హోమ్ /వార్తలు /సినిమా /

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ బాధ్య‌త తీసుకుంటున్న ఎన్టీఆర్..

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ బాధ్య‌త తీసుకుంటున్న ఎన్టీఆర్..

సాయి ధరమ్ తేజ్ ఎన్టీఆర్

సాయి ధరమ్ తేజ్ ఎన్టీఆర్

ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చిన హీరో సినిమా వేడుక జ‌రిగితే ముఖ్య అతిథులుగా అంతా వాళ్లే వ‌చ్చేవాళ్లు. మెగా, నంద‌మూరి, ద‌గ్గుపాటి హీరోల‌కు ఇదే జ‌రుగుతుంది.

ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చిన హీరో సినిమా వేడుక జ‌రిగితే ముఖ్య అతిథులుగా అంతా వాళ్లే వ‌చ్చేవాళ్లు. మెగా, నంద‌మూరి, ద‌గ్గుపాటి హీరోల‌కు ఇదే జ‌రుగుతుంది. అయితే ఇప్పుడిప్పుడే ట్రెండ్ మారిపోయి.. ఓ హీరో వేడుక‌కు మ‌రో హీరో వ‌స్తున్నారు. ఇదే ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్ కూడా. ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ సినిమా కోసం జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌స్తున్నాడ‌ని తెలుస్తుంది. సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం చిత్రల‌హ‌రి సినిమాతో బిజీగా ఉన్నాడు.

Jr Ntr will be the Chief guset for Sai Dharam Tej Chitralahari movie Pre release event pk.. ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చిన హీరో సినిమా వేడుక జ‌రిగితే ముఖ్య అతిథులుగా అంతా వాళ్లే వ‌చ్చేవాళ్లు. మెగా, నంద‌మూరి, ద‌గ్గుపాటి హీరోల‌కు ఇదే జ‌రుగుతుంది. sai dharam tej,sai dharam tej twitter,sai dharam tej jr ntr,sai dharam tej chitralahari movie,chitralahari movie pre release event,chitralahari movie mega heroes,janasena party,janasena pawan kalyan,telugu cinema,సాయి ధరమ్ తేజ్,సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమా,సాయి ధరమ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్,సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్,సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి ప్రీ రిలీజ్ ఫంక్షన్,తెలుగు సినిమా
సాయి ధరమ్ తేజ్ ఎన్టీఆర్

ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. దాంతో ప్ర‌మోష‌న్స్‌లో కూడా వేగం పెంచేసాడు మెగా మేన‌ల్లుడు. ఎప్రిల్ 12న చిత్ర‌ల‌హ‌రి విడుద‌ల కానుంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్రీ రిలీజ్ వేడుక కూడా ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. దీనికి ముఖ్య అతిథిగా మెగా హీరోలు ఎవ‌రూ రావ‌డం లేదు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. జ‌న‌సేన పార్టీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుండ‌టంతో మెగా హీరోలు ఇప్పుడు మీడియా ముందుకు రావ‌డం లేదు.

Jr Ntr will be the Chief guset for Sai Dharam Tej Chitralahari movie Pre release event pk.. ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చిన హీరో సినిమా వేడుక జ‌రిగితే ముఖ్య అతిథులుగా అంతా వాళ్లే వ‌చ్చేవాళ్లు. మెగా, నంద‌మూరి, ద‌గ్గుపాటి హీరోల‌కు ఇదే జ‌రుగుతుంది. sai dharam tej,sai dharam tej twitter,sai dharam tej jr ntr,sai dharam tej chitralahari movie,chitralahari movie pre release event,chitralahari movie mega heroes,janasena party,janasena pawan kalyan,telugu cinema,సాయి ధరమ్ తేజ్,సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమా,సాయి ధరమ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్,సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్,సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి ప్రీ రిలీజ్ ఫంక్షన్,తెలుగు సినిమా
సాయి ధరమ్ తేజ్

అందుకే ఈ బాధ్య‌తను జూనియ‌ర్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తుంది. పైగా మైత్రి మూవీ మేక‌ర్స్‌తో ఎన్టీఆర్ కు మంచి మైత్రి ఉంది. ఆయ‌న కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన జ‌న‌తా గ్యారేజ్ సినిమాను ఈ నిర్మాత సంస్థే నిర్మించింది. అప్ప‌ట్నుంచి మైత్రితో ఎన్టీఆర్ క‌లిసిపోయాడు. ఇప్పుడు ఇదే సంస్థ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో చిత్ర‌ల‌హ‌రి సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌కు జూనియ‌ర్ రానున్నాడ‌ని తెలుస్తుంది. మొత్తానికి మెగా మేన‌ల్లుడు బాధ్య‌త‌ను ఇప్పుడు నంద‌మూరి హీరో తీసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది.

First published:

Tags: Jr ntr, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు