HOME »NEWS »MOVIE »jr ntr to romance with most happening beauty rashmika mandanna in trivikram srinivas movie pk

జూనియర్ ఎన్టీఆర్‌తో రష్మిక మందన్న.. కాంబినేషన్ అదిరింది గురూ..

జూనియర్ ఎన్టీఆర్‌తో రష్మిక మందన్న.. కాంబినేషన్ అదిరింది గురూ..
జూనియర్ ఎన్టీఆర్ రష్మిక మందన్న (Source: Twitter)

రష్మిక మందన్న పేరు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. ఈ కన్నడ బ్యూటీకి తెలుగులో అవకాశాలు వరసగా వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం నితిన్ భీష్మ.. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

  • Share this:
    రష్మిక మందన్న పేరు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. ఈ కన్నడ బ్యూటీకి తెలుగులో అవకాశాలు వరసగా వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం నితిన్ భీష్మ.. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో స్టార్ హీరోతో కూడా రష్మిక రొమాన్స్ చేయబోతుందని తెలుస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాతి సినిమాలో రష్మిక నటించబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది మార్చ్ వరకు అయిపోతుందని తెలుస్తుంది.
    Jr NTR to romance with most happening beauty Rashmika Mandanna in Trivikram Srinivas movie pk రష్మిక మందన్న పేరు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. ఈ కన్నడ బ్యూటీకి తెలుగులో అవకాశాలు వరసగా వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం నితిన్ భీష్మ.. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. rashmika mandanna,rashmika mandanna twitter,rashmika mandanna instagram,rashmika mandanna jr ntr,rashmika mandanna mahesh babu,rashmika mandanna nithiin,rashmika mandanna trivikram,jr ntr,jr ntr twitter,jr ntr rrr movie,rrr movie twitter,rashmika mandanna movies,rashmika mandanna trivikram srinivas movie,telugu cinema,రష్మిక మందన్న,రష్మిక మందన్న జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ రష్మిక మందన్న,ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్,అరవింద సమేత కాంబినేషన్
    జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ (Source: Twitter)

    రామ్ చరణ్ కూడా ఇందులో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా షూటింగ్ త్వరగానే పూర్తి చేయాలని ప్లాన్‌లో ఉన్నాడు రాజమౌళి. ఈ సినిమా ఇలా ఉండగానే తర్వాత మూడు సినిమాలు కూడా క్లారిటీగా ఉన్నాడు జూనియర్. రాజమౌళి తర్వాత కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. కొరటాల శివ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అందులో ముందుగా త్రివిక్రమ్ సినమా పట్టాలెక్కబోతుందని తెలుస్తుంది.


    Jr NTR to romance with most happening beauty Rashmika Mandanna in Trivikram Srinivas movie pk రష్మిక మందన్న పేరు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. ఈ కన్నడ బ్యూటీకి తెలుగులో అవకాశాలు వరసగా వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం నితిన్ భీష్మ.. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. rashmika mandanna,rashmika mandanna twitter,rashmika mandanna instagram,rashmika mandanna jr ntr,rashmika mandanna mahesh babu,rashmika mandanna nithiin,rashmika mandanna trivikram,jr ntr,jr ntr twitter,jr ntr rrr movie,rrr movie twitter,rashmika mandanna movies,rashmika mandanna trivikram srinivas movie,telugu cinema,రష్మిక మందన్న,రష్మిక మందన్న జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ రష్మిక మందన్న,ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్,అరవింద సమేత కాంబినేషన్
    జూనియర్ ఎన్టీఆర్ రష్మిక మందన్న (Source: Twitter)

    గతేడాది ఈ కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత 90 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ సినిమా కూడా త్రివిక్రమ్ తర్వాతే ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వచ్చినా కూడా హీరోయిన్‌గా మాత్రం రష్మికను తీసుకోవాలని ఫిక్సైపోయారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాను కూడా హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించబోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలతో మెల్లమెల్లగా జోడీ కడుతూ వస్తున్న రష్మిక.. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన కూడా నటిస్తే అమ్మడు క్రేజ్ మరింత పెరిగిపోయినట్లే.
    Published by:Praveen Kumar Vadla
    First published:August 17, 2019, 11:20 IST

    टॉप स्टोरीज