జూనియర్ ఎన్టీఆర్ వాచ్ కొట్టేస్తే లైఫ్ సెటిలైపోద్ది తెలుసా..

హీరోలు ఏం చేసినా కూడా క్రేజీగానే ఉంటుంది. వాళ్లేం చేసినా అభిమానులు అలా ఫాలో అవుతుంటారు. వాళ్ల క్యాస్ట్యూమ్స్.. వాళ్ల ట్రెండ్స్ అన్నీ అభిమానులు ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈయ‌న తాజాగా రాజ‌మౌళి కొడుకు పెళ్లి కోసం జైపూర్‌కు వ‌చ్చాడు. అక్కడ అంద‌రికంటే ఎక్కువ‌గా ఫోక‌స్ అయింది మాత్రం ఎన్టీఆరే. దానికి కార‌ణం ఆయ‌న చేతికి ఉన్న వాచ్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 29, 2018, 2:34 PM IST
జూనియర్ ఎన్టీఆర్ వాచ్ కొట్టేస్తే లైఫ్ సెటిలైపోద్ది తెలుసా..
ఎన్టీఆర్ చేతికి 23 లక్షల వాచ్..
  • Share this:
హీరోలు ఏం చేసినా కూడా క్రేజీగానే ఉంటుంది. వాళ్లేం చేసినా అభిమానులు అలా ఫాలో అవుతుంటారు. వాళ్ల క్యాస్ట్యూమ్స్.. వాళ్ల ట్రెండ్స్ అన్నీ అభిమానులు ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈయ‌న తాజాగా రాజ‌మౌళి కొడుకు పెళ్లి కోసం జైపూర్‌కు వ‌చ్చాడు. రామ్ చ‌ర‌ణ్, రానాతో క‌లిసి ఎయిర్ పోర్టులో పోజిచ్చాడు జూనియ‌ర్. అంతా బాగానే ఉంది కానీ ఆ ముగ్గురులో అంద‌రికంటే ఎక్కువ‌గా ఫోక‌స్ అయింది మాత్రం ఎన్టీఆరే. దానికి కార‌ణం ఆయ‌న చేతికి ఉన్న వాచ్.

Jr Ntr Watch Special Attraction in Rajamouli son Karthikeya wedding.. హీరోలు ఏం చేసినా కూడా క్రేజీగానే ఉంటుంది. వాళ్లేం చేసినా అభిమానులు అలా ఫాలో అవుతుంటారు. వాళ్ల క్యాస్ట్యూమ్స్.. వాళ్ల ట్రెండ్స్ అన్నీ అభిమానులు ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈయ‌న తాజాగా రాజ‌మౌళి కొడుకు పెళ్లి కోసం జైపూర్‌కు వ‌చ్చాడు. అక్కడ అంద‌రికంటే ఎక్కువ‌గా ఫోక‌స్ అయింది మాత్రం ఎన్టీఆరే. దానికి కార‌ణం ఆయ‌న చేతికి ఉన్న వాచ్. rajamouli son wedding in jaipur,tollywood stars in rajamouli son wedding,rajamouli son,rajamouli son marriage,karthikeya wedding,rajamouli son marriage date,rajamouli son wife,ss karthikeya and pooja,ss karthikeya marriage,ss karthikeya marriage date,ss karthikeya real father,ss karthikeya engaged,ajamouli son karthikeya engagement photos,rajamouli,ram charan,ntr,dvv danayya,telugu cinema,కార్తికేయ పెళ్లి,రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి,కార్తికేయ పూజా ప్రసాద్,డిసెంబర్ 30న రాజమౌళి కొడుకు పెళ్లి,డిసెంబర్ 30న కార్తికేయ పెళ్లి,తెలుగు సినిమా,రాజమౌళి,డివివి దానయ్య,కార్తికేయ,చరణ్,ఎన్టీఆర్,jr ntr,jr ntr watch,జూనియర్ ఎన్టీఆర్ వాచ్,జూనియర్ ఎన్టీఆర్,రాజమౌళి తనయుడు పెళ్లి,కార్తికేయ వెడ్డింగ్,జైపూర్‌లో కార్తికేయ పెళ్లి,
ఎన్టీఆర్ చేతికి 23 లక్షల వాచ్..

అందులో అంత ప్ర‌త్యేకత ఏముంది అనుకోవ‌చ్చు కానీ ఉంది.. ఆ వాచ్ వ్యాల్యూ తెలిస్తే ఒక్క‌క్ష‌ణం గుండె ఆగినంత ప‌ని అవుతుంది. ఎన్టీఆర్ చేతికి ఉన్న ఆ గ‌డియారం విలువ అక్ష‌రాలా 2 కోట్ల 26 ల‌క్ష‌లు. రిఛర్డ్ మిలే మెక్ లెర‌న్ కంపెనీ నుంచి వ‌చ్చిన ఈ వాచ్ తెలుగు ఇండ‌స్ట్రీలో చాలా త‌క్కువ మందితో ఉంది. ఈ వాచ్ ఇప్పుడు జూనియ‌ర్ చేతికి చూసేస‌రికి అది బాగా హైలైట్ అయింది. హాలీవుడ్ హీరోలు జాకీచాన్, టామ్ క్రూజ్ లాంటి హీరోలు దీన్ని వాడుతున్నారిప్పుడు.

Jr Ntr Watch Special Attraction in Rajamouli son Karthikeya wedding.. హీరోలు ఏం చేసినా కూడా క్రేజీగానే ఉంటుంది. వాళ్లేం చేసినా అభిమానులు అలా ఫాలో అవుతుంటారు. వాళ్ల క్యాస్ట్యూమ్స్.. వాళ్ల ట్రెండ్స్ అన్నీ అభిమానులు ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈయ‌న తాజాగా రాజ‌మౌళి కొడుకు పెళ్లి కోసం జైపూర్‌కు వ‌చ్చాడు. అక్కడ అంద‌రికంటే ఎక్కువ‌గా ఫోక‌స్ అయింది మాత్రం ఎన్టీఆరే. దానికి కార‌ణం ఆయ‌న చేతికి ఉన్న వాచ్. rajamouli son wedding in jaipur,tollywood stars in rajamouli son wedding,rajamouli son,rajamouli son marriage,karthikeya wedding,rajamouli son marriage date,rajamouli son wife,ss karthikeya and pooja,ss karthikeya marriage,ss karthikeya marriage date,ss karthikeya real father,ss karthikeya engaged,ajamouli son karthikeya engagement photos,rajamouli,ram charan,ntr,dvv danayya,telugu cinema,కార్తికేయ పెళ్లి,రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి,కార్తికేయ పూజా ప్రసాద్,డిసెంబర్ 30న రాజమౌళి కొడుకు పెళ్లి,డిసెంబర్ 30న కార్తికేయ పెళ్లి,తెలుగు సినిమా,రాజమౌళి,డివివి దానయ్య,కార్తికేయ,చరణ్,ఎన్టీఆర్,jr ntr,jr ntr watch,జూనియర్ ఎన్టీఆర్ వాచ్,జూనియర్ ఎన్టీఆర్,రాజమౌళి తనయుడు పెళ్లి,కార్తికేయ వెడ్డింగ్,జైపూర్‌లో కార్తికేయ పెళ్లి,
ఆర్ఆర్ఆర్ పూజా కార్యక్రమానికి వస్తున్న ఎన్టీఆర్.

ప్ర‌స్తుతానికి టాలీవుడ్ హీరోలంతా జైపూర్ లోనే ఉన్నారు. మ‌రో మూడు రోజుల పాటు అక్క‌డే ఉండ‌బోతున్నారు ఈ టీం. కార్తికేయ పెళ్లి డిసెంబ‌ర్ 30న జ‌ర‌గ‌నుంది. 28 నుంచే పార్టీస్ మొద‌లైపోయాయి.. 29న సంగీత్.. 30న పెళ్లి ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. మొత్తానికి ఈ వేడుక‌లో ఎన్టీఆర్ వాచ్ అయితే స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది.ఈ పెళ్లి వేడుక తర్వాత మళ్లీ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ కానున్నారు చరణ్, ఎన్టీఆర్. రాజమౌళి కూడా ఫిబ్రవరి నుంచి నాన్ స్టాప్ షూటింగ్‌తో బిజీ కానున్నాడు.

కేథరిన్ థ్రెసా హాట్ ఫోటోస్..

ఇవి కూడా చదవండి..

త్రివిక్ర‌మ్-అల్లు అర్జున్ సినిమా లేనట్లేనా.. చిరంజీవి ఎంట్రీతో కన్ఫ్యూజన్..

సంక్రాంతి 2019.. నాలుగు సినిమాల‌కు థియేట‌ర్లు ఎక్క‌డున్నాయి బాసూ..?

అన్న‌య్య పాత్ర‌లో ప‌వ‌న్.. త‌మ్ముడు పాత్ర‌లో చిరంజీవి..

Published by: Praveen Kumar Vadla
First published: December 29, 2018, 11:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading