భారత దేశంలో అలా చేస్తోన్న మొదటి హీరో ఎన్టీఆర్ మాత్రమే..

కథ డిమాండ్ చేయడంతో జూనియర్ కూడా ఏం మాట్లాడటం లేదు. 200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. హాలీవుడ్ నిపుణులు ఈ సినిమా కోసం పని చేయబోతున్నారు. అన్నీ కుదిర్తే 2023లో ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.

అవును భారత దేశంలో అలా చేస్తోన్న మొట్ట మొదటి హీరో ఎన్టీఆర్‌గా రికార్డలకు ఎక్కబోతున్నాడు. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం ఎన్టీఆర్..రాజమౌళి దర్శకత్వంలో 

 • Share this:
  అవును భారత దేశంలో అలా చేస్తోన్న మొట్ట మొదటి హీరో ఎన్టీఆర్‌గా రికార్డలకు ఎక్కబోతున్నాడు. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం ఎన్టీఆర్..రాజమౌళి దర్శకత్వంలో  ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఉగాది సందర్భంగా విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్‌తో పాటు ఈ సినిమా టైటిల్‌ ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు. మరోవైపు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన అల్లూరి సీతారామరాజు లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి తర్వాత మరో విజువల్ ట్రీట్‌లా కనిపిస్తోంది. ఈ టీజర్‌కు ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవర్ ఓ రేంజ్‌లో ఉంది. ఒక్క తెలుగులోనే కాదు... హిందీలో తమిళంలో,కన్నడలో ఎన్టీఆరే తన వాయిస్ అందించాడు. మలయాళంలో మాత్రం వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పారు.  ఒక ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కబోతున్న ఓ సినిమాకు ఓ హీరో ఇన్ని భాషల్లో ఓన్ డబ్బింగ్ చెప్పడం ఈ జనరేషన్‌లో ఇదే ప్రథమం అనే చెప్పాలి. అంతేకాదు ఆయా భాషల్లో ఎన్టీఆర్ వాచకం ఎక్కడా తడబడలేదు. ఇక ప్రకాష్ రాజ్ విషయానికొస్తే... ఆయన ఏ భాషలో నటిస్తే.. ఆయా భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటాడు. కానీ ఆయన హీరో మాత్రం కాదు. మరోవైపు కమల్ హాసన్, రజినీకాంత్ హిందీ, తెలుగులో నటించేటపుడు మొదట్లో తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పుకునేవారు.

  jr ntr has own dubbing into many languages due to rajamouli rrr movie ,భారత దేశంలో అలా చేస్తోన్న మొదటి హీరో ఎన్టీఆర్ మాత్రమే,Jr ntr,jr ntr rare record,rrr jr ntr own dubbing,rrr movie,rrr rajamouli,rrr ss rajamouli,rrr ram charan alluri seetharamaraju,rrr jr ntr komaram bheem,rrr rajamouli roudram ranam rudhiram,rrr movie ugadi first look,rrr motion poster,rrr title announcement,rrr next schedule,rrr latest updates,rrr movie twitter,rajamouli ajay devgn,rajamouli ajay devgn jr ntr shriya,shriya saran,jr ntr rrr movie,ram charan rrr movie,rrr movie press note,rajamouli rrr movie,rrr movie updates,rrr movie release date postponed,rrr movie latest updates,rrr movie release date,rrr,rrr movie update,rrr movie trailer,rrr movie postponed,rrr movie latest news,rrr movie shooting,rrr movie teaser,rajamouli rrr,rrr movie shooting postponed,rrr teaser,rrr release date postponed,rrr updates,rrr latest news,rrr postponed,rrr release date,jr ntr rrr movie,telugu cinema,RRR సినిమా,ఆర్ఆర్ఆర్ వాయిదా,రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,RRR పోస్ట్ పోన్,రాజమౌళి చరణ్ ఎన్టీఆర్,తెలుగు సినిమాrrr movie,rrr movie twitter,jr ntr rrr movie,ram charan rrr movie,rrr movie press note,rajamouli rrr movie,rrr movie updates,rrr movie release date postponed,rrr movie latest updates,rrr movie release date,rrr,rrr movie update,rrr movie trailer,rrr movie postponed,rrr movie latest news,rrr movie shooting,rrr movie teaser,rajamouli rrr,rrr movie shooting postponed,rrr teaser,rrr release date postponed,rrr updates,rrr latest news,rrr postponed,rrr release date,jr ntr rrr movie,telugu cinema,RRR సినిమా,ఆర్ఆర్ఆర్ వాయిదా,రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,RRR పోస్ట్ పోన్,రాజమౌళి చరణ్ ఎన్టీఆర్,తెలుగు సినిమా,అజయ్ దేవ్‌గణ్ శ్రియ,ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్,ఆర్ఆర్ఆర్,రౌద్రం రణం రుధిరం,రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ అల్లూరి సీతారామరాజు,కొమరం భీమ్ ఆర్ఆర్ఆర్ జూనియర్ ఎన్టీఆర్,రౌద్రం రణం రుధిరం,జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్
  ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ Photo : Twitter


  అప్పట్లో ప్యాన్ ఇండియా లెవల్ సినిమాలు లేవు. కానీ ఆయా భాషల్లో నిర్మితమైన చాలా చిత్రాల్లో కమల్, రజినీ కాంత్ తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకున్న సందర్భాలున్నాయి. ఈ జనరేషన్ విషయానికొస్తే.. ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఓ సినిమాకు ఎన్టీఆర్ ఇలా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం ఇదే మొదటి సారే అని చెప్పాలి. మరి రామ్  చరణ్ కూడా మిగతా భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడా లేదా అనేది చూడాలి. మొత్తానికి ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్టీఆర్ మలయాళం తప్ప అన్ని భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్న మొదటి భారతీయ హీరోగా రికార్డలకు ఎక్కబోతున్నాడు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: