జూనియర్ ఎన్టీఆర్ త‌ర్వాత సినిమాపై క్లారిటీ.. రాజమౌళి తర్వాత ఆయనే..

జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. మ‌రో ఏడాది పాటు క‌నీసం ప‌క్క‌చూపులు కూడా చూడ్డానికి వీలు లేని విధంగా అక్క‌డ లాక్ అయిపోయాడు యంగ్ టైగ‌ర్. ఈ ఏడాది మొత్తం మ‌రో ఆలోచ‌న లేకుండా కేవ‌లం రాజ‌మౌళి కోస‌మే ప‌ని చేయాలి ఎన్టీఆర్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 8, 2019, 3:40 PM IST
జూనియర్ ఎన్టీఆర్ త‌ర్వాత సినిమాపై క్లారిటీ.. రాజమౌళి తర్వాత ఆయనే..
జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. మ‌రో ఏడాది పాటు క‌నీసం ప‌క్క‌చూపులు కూడా చూడ్డానికి వీలు లేని విధంగా అక్క‌డ లాక్ అయిపోయాడు యంగ్ టైగ‌ర్. ఈ ఏడాది మొత్తం మ‌రో ఆలోచ‌న లేకుండా కేవ‌లం రాజ‌మౌళి కోస‌మే ప‌ని చేయాలి ఎన్టీఆర్. ఆయ‌న‌తో పాటు రామ్ చ‌ర‌ణ్ కూడా అక్క‌డే ఉన్నాడు. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రూ మూడో షెడ్యూల్ కోసం సిద్ధ‌మ‌వుతున్నారు. త్వ‌ర‌లోనే క‌ల‌క‌త్తాలో ఈ షెడ్యూల్ మొద‌లు కానుంది. అక్క‌డ, కేర‌ళ‌లో క‌లిపి 40 రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌క ధీరుడు.

Jr Ntr Next movie Confirmed.. After Rajamouli RRR he is in the line for Young Tiger pk.. జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. మ‌రో ఏడాది పాటు క‌నీసం ప‌క్క‌చూపులు కూడా చూడ్డానికి వీలు లేని విధంగా అక్క‌డ లాక్ అయిపోయాడు యంగ్ టైగ‌ర్. ఈ ఏడాది మొత్తం మ‌రో ఆలోచ‌న లేకుండా కేవ‌లం రాజ‌మౌళి కోస‌మే ప‌ని చేయాలి ఎన్టీఆర్. jr ntr,jr ntr twitter,Rajamouli jr ntr RRR,jr ntr movies,jr ntr Ram Charan shooting rajamouli RRR,jr ntr next movie,jr ntr next movie confirmed,jr ntr kl narayana movie,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి,జూనియర్ ఎన్టీఆర్ కేయల్ నారాయణ,జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ కేయల్ నారాయణ,జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా,జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్
రామ్ చరణ్ ఎన్టీఆర్

ఇదిలా ఉంటే ఇప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌ర్వాతి సినిమా కోసం ఇప్ప‌ట్నుంచే ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా ఓ సీనియ‌ర్ నిర్మాత కూడా రంగంలోకి దిగాడు. 13 ఏళ్ల కింద జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా రాఖీ సినిమా నిర్మించిన కేఎల్ నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే జూనియ‌ర్ ఈ చిత్రానికి క‌మిట్ మెంట్ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. చాలా రోజుల కిందే ఈ చిత్రంపై కేయ‌ల్ నారాయ‌ణ కూడా ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ అందుకున్నాడు.

Jr Ntr Next movie Confirmed.. After Rajamouli RRR he is in the line for Young Tiger pk.. జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. మ‌రో ఏడాది పాటు క‌నీసం ప‌క్క‌చూపులు కూడా చూడ్డానికి వీలు లేని విధంగా అక్క‌డ లాక్ అయిపోయాడు యంగ్ టైగ‌ర్. ఈ ఏడాది మొత్తం మ‌రో ఆలోచ‌న లేకుండా కేవ‌లం రాజ‌మౌళి కోస‌మే ప‌ని చేయాలి ఎన్టీఆర్. jr ntr,jr ntr twitter,Rajamouli jr ntr RRR,jr ntr movies,jr ntr Ram Charan shooting rajamouli RRR,jr ntr next movie,jr ntr next movie confirmed,jr ntr kl narayana movie,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి,జూనియర్ ఎన్టీఆర్ కేయల్ నారాయణ,జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ కేయల్ నారాయణ,జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా,జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్
జూనియర్ ఎన్టీఆర్ కేయల్ నారాయణ

ఇకిప్పుడు రాజ‌మౌళి సినిమా అయిపోయిన త‌ర్వాత దీనిపై దృష్టి పెడ‌తాడు ఎన్టీఆర్. అయితే ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేది మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. అన్నీ కుదిర్తే ఓ కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మంచి క‌థ కోసం చూస్తున్నాడు నిర్మాత కేయ‌ల్ నారాయ‌ణ‌. 2020లో ఆ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. మ‌రి చూడాలిక‌.. రాజ‌మౌళి లాంటి సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ సినిమాను తెర‌కెక్కించే ధైర్యం ఏ ద‌ర్శ‌కుడు తీసుకుంటాడో..?
First published: March 8, 2019, 3:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading