జూనియర్ ఎన్టీఆర్‌ తర్వాత సినిమా ఆ తమిళ దర్శకుడితోనే..

ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయ్యే వరకు ఈయన తర్వాతి సినిమాపై ఫోకస్ చేయడం కష్టమే. ఇప్పుడు ఈయన తర్వాతి సినిమా ఏంటనేది క్లారిటీ వచ్చేసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 24, 2019, 6:48 AM IST
జూనియర్ ఎన్టీఆర్‌ తర్వాత సినిమా ఆ తమిళ దర్శకుడితోనే..
జూ ఎన్టీఆర్ (Twitter/Photo)
  • Share this:
ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయ్యే వరకు ఈయన తర్వాతి సినిమాపై ఫోకస్ చేయడం కష్టమే. ఇప్పుడు ఈయన తర్వాతి సినిమా ఏంటనేది క్లారిటీ వచ్చేసింది. వరస విజయాలతో సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న కుర్ర దర్శకుడు అట్లీ కుమార్. రాజా రాణి సినిమాతో దర్శకుడిగా మారిన ఈయన.. విజయ్ హీరోగా తెరీ సినిమాతో స్టార్ అయ్యాడు. ఆ తర్వాత మెర్సల్ సినిమా చేసి దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించాడు. మెడికల్ స్కామ్ చుట్టూ అల్లుకున్న ఈ కథ అందర్నీ ఆకట్టుకుంది. రాజకీయంగా కూడా మెర్సల్ చాలా సంచలనాలకు తెరతీసింది.

Jr NTR next movie confirmed with blockbuster director Atlee and he hints about movie pk ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయ్యే వరకు ఈయన తర్వాతి సినిమాపై ఫోకస్ చేయడం కష్టమే. ఇప్పుడు ఈయన తర్వాతి సినిమా ఏంటనేది క్లారిటీ వచ్చేసింది. jr ntr new movie,jr ntr next movie,jr ntr new movie updates,jr ntr and atlee movie news,jr ntr upcoming movie to be with atlee,jr ntr atlee,ntr atlee movie,jr ntr atlee kumar movie,jr ntr next movie updates,jr ntr upcoming movie,director atlee superb words about jr ntr greatness,atlee kumar,atlee,bigil movie,bigil movie release,vijay bigil movie,vijay atlee,jr ntr atlee,jr ntr atlee movie,jr ntr atlee movie sets,jr ntr rrr,rrr movie shooting,rrr movie ram charan jr ntr,atlee next movie,అట్లీ,జూనియర్ ఎన్టీఆర్ అట్లీ,తెలుగు సినిమా,అట్లీ విజిల్,విజయ్ అట్లీ,
జూనియర్ ఎన్టీఆర్ అట్లీ ఫైల్ ఫోటోస్

ముఖ్యంగా జిఎస్టీ గురించి అట్లీ చేసిన రచ్చ మామూలుగా పేలలేదు. ఇక ఇప్పుడు బిగిల్ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ దర్శకుడు. అక్టోబర్ 25న విడుదల కానుంది ఈ చిత్రం. విజయ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే అట్లీ కుమార్ తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిపై ఇప్పుడు ఈయనే క్లారిటీ ఇచ్చాడు.

Jr NTR next movie confirmed with blockbuster director Atlee and he hints about movie pk ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయ్యే వరకు ఈయన తర్వాతి సినిమాపై ఫోకస్ చేయడం కష్టమే. ఇప్పుడు ఈయన తర్వాతి సినిమా ఏంటనేది క్లారిటీ వచ్చేసింది. jr ntr new movie,jr ntr next movie,jr ntr new movie updates,jr ntr and atlee movie news,jr ntr upcoming movie to be with atlee,jr ntr atlee,ntr atlee movie,jr ntr atlee kumar movie,jr ntr next movie updates,jr ntr upcoming movie,director atlee superb words about jr ntr greatness,atlee kumar,atlee,bigil movie,bigil movie release,vijay bigil movie,vijay atlee,jr ntr atlee,jr ntr atlee movie,jr ntr atlee movie sets,jr ntr rrr,rrr movie shooting,rrr movie ram charan jr ntr,atlee next movie,అట్లీ,జూనియర్ ఎన్టీఆర్ అట్లీ,తెలుగు సినిమా,అట్లీ విజిల్,విజయ్ అట్లీ,
జూనియర్ ఎన్టీఆర్ అట్లీ ఫైల్ ఫోటోస్

తనకు తెలుగు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని.. తన ప్రతీ సినిమా విడుదలైనపుడు ఫోన్ చేసి మరీ అభినందిస్తాడని తెలిపాడు అట్లీ. త్వరలోనే తెలుగులో తనకు ఇష్టమైన స్టార్ హీరోతోనే పెద్ద సినిమా చేయబోతున్నానని ప్రకటించాడు అట్లీ కుమార్. జూనియర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఈయన అట్లీ కుమార్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి చాలా ఏళ్లుగా అట్లీని తెలుగు ఇండస్ట్రీకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అది అయిపోయేలా కనిపిస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: October 24, 2019, 6:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading