‘RRR’లో జూనియర్ ఎన్టీఆర్ ధాటి తట్టుకోలేకపోతున్న రామ్ చరణ్..

అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే జరుగుతుంది. ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. వీళ్లు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ RRRపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్ర షూటింగ్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 3, 2019, 10:58 PM IST
‘RRR’లో జూనియర్ ఎన్టీఆర్ ధాటి తట్టుకోలేకపోతున్న రామ్ చరణ్..
జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ (Source: Twitter)
  • Share this:
అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే జరుగుతుంది. ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. వీళ్లు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ RRRపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. రాజమౌళి కూడా ఈ చిత్ర టాకీపార్ట్ వీలైనంత త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కోసమే 6 నెలలకు పైగా తీసుకోవాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో చరణ్, ఎన్టీఆర్ పాత్రలు చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతున్నాయి. చరణ్ అల్లూరిగా నటిస్తుంటే.. కొమరం భీంగా ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. ఈ రెండు పాత్రలపై కూడా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

Jr NTR is completely dominating Ram Charan in RRR movie and Rajamouli also planning that way pk అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే జరుగుతుంది. ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. వీళ్లు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ RRRపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్ర షూటింగ్.. olivia morries,olivia morries bikini,olivia morries bikini photos,jr ntr,jr ntr olivia morries,olivia morries twitter,olivia morries hot,olivia morries jr ntr,olivia morries jr ntr RRR,olivia morries rajamouli jr ntr,olivia morries jr ntr alia bhatt ram charan,rrr,rrr movie,rrr movie twitter,rrr movie shooting,rrr emma roberts,jr ntr emma roberts,emma roberts rajamouli,emma roberts,jr ntr,emma roberts jr ntr,jr ntr act with heroine emma roberts in rrr,jr ntr past life,emma roberts rrr,emma roberts wiki,jr ntr new movies,emma roberts movies,ram charan and emma roberts,jr ntr movies,jr ntr new movie,jr ntr latest,jr ntr full movies,emma roberts confirmed rrr,emma roberts movies and tv shows,jr ntr with,ram charan jr ntr new movie,telugu cinema,rrr movie shooting,rrr movie updates,rrr ram charan ntr,daisy edgar jones,jr ntr,daisy edgar jones movies,jr ntr heroine daisy edgar,daisy edgar jones rrr,daisy edgar jones as heroine for jr ntr in rrr,daisy edgar jones in rrr movie,ntr,jr ntr daisy edgar jones,jr ntr and daisy edgar jones,daisy edgar jones hot,jr ntr and daisy edgar jones in #rrr,jr ntr fans,who is daisy edgar jones,daisy edgar jones in rrr,రామ్ చరణ్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ ఒలివియా మోరీస్,ఎమ్మా రాబర్ట్స్,ఎమ్మా రాబర్ట్స్ రాజమౌళి,ఆర్ఆర్ఆర్ షూటింగ్,ఎన్టీఆర్‌కు జోడీగా ఎమ్మా రాబర్ట్స్,తెలుగు సినిమా
రామ్ చరణ్ ఫైల్ ఫోటో


ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 70 శాతం వరకు షూటింగ్ పూర్తయింది. ఇందులో చరణ్ జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుంది. ఈ మధ్యే ఈమె పార్ట్ పూర్తి కావడంతో తిరిగి ముంబై వెళ్లిపోయింది. ఇక్కడ మరో విషయమేంటంటే ఇందులో అలియా పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని తెలుస్తుంది. అందుకే ఆ మధ్య మీడియాతో మాట్లాడుతున్నపుడు కూడా చిన్న పాత్రైనా కూడా అలియా ఇందులో నటించడానికి ఒప్పుకుందంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. రొమాంటిక్ సీన్స్ కూడా పెద్దగా ఏముండవని తెలుస్తుంది.

Jr NTR is completely dominating Ram Charan in RRR movie and Rajamouli also planning that way pk అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే జరుగుతుంది. ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. వీళ్లు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ RRRపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్ర షూటింగ్.. olivia morries,olivia morries bikini,olivia morries bikini photos,jr ntr,jr ntr olivia morries,olivia morries twitter,olivia morries hot,olivia morries jr ntr,olivia morries jr ntr RRR,olivia morries rajamouli jr ntr,olivia morries jr ntr alia bhatt ram charan,rrr,rrr movie,rrr movie twitter,rrr movie shooting,rrr emma roberts,jr ntr emma roberts,emma roberts rajamouli,emma roberts,jr ntr,emma roberts jr ntr,jr ntr act with heroine emma roberts in rrr,jr ntr past life,emma roberts rrr,emma roberts wiki,jr ntr new movies,emma roberts movies,ram charan and emma roberts,jr ntr movies,jr ntr new movie,jr ntr latest,jr ntr full movies,emma roberts confirmed rrr,emma roberts movies and tv shows,jr ntr with,ram charan jr ntr new movie,telugu cinema,rrr movie shooting,rrr movie updates,rrr ram charan ntr,daisy edgar jones,jr ntr,daisy edgar jones movies,jr ntr heroine daisy edgar,daisy edgar jones rrr,daisy edgar jones as heroine for jr ntr in rrr,daisy edgar jones in rrr movie,ntr,jr ntr daisy edgar jones,jr ntr and daisy edgar jones,daisy edgar jones hot,jr ntr and daisy edgar jones in #rrr,jr ntr fans,who is daisy edgar jones,daisy edgar jones in rrr,రామ్ చరణ్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ ఒలివియా మోరీస్,ఎమ్మా రాబర్ట్స్,ఎమ్మా రాబర్ట్స్ రాజమౌళి,ఆర్ఆర్ఆర్ షూటింగ్,ఎన్టీఆర్‌కు జోడీగా ఎమ్మా రాబర్ట్స్,తెలుగు సినిమా
జూనియర్ ఎన్టీఆర్ ఒలివియా మోరీస్




కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన హీరోయిన్‌తో మంచి రొమాన్స్ పండించబోతున్నాడని తెలుస్తుంది. ఈ మధ్యే హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్‌ను ఎంచుకున్నాడు రాజమౌళి. ఈ ఇద్దరిపై హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని 2020 జూలై 30న విడుదల చేయాలనుకున్నా కూడా ఇప్పుడు గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2వ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, మళయాల, హిందీ సహా మొత్తం 10 భాషల్లో RRR విడుదల కానుంది. మొత్తానికి రొమాన్స్ విషయంలో చరణ్‌ను దాటేసాడు జూనియర్ ఎన్టీఆర్.
First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>