విడుదలకు సిద్దంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మూవీ.. కండిషన్స్ అప్లై..

‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్..కొమరం భీమ్ పాత్ర చేస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తప్పించి ఎన్టీఆర్ మరో సినిమా గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అలాంటిది ఎన్టీఆర్ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండటం ఏమిటి అని ఆలోచిస్తున్నారా..

news18-telugu
Updated: July 6, 2019, 7:20 PM IST
విడుదలకు సిద్దంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మూవీ.. కండిషన్స్ అప్లై..
జూనియర్ ఎన్టీఆర్
  • Share this:
‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్..కొమరం భీమ్ పాత్ర చేస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తప్పించి ఎన్టీఆర్ మరో సినిమా గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అలాంటిది ఎన్టీఆర్ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండటం ఏమిటి అని ఆలోచిస్తున్నారా.. ఏమిలేదు... జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్’ సినిమాను మరోసారి తెలుగులో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఆగండి.. ఆగండి.. టెంపర్ సినిమా అంటే టెంపర్ సినిమా కాదు.. ఈ సినిమా తమిళంలో విశాల్ హీరోగా ‘అయోగ్య’ టైటిల్‌తో  రీమేక్‌ చేసారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్టైయింది. తెలుగులో ఎన్టీఆర్ మాదిరి కాకపోయినా.. తన రేంజ్‌లో విశాల్ నట విశ్వరూపం చూపించాడు. అంతేకాదు అక్కడి క్రిటిక్స్ విశాల్ నటనకు మంచి మార్కులే వేశారు. ఇపుడా ‘అయోగ్య’ను తెలుగులో అదే టైటిల్‌తో డబ్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు.. తెలుగులో ‘అయోగ్య’ టైటిల్‌తో కూడిన పోస్టర్స్ కూడా రిలీజ్ చేసారు.

Jr ntr temper Tamil Remake vishal's ayogya movie telugu dubbed version release date confirmed,ntr jr,junior ntr temper copy right issue,jr ntr temper,vishal ayogya,ayogya telugu dubbed version,ayogya dubbed in telugu,ntr jr temper movie copyright issue,ayogya,vishal ayogya,vishal ayogya teaser,jr ntr twitter,jr ntr instagram,jr ntr facebook,R. Parthiban,R. Parthiban raise temper copyritht issue,jr ntr rrr,temper vs ayogya,jr ntr,vishal ayogya,ayogya trailer vishal,vishal new movie trailer ayogya,ayogya trailer,vishal ayogya movie,jr ntr temper,ayogya official teaser,ntr,vishal ayogya trailer,ayogya movie teaser,ayogya trailer tamil,temper tamil remake ayogya,ntr temper,ayogya tamil movie trailer,ayogya vishal movie teaser,ayogya movie,vishal,ayogya movie songs,tollywood,kollywood,bollywood,temper simmba,ntr jr ranveer singh,ntr jr vishal ranveer singh,టెంపర్ కాపీ రైట్ ఇష్యూ,టెంపర్ కాపీ రైట్ ఇష్యూ పార్తిపన్,టెంపర్ విశాల్ అయోగ్య,జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ విశాల్ అయోగ్య,పార్తీబన్,పార్తీపన్ టెంపర్ కాపీ రైట్ ఇష్యూ,ఎన్టీఆర్ ట్విట్టర్,ఎన్టీఆర్ ఇన్‌స్టాగ్రామ్,ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,తెలుగులో డబ్బింగ్ అవుతున్న విశాల్ అయోగ్య,తెలుగులో విడుదల కానున్న విశాల్ అయోగ్య,
‘అయోగ్య’ తెలుగు రిలీజ్ డేట్


ఈ  నెల 12న విడుదల చేస్తున్నట్టు పోస్టర్స్ విడుదల చేయడం గమనార్హం. ఇక తెలుగులో విశాల్‌కున్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా హిట్టైయిన ‘టెంపర్’ ను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తారని ఎవరు అనుకోలేదు. ఐతే .. తమిళంలో ఈ సినిమా క్లైమాక్స్‌తో పాటు మీటూకు సంబంధించిన కొన్ని సీన్స్‌ను యాడ్ చేసి తెరకెక్కించారు.

NTR Jr temper movie copyright issue raise..here are the details,ntr jr,junior ntr temper copy right issue,ntr jr temper movie copyright issue,ayogya,vishal ayogya,vishal ayogya teaser,jr ntr twitter,jr ntr instagram,jr ntr facebook,R. Parthiban,R. Parthiban raise temper copyritht issue,jr ntr rrr,temper vs ayogya,jr ntr,vishal ayogya,ayogya trailer vishal,vishal new movie trailer ayogya,ayogya trailer,vishal ayogya movie,jr ntr temper,ayogya official teaser,ntr,vishal ayogya trailer,ayogya movie teaser,ayogya trailer tamil,temper tamil remake ayogya,ntr temper,ayogya tamil movie trailer,ayogya vishal movie teaser,ayogya movie,vishal,ayogya movie songs,tollywood,kollywood,bollywood,temper simmba,ntr jr ranveer singh,ntr jr vishal ranveer singh,టెంపర్ కాపీ రైట్ ఇష్యూ,టెంపర్ కాపీ రైట్ ఇష్యూ పార్తిపన్,టెంపర్ విశాల్ అయోగ్య,జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ విశాల్ అయోగ్య,పార్తీబన్,పార్తీపన్ టెంపర్ కాపీ రైట్ ఇష్యూ,ఎన్టీఆర్ ట్విట్టర్,ఎన్టీఆర్ ఇన్‌స్టాగ్రామ్,ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
విశాల్, ఎన్టీఆర్


ఒకప్పుడు తెలుగు నుంచి తమిళంలోకి రీమేకైన కొన్ని సినిమాలు..తెలుగులో డబ్బింగ్ రూపంలో పలకరించాయి. మరి  అదే రూట్లో ఇపుడు తమిళంలో రీమేకైన ఎన్టీఆర్ ‘టెంపర్’ చిత్రం..మరోసారి డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. మరి తెలుగు ఆడియన్స్ ఈ డబ్బింగ్ సినిమాను ఏ మేరకు ఆదరిస్తారా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 6, 2019, 7:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading