విడుదలకు రెడీగా ఉన్న ఎన్టీఆర్ ‘టెంపర్’ మూవీ.. ప్రేక్షకులు మళ్లీ ఆదరిస్తారా..

‘టెంపర్’ మూవీలో ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘టెంపర్’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. అంతేకాదు తమిళ్‌లో విశాల్ హీరోగా ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తే అక్కడ సూపర్ హిట్టైయింది.అంతేకాదు తమిళంలో హిట్టైయిన ఈ సినిమాను తిరిగి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలైయ్యాయి.

  • Share this:
జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘టెంపర్’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఈ చిత్రం నటుడిగా తారక్‌ను మరో మెట్టు పైకెక్కించింది. కాజల్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని పలు భాషల్లో రీమేక్ చేసారు.ఇప్పటికే ‘టెంపర్’ మూవీని హిందీలో రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘సింబా’గా రీమేక్ చేస్తే సూపర్ హిట్టైయింది. అంతేకాదు తమిళ్‌లో విశాల్ హీరోగా ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తే అక్కడ సూపర్ హిట్టైయింది.తెలుగులో ఎన్టీఆర్ మాదిరి కాకపోయినా.. తన రేంజ్‌లో విశాల్ నట విశ్వరూపం చూపించాడు. అంతేకాదు అక్కడి క్రిటిక్స్ విశాల్ నటనకు మంచి మార్కులే వేశారు. తెలుగు నుంచి తమిళంలోకి రీమేకైనఈ సినిమాను తిరిగి తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలైయ్యాయి.తెలుగులో విశాల్‌కున్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

NTR Jr temper movie copyright issue raise..here are the details,ntr jr,junior ntr temper copy right issue,ntr jr temper movie copyright issue,ayogya,vishal ayogya,vishal ayogya teaser,jr ntr twitter,jr ntr instagram,jr ntr facebook,R. Parthiban,R. Parthiban raise temper copyritht issue,jr ntr rrr,temper vs ayogya,jr ntr,vishal ayogya,ayogya trailer vishal,vishal new movie trailer ayogya,ayogya trailer,vishal ayogya movie,jr ntr temper,ayogya official teaser,ntr,vishal ayogya trailer,ayogya movie teaser,ayogya trailer tamil,temper tamil remake ayogya,ntr temper,ayogya tamil movie trailer,ayogya vishal movie teaser,ayogya movie,vishal,ayogya movie songs,tollywood,kollywood,bollywood,temper simmba,ntr jr ranveer singh,ntr jr vishal ranveer singh,టెంపర్ కాపీ రైట్ ఇష్యూ,టెంపర్ కాపీ రైట్ ఇష్యూ పార్తిపన్,టెంపర్ విశాల్ అయోగ్య,జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ విశాల్ అయోగ్య,పార్తీబన్,పార్తీపన్ టెంపర్ కాపీ రైట్ ఇష్యూ,ఎన్టీఆర్ ట్విట్టర్,ఎన్టీఆర్ ఇన్‌స్టాగ్రామ్,ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,

ఒకప్పుడు తెలుగు నుంచి తమిళంలోకి రీమేకైన కొన్ని సినిమాలు..తెలుగులో డబ్బింగ్ రూపంలో పలకరించాయి. మరి  అదే రూట్లో ఇపుడు తమిళంలో రీమేకైన ఎన్టీఆర్ సినిమా..మరోసారి డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. మరి తెలుగు ఆడియన్స్ ఈ డబ్బింగ్ సినిమాను ఆదరిస్తారా లేదా అనేది చూడాలి.
First published: