హోమ్ /వార్తలు /సినిమా /

జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ వాయిదా ప‌డిందిగా.. కార‌ణం ఇదే..

జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ వాయిదా ప‌డిందిగా.. కార‌ణం ఇదే..

జూనియర్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో (Source: Twitter)

జూనియర్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో (Source: Twitter)

ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలేమీ లేవు క‌దా.. అలా ఎలా వాయిదా ప‌డుతుంది అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. అయితే ఇక్క‌డ ఎన్టీఆర్ సినిమా అంటే ఆయ‌న న‌టించిన సినిమాకు రీమేక్ అంతే.

  ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలేమీ లేవు క‌దా.. అలా ఎలా వాయిదా ప‌డుతుంది అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. అయితే ఇక్క‌డ ఎన్టీఆర్ సినిమా అంటే ఆయ‌న న‌టించిన సినిమాకు రీమేక్ అంతే. జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘టెంపర్’ తెలుగులో అనుకున్నంత విజ‌యం సాధించ‌లేదు కానీ ఎన్టీఆర్ కెరీర్ మాత్రం ఈ చిత్రం త‌ర్వాత ర‌య్యిమంటూ పైకి లేచింది. వ‌ర‌స విజ‌యాల‌తో దుమ్ము దులిపేస్తున్నాడు ఈ హీరో. ఇక ఈ చిత్రాన్ని వ‌ర‌స‌గా ప‌లు భాష‌ల్లో రీమేక్ చేస్తూనే ఉన్నారు.

  Jr Ntr Temper movie tamil remake Ayogya movie release date postponed yet again due to Vishal Accident pk.. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలేమీ లేవు క‌దా.. అలా ఎలా వాయిదా ప‌డుతుంది అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. అయితే ఇక్క‌డ ఎన్టీఆర్ సినిమా అంటే ఆయ‌న న‌టించిన సినిమాకు రీమేక్ అంతే. Vishal Temper,temper remake ayogya release postponed,vishal accident,ayogya movie release date,temper Tamil Remake,Ayogya movie teaser,ayogya movie First Look,Kollywood News,విశాల్,విశాల్ అయోగ్య టీజర్,అయోగ్య రిలీజ్ డేట్ వాయిదా,టెంపర్ రీమేక్ అయోగ్య టీజర్,విశాల్ అయోగ్య టీజర్ రిలీజ్
  జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)

  ఇప్ప‌టికే హిందీలో ఈ సినిమాను రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘సింబా’ టైటిల్‌తో రీమేక్ చేశారు. అక్క‌డ ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమా 200 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది సింబా. ఈ సినిమాలో సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా న‌టించింది. యూనివర్సల్ కాన్సెప్ట్‌ నిర్భయ థీమ్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ఇప్పుడు తమిళంలో ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ తెర‌కెక్కిస్తున్నాడు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో పార్థిపన్, కే.యస్.రవికుమార్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

  Jr Ntr Temper movie tamil remake Ayogya movie release date postponed yet again due to Vishal Accident pk.. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలేమీ లేవు క‌దా.. అలా ఎలా వాయిదా ప‌డుతుంది అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. అయితే ఇక్క‌డ ఎన్టీఆర్ సినిమా అంటే ఆయ‌న న‌టించిన సినిమాకు రీమేక్ అంతే. Vishal Temper,temper remake ayogya release postponed,vishal accident,ayogya movie release date,temper Tamil Remake,Ayogya movie teaser,ayogya movie First Look,Kollywood News,విశాల్,విశాల్ అయోగ్య టీజర్,అయోగ్య రిలీజ్ డేట్ వాయిదా,టెంపర్ రీమేక్ అయోగ్య టీజర్,విశాల్ అయోగ్య టీజర్ రిలీజ్
  విశాల్ ఫైల్ ఫోటో

  ఈ మ‌ధ్యే విడుద‌లైన అయోగ్య టీజ‌ర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాను ముందు ఎప్రిల్ 19న విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. త‌మిళ సంక్రాంతి కానుక‌గా ఆ రోజు తీసుకొస్తే బాగుంటుంద‌ని ఆశించారు నిర్మాత‌లు. అయితే ఈ మ‌ధ్యే స‌నా ఖాన్‌తో ఐటం సాంగ్ చేస్తున్న‌పుడు కింద ప‌డ్డాడు విశాల్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు గాయాలు కూడా అయ్యాయి. దాంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇదే ఈ చిత్ర విడుద‌ల తేదీపై ప్ర‌భావం చూపించింది. ఇప్పుడు మే 10న విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు.

  First published:

  Tags: Jr ntr, Rashi khanna, Telugu Cinema, Tollywood, Vishal

  ఉత్తమ కథలు