ఎన్టీఆర్ ట్విట్టర్,ఆర్ఆర్ఆర్,జూనియర్ ఎన్టీఆర్ ఒద్దనుకున్న స్టోరీలు,తారక్ వద్దనుకున్న స్టోరీలు,
*రామాయణం@లో రాముడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్


ఆల్రెడీ ‘జై లవకుశ’లో రావణ్‌గా ఎన్టీఆర్‌ నటనను ఎవరు మరిచిపోలేదు. ముఖ్యంగా ఒక సీన్‌లో ముగ్గురు ఒకే డ్రెస్‌లో ఉన్న.. ఆ మూడు పాత్రల్లో చూపించిన వేరియేషన్ ఇప్పుడున్న నటుల్లో ఎవరు చేయలేరని అప్పట్లో విమర్శకులు సైతం తారక్ నటనను కొనియాడారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ‘భూ కైలాస్’,‘సీతా రామ కళ్యాణం’,‘శ్రీరామ పట్టాభిషేకం’,‘శ్రీకృష్ణ సత్య’,‘బ్రహర్షి విశ్వామిత్ర’ సినిమాల్లో రావణ బ్రహ్మాగా అలరించిన సంగతి తెలిసిందే. మరోవైపు బాలయ్య కూడా ‘పరమ వీర చక్ర’,‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో కాసేపు రావణుడిగా అలరించిన సంగతి తెలిసిందే. ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ పాత్ర చేయడానికి ఓకే చెబితే... ‘రామాయణం’ సినిమాకున్న క్రేజ్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. జూనియర్ చిన్నపుడు రామాయణంలో రాముడిగా మెప్పించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు రావణాసురుడిగా నటించబోతున్నాడు. ఇంకోవైపు ఈ సినిమా సీత పాత్ర కోసం నయనతారును ఆల్మోస్ట్ కన్ఫామ్ చేసారు. గతంలో ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో సీత పాత్రలో ఎంతలా ఒదిగిపోయిందో తెలుసు కదా.

Jr ntr Will play ravana brahma character in allu aravind 3D Ramayana movie in 3d with 1500 crore budget with 3 Parts,jr ntr,jr ntr as ravana brahma,jr ntr jai lavakusha,jr ntr ravanasurudu,ramayana,ramayanam,brahma,jr ntr,mana oori ramayanam trailer,jr ntr fantastic explanation about ravana character,ravana,ramayan,ramayanam telugu,jr ntr ramayya vasthavayya telugu movie,surpanakha from ramayana,ramayanam in telugu,ramayana for kids in telugu,ravana character,the ramayana,ramayanam stories in telugu,story after ramayan,rama ramayanam,ramayan ramanand sagar,unknown facts about ramayana,allu aravind,allu aravind twitter,allu aravind movies,allu aravind magadheera,allu aravind ramayana,allu aravind ramayana 3d,allu aravind madhu vanthena,Producers Allu Aravind Madhu Mantena Namit Malhotra,allu aravind ramayanam,Nitesh Tiwari ramayana,ravi udyawar ramayana,allu aravind to produce ramayana movie,allu aravind to produce ramayana movie with rs 500 cr,ramayana movie,ramayana,allu arjun,allu aravind ramayana movie,allu aravind to produce ramayana,allu aravind ramayana,ramayan,allu aravind produce ramayana,allu aravind 500 cr project,ramayanam,allu aravind planning ramayan with rs 500 cr,telugu cinema,జూనియర్ఎన్టీఆర్,తారాక్,ఎన్టీఆర్ రావణ బ్రహ్మా,ఎన్టీఆర్ రావణాసురుడు,రామాయణ,ఎన్టీఆర్ రావణాసురుడు,ఎన్టీఆర్ రావణ,ఎన్టీఆర్ జైలవకుశ, 3డి రామాయణ,అల్లు అరవింద్ రామాయణ,నితేష్ తివారి రామాయణ,రవి ఉద్యావర్ రామాయణ,తెలుగు సినిమా
శ్రీరామరాజ్యంలో సీతారాములుగా బాలకృష్ణ,నయనతార (ఫైల్ ఫోటో)


మరోవైపుఈ సినిమాలో రాముడిగా రామ్ చరణ్‌ను అనుకున్నా.. చరణ్ మాత్రం ఆ పాత్ర చేయడంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత హీరోలుగా ఎన్టీఆర్‌తో రామ్ చరణ్ క్రేజ్ ప్యాన్ ఇండియా వైజ్ పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ రావణుడిగా యాక్ట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఓకే చెబితే..రామాయణం సినిమాకు మరింత హైప్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ సినిమాను దంగల్ ఫేమ్ నితిష్ తివారీ, ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యావర్‌తో డైరెక్ట్ చేసారు. 
Published by: Kiran Kumar Thanjavur
First published: July 13, 2019, 8:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading