సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో ఎన్టీఆర్.. రచ్చ చేస్తోన్న తారక్ అభిమానులు..

ఎన్టీఆర్‌లా ఉన్న తారక్ అభిమాని షమీందర్ సింగ్

మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పూర్వీకులు చెబుతుంటారు. అదో నిజమే కాదో తెలియదు కానీ.. అచ్చం జూనియర్ ఎన్టీఆర్‌ను పోలిన వ్యక్తి మరోకరు ఉన్నారు. ఇపుడు ఇతని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 • Share this:
  మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పూర్వీకులు చెబుతుంటారు. అదో నిజమే కాదో తెలియదు కానీ.. అచ్చం జూనియర్ ఎన్టీఆర్‌ను పోలిన వ్యక్తి మరోకరు ఉన్నారు. అతని పేరు షమీందర్ సింగ్. పంజాబ్‌కు చెందిన ఇతను ఏరోనాటికల్ ఇంజినీర్. అచ్చు తారక్‌ను పోలి ఉన్న ఈ వ్యక్తికి తెలుగు  రాకపోయినా..ఎన్టీఆర్‌కు వీరాభిమానట. అంతేకాదు ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను టిక్‌టాక్ ద్వారా వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. దీంతో చాలా మంది ఎన్టీఆర్ ఈ వీడియోలను పోస్ట్ చేసారని అనుకున్నారు.  కట్ చేస్తే ఇతని అచ్చం ఎన్టీఆర్‌ను పోలి ఉన్న షమీందర్ సింగ్ అని తెలిసి షాక్ అవుతున్నారు.

  jr ntr look alike photos goes viral.. here are the details,jr ntr,jr ntr twitter,jr ntr facebook,jr ntr instagram,jr ntr duplicate shaminder singh,Jr NTR's Dupe Shaminder Singh,shaminder singh twitter,shaminder singh look like a jr ntr,jr ntr,ntr,ntr dupe,jr ntr birthday celebrations,jr ntr duplicate,jr ntr doop,jr ntr wife,jr ntr dupe,jr ntr movies,jr ntr fans,jr ntr birthday special,jr ntr songs,jr ntr shaminder singh,ntr birthday,junior ntr duplicate,ntr doop,jr,jr ntr dupe celebrates his birthday,jr ntr speech,ntr birthday celebrations,jr ntr bday special,jr ntr dubsmash,ntr birthday updates,jr ntr movie updates,jr ntr rrr,rajmouli rrr,tarak,tarak doop,tarak dupe,tollywood,telugu cinema,andhra pradesh news,andhra pradesh politics,జూనియర్ ఎన్టీఆర్ డూప్,ఎన్టీఆర్ డూప్ షమీందర్ సింగ్,షమీందర్ సింగ్ జూనియర్ ఎన్టీఆర్,జూ ఎన్టీఆర్ ల ఉన్న షమీందర్ సింగ్,జూనియర్ ఎన్టీఆర్ డూప్,తారక్ డూప్,ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,తారక్ జైలవకుశ ఎన్టీఆర్,
  జూనియర్ ఎన్టీఆర్ డూప్ షమీందర్ సింగ్


  అంతేకాదు సోషల్ మీడియాలో చాలా మంది నన్ను ఎన్టీఆర్ అనుకొని నాకు మెసేజ్‌లు చేస్తున్నారు. అంతేకాదు హైదరాబాద్ వచ్చి తారక్‌ను కలవాలని అతని కోరిక. కానీ ఎక్కడ నన్ను తారక్ అనుకోని అభిమానులు చుట్టు ముడతారో అని షమీందర్ భయపడుతున్నాడట. మరి అతని కోరికను తెలుసుకొని ఎన్టీఆర్.. తన అభిమాని షమీందర్2ను కలుసుకోవడానికి అవకాశం ఇస్తాడా లేదా అనేదిచూడాలి.
  First published: