‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ముందుగా అనుకున్న విలన్ ఎవరంటే..

జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. ముందుగా ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో జగపతి బాబు అనుకోలేదంట. 

news18-telugu
Updated: December 9, 2019, 2:48 PM IST
‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ముందుగా అనుకున్న విలన్ ఎవరంటే..
జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ మూవీ (Twitter/Photo)
  • Share this:
జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. ముందుగా ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో జగపతి బాబు అనుకోలేదంట.  ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించాడు. ప్రతి నాయకుడిగా జగపతి బాబు నటించాడు. ఈ సినిమాలో హీరో అభిరామ్ (ఎన్టీఆర్) తండ్రి (సుబ్రహ్మణ్యం) రాజేంద్ర ప్రసాద్ ను కృష్ణమూర్తి (జగపతిబాబు) మోసం చేస్తాడు. తనను మోసం చేసిన కృష్ణమూర్తిపై పగతీర్చుకోవాలని సుబ్రహ్మణ్యం తన కొడుకులను కోరతాడు. దీంతో సుబ్రహ్మణ్యం చిన్న కొడుకు అభిరామ్ (జూనియర్ ఎన్టీఆర్) రంగంలోకి దిగి కృష్ణమూర్తి (జగపతిబాబు)పై పగ సాధించి అతన్ని రోడ్డుపై తీసుకొస్తాడు. ముందుగా ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర కోసం తమిళ నటుడు అరవింద స్వామిని అనుకున్నారట.

jr ntr sukumar movie nannaku prematho movie jagapathi babu was not first choice of villain charecter,jagapathi babu,nannaku prematho,nannaku prematho movie,aravinda swamy,jr ntr aravinda swamy nannaku prematho,rrr,rrr jr ntr,jr ntr twitter,jr ntr instagram,jr ntr facebook,jr ntr,sukumar,ntr,jagapathi babu interview,jr ntr movies,jr ntr about jagapati babu,jagapati babu,jr ntr about jagapathi babu dubbing,jr ntr and jagapati babu special interview,jr ntr and jagapati babu exclusive interview,sukumar jagapathi babu,chit chat with ntr and jagapathi babu,suma interview with ntr and jagapathi babu,jagapathi babu entry,jagapathi babu about ntr,జూనియర్ ఎన్టీఆర్,నాన్నకు ప్రేమతో,ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో,ఎన్టీఆర్ జగపతి బాబు,ఎన్టీఆర్ జగపతి బాబు అరవింద్ స్వామి,సుకుమార్,నాన్నకు ప్రేమతో
జగపతి బాబు,అరవింద స్వామి (Twitter/photo)


కానీ అప్పటికే ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా చేయలేకపోయాడట. అందుకే ఆయన ప్లేస్‌లో అప్పటికే తెలుగులో స్టైలిష్ విలన్‌గా దూసుకెళుతున్న జగపతిబాబును ఈ సినిమాలో తీసుకున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు తనైదన నటనతో అట్రాక్ట్ చేసి నటుడిగా మరో మెట్టు పై కెక్కాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 9, 2019, 2:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading